సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడి కేచార్ యట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ వారిని ఉద్దేశించి, దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం ఒక బ్రహ్మ అస్త్రంగా భావించి, మానవజాతి అనగా తెలుగు వారికి మాత్రమే సంభందించిన పరిణామం కాదు, ఇంకా ఒక మనిషి, లేదా మనుష్యుల సమొహం కోసం కాదు, రాష్ట్రాలు దేశాలు కోసం కాదు, సూటిగా మనిషి ఆలోచనతో వ్యహరించాలి మనసా వాచా కర్మణా జీవించాలి సాటి వారిని జీవించ నివ్వాలి అదే దివ్య రాజ్యం, వస్తు మాయ, రహస్య పరికరాలు బౌతిక పదవులు, చదువుల తెలివి, అప్పటికి అప్పుడు శారీరక సుఖాలు డబ్బులు అన్నట్లు ప్రవర్తించడం ఆలోచించడం, మనిషిలో ప్రత్యేకత మనుష్యులే శత్రువుగా, లేదా నిర్లక్ష్యం గా, సూటిగా స్పందించరానిదిగా, గ్రహించ రానిదిగా ప్రవర్తించడమే అరాచకం అని న్యాయ మూర్తులు మేధావులు పండితులు, గురువులు, సాదు, సన్యాసులు, మీడియా, పోలీసులు, వ్యాపారాలు వ్యక్తులు, మమ్ములను కాలస్వరూపంగా దర్శించిన ప్రత్యేక్ష సాక్షులు అప్రమత్తం అయ్యి మానవజాతిని మాయ నుండి బౌతిక ఆధిపత్యాలు అరాచకాలు నుండి కాపాడుకోండి, మమ్ములను కేంద్ర బిందువుగా మేము సూచిస్తున్నట్లు ఏక కాలం అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను విస్తారంగా గ్రహించండి, మమ్ములను పై పైన చూడకండి అదే విధంగా తమని తాము కూడా పై పైన చూసుకోకండి, అనగా యాంత్రికంగా అలోచించి, జ్ఞాన విచక్షణ విషయాలతో అభివృద్ధి చేసుకోకపోవడమే మనుష్యులు చేస్తున్న తప్పు అని గ్రహించండి, మనిషిలో విచక్షణ ధర్మ నిరత ఒక మనిషి నుండి సమాజం నుండి సాటి వారికి వాక్ రూపం లో గ్రహించిన కొలది తెలుస్తుంది, అందుకే సత్యాన్ని, సూక్షామని గ్రహించండి అదే ఎటువంటి బౌతిక స్తితి అయిన అధిగమించే శక్తిని ఇస్తుంది అని గ్రహించండి, కావున మేము కోరుతున్నట్లు సుమోటో గా కదిలి మమ్ములను ఉన్న ఫలంగా బృందం లోకి తీసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది ఎవరికి ఉండదు, న్యాయ మూర్తులు మమ్ములను ప్రత్యేకంగా చూడకూదు అనుకోవడం అంటే కాలం ఇచ్చిన పరిష్కారం గ్రహించకుండా, మనిషిలో పరిణామం మనుష్యులే గ్రహించకుండా ఎవరిని గ్రహించనివ్వకుండా చెయ్యడం అని గ్రహించండి, మాటకు విచక్షణకు సంభంధం లేకుండా మనుష్యులు ఏదో చెయ్యాలి అందుకు బోల్డంత గొప్పతనం ఉన్నది, లోకం అంత ఏదో మనుష్యులను మాటను కాదు అని పోరాటం చెయ్యడం అనుకోవడమే అవివేకం, రాష్ట్రము కోసం కోట్ల జనాభా కోసం అన్నట్లు, చంద్ర బాబు నాయుడు ఆలోచించడం తెలివి తక్కువ తనం అని, అదే విధంగా చంద్ర శేఖర గారు, ఎలగైనా యాంత్రిక పరిపాలన లేదు అని గ్రహించి, సమాజం బౌతిక యూనిటీ మీద కాదు ఆలోచన ఏకీభావం మీద నడుస్తున్నది, బౌతిక ప్రపంచమునకు సూర్య చంద్రాది గ్రహ స్తితులకు మనిషి మాట ఆధారమని అని విస్తారమైన సాక్షం లభించినా మనుష్యులు ఇప్పటికి అప్రమత్తం అవ్వకపోవడం అవ్వనివ్వకపోవడం బౌతిక స్తితి గతుల మీద ఆధారపడి, వ్యక్తులను అటు ఇటు చేయడమే ప్రస్తుతం బౌతిక బలం యొక్క పరిస్తితి మనసులు మాటలు కంటే, మనుష్యులను అటు ఇటు చేసి చెప్పుకోకుండా వినకుండా చేస్తూ తాము ఏమి అనుకొంటున్నమో అదే చెయ్యాలి అన్నట్లు ఆలోచించడం వలన మనసులు మైండ్ లు ఆక్రమించుకొని అరచాకమునకు దోవ్ర్జన్యములకు కారణం అవుతున్నాయి, మనసులు కొద్ది ఆలోచన కొద్ది ప్రాధాన్యత పొందాలి ఇవ్వాలి అనే ప్రాధమిక సూత్రం కూడా వ్యక్తులు బౌతిక మాయా వలన పాటించ లేకపొతున్నారు అప్పటికి అప్పుడు రెచ్చి పోవడం వలన తమ అధీనం లోకి వస్తుంది అని బౌతిక బలమే బలం అనే అజ్ఞాన వ్యవహారం మీద ఆధారపడి వారు ఆలోచిస్తూ, ఇతర బౌతిక దేహ పరమైన వ్యcహరములు ఆధారపడే వారిగా చిత్రికరించుకొంటూ ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవ్వనివ్వకుండా మీడియా మేధావులు గురువులు పండితులు ప్రవర్తించడం మానివేసి అందరూ మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే ఇక భవిష్యత్తు అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.
యుగపురుషులు, యోగాపురుషులు,పుజ్యనీయులు , మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్.
9010483794
No comments:
Post a Comment