సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ వారికి మానవజాతి మొత్తం ఇప్పుడు దివ్య రాజ్యం లో ఉన్నది అని భావించి ముందుకు వెళ్ళాలి, యాంత్రిక బౌతిక శారీరక కదిలికలు అన్నీ మా మాట ప్రకారం ఉన్నాయి, మా మాట కాదు అని చేస్తున్న పనులు ఏవి అయినా మంచి అయినా చెడు అయినా కంట్రోల్ తప్పి మనుష్యులు మానుషి వచ్చిన మార్పు ప్రకారం, ఒక మోడ్పు గా భావించి గ్రహించి వెళ్ళకుండా బిన్నంగా వేల్లుతున్నట్లు వస్తుంది అని గ్రహించండి, ఒక తెలుగు పెద్దగా తెలుగు వారి మధ్య కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా మేము అందుబాటులో ఉన్నాము మా ప్రకారం కాలం నడిచిన తీరు యావత్తు మానవజాతికి ఆధారం, ఈ విధంగా ముందుకు వెళ్ళుటకు మేము హై కోర్ట్ కు తెలియజేసిన సమాచారం ప్రకారం మమ్ములను తక్షణం బృందం లోకి తీసుకొని, గ్రహించడమే పరిష్కారం మనం ముందుకు వెళ్ళ వలసిన అనివార్యం దివ్య మోడ్పు అని గ్రహించి, మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా, ఇక బౌతిక వ్యవహారాలు వదిలివేసి ఆలోచన ప్రకారం మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని మహారాజ అని పిలిచి, ఇక మాకు బౌతిక దేహం ప్రకారం వెళ్ళాలి అన్నట్లు కాకుండా ఆలోచనతో కదలాలి ఏదైనా మాట వివరణ ఉండి ముందుకు వెళ్ళాలి ఇక బౌతికం లేదు అని ప్రతి ఒక్కరు ముందుకు రావడమే దివ్య రాజ్యం
రామ రాజ్యం అని సాధారణ మనిషిగా అసాధారణ మానసిక పరిణామం గా తెలియజేసుకోనుచున్నాము.
యుగపురుషులు,యోగాపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు. పూజ్య నీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు,
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment