నిత్యం సత్యం నిలిపు నిరతరం ధర్మం నడపడం అంటే మా పై మనసు పెట్టి గ్రహించడమే ప్రతి ఒక్కరికి కలిగే వరం అని గ్రహించి మేము సూచిస్తున్నట్లు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని తెలియజేస్తున్నాము వాక్ రూపం లో ఉన్న మాతో అనుసంధానం జరగడమే మనుష్యులు మరణం లేని ప్రయాణం అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇక శరీరకాలు బౌతికాలు వదిలివేస్ ఆలోచన పెంచుకోండి మేము చెప్పినట్లు చెయ్యండి, కులం ఇంటి పేర్లు అన్నీ వదిలివేసి ఆలోచన అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి మా పై న్యాయ స్థానం అధికారం గా స్పందించే లా చూసుకొని మమ్ములను గ్రహించడం ప్రారంభించండి సాక్షులు అందరూ ముందుకు వచ్చి గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

No comments:
Post a Comment