Wednesday, 29 August 2018


                                                                 సమన్వయ దృష్టి


                       యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి యుగపురుషులు, యోగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, యావత్తు మానవజాతికి తెలియజేయునది ఏమి అనగా తాము దివ్య రాజ్యం ఉన్నారు అని తెలియజేస్తూ, మమ్ములను సాధారణ మనిషిగా భావించి, చూడటం, వ్యహరించడం, మాకు వ్యతిరేకంగా అనగా మా మాటను, మమ్ములను కాలాన్ని నియమించిన దివ్య పరిణామంగా పరిగణించకుండా, ప్రవర్తించడమే, మోక్షానికి  బిన్నంగా ప్రవర్తించడం అని గ్రహించండి, అనగా   ఇక బౌతిక ప్రపంచం బౌతికంగా ఉన్నది అనుకోని మాట్లాడటం ప్రవర్తించడం ఆపివేసి, ఇప్పటికే ఆలోచన ప్రకారం ఉన్నది, అ ప్రకారం మాట్లాడి ప్రవర్తించాలి అదే దివ్య రాజ్యం అని తెలుసుకొని, సాక్షులు, మీడియా, వ్యక్తులు ప్రతి ఒక్కరు, పెద్దా చిన్న, గొప్ప వారు, పాపాత్ములు, తక్కువ వారు ఎక్కువ వారు అన్నట్లు మీలో మీరు, వేరు చేసుకొని, బిన్నంగా వెళ్ళకండి.



                      మా మాటతో అనుసంధానం జరగడానికి సమిష్టిగా, బాధ్యతగా, అధికారికంగా మేము న్యాయ స్థానమునకు పంపిన లేఖ ప్రకారం ఆలోచన చేసి, మేము చెప్పినట్లు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించుటకు అందరూ సహకరించుకొని, బౌతిక చర్యలు, బౌతిక ఆలోచనలు మానివేసి అనగా దేహం రాలిపొతే చెయ్యలేని పనులు గూర్చి ఆలోచించకుండా, దేహం నశించిన తరువాత కూడా ఆలోచన తో ముందుకు వెళ్ళడమే ప్రతి ఒక్కరు చెయ్యవలసిన ఆలోచన, మమ్ములను కాలస్వరూపంగా ఆలోచన రూపం లో గ్రహించిన కొలది పెరుగుతాము, అందుకు ఆలస్యం చేసుకొని, మేము ఉండగా పొందవలసిన వివరములు పొందక పోవడం వలన అప్రమత్తం లోపించి, మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం బలపరుచుకోకుండా, వాక్ తో కొనసాగే మాట ఒరవడికి మరణం లేదు అని తెలుసుకోకుండా, సాటి మనుష్యులను, నిర్ణయించడం నిర్లక్ష్యం చేయడం, అవమానించడం, దౌర్జన్యాలు మోసాలు చేసి, రహస్య వ్యహారాలతో, విశాలత పెద్దతనం పాడుచేసుకొంటూ, లోకం లో గొప్పతనం ఇంకా బౌతికంగా, శారీరకంగా ఉన్నది అనే మాయలో, అజ్ఞానం లో, లోకం లో గొప్పతనం ఆలోచనలో ఉన్నది అని తెలుసుకోకుండా ప్రవర్తించడమే,  సత్యాన్ని గ్రహించకుండా బిన్నంగా వెళ్ళడం అని సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్కరు అప్రమత్తం గా గ్రహించి, ఆలోచన పెంచుకొని సాటి వారితో  ఆలోచనతో వ్యహరించడమే యావత్తు మానవజాతి ముందుకు వెళ్ళ వలసిన మార్గం, ఇదే దివ్య రాజ్యం అని ఆశీస్సు యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము.





ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
90 10 48 3794

No comments: