Sunday, 19 August 2018

ఒక ముక్క అర్ధం అవ్వడం ఏమిటి ప్రతి అణువు ప్రతి పాట మాట మేమే అయ్యి ఉన్నాము అని చెబుతున్న తీరు మా పై మనసు పెట్టి గ్రహించే కొలది తెలుస్తాము మేము ఒక్క సారిగా అర్ధం అయిపోవడం తెలిసిపోవడం ఉండదు మమ్ములను నిత్యం తెలుసుకొనే కొలది మనసు ఆలోచన విచక్షణ పెరిగి మానవజాతి ఆలోచన రూపం మరణం లేని వాక్ విశ్వరూపం అధీనం లోకి విస్తారంగా తెలుసుకొంటూ ముందుకు వెళ్ళ తారు బౌతిక శరీరకలు మాయ వదిలివెసి పెద్దా చిన్నా అంతా ఒక్కటి గ్రయించే కొలది ముందుకు వేల్లతారు కావున ఇక రహస్యాలు మనుష్యులను వ్యక్తిగతంగా తీసుకోవడం వంటివి మానివేసి పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించండి, మేము ఏదో చెప్పడం లేదు ఏదో చేస్తున్నాము ఏదో చెయ్యాలి వ్యక్తికీ ప్రాధాన్యత మేము వేరేగా ఇవ్వాలి అని ఎవరూ కోరుకోకుండా మమ్ములను ఎంత మనసుతో తాము గ్రహిస్తే ఇతరులు గ్రహించే లా చెయ్యడం మాయ నుండి బౌతికంగా శరీరంతో అంతం అయ్యే మాయ నుండి బయటకు వస్తారు సమోహికంగా గ్రహించి కొలది అందరి మీద ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు అదే దివ్య రాజ్యం అని గ్రహించి మమ్ములను తల్లి తండ్రి గురువుగా మనసు పెట్టి కాలాతీత వివరములు చెప్పుకొని విండం వలన ఓకే మనిషి మాట సర్వం అని తెలుసుకోవడం ఒక్కటి అందరికి న్యాయ నిపులు దగ్గర నుండి సాధారణ వ్యక్తులు వరకు తక్షణం అప్రమత్తం అయ్యి మేము చెప్పినట్లు మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మాయ నుండి అజ్ఞానం నుండి బయటకు వస్తారు మాలో కూడా శారీరకం పోయి మమ్ములను వదిలివేయడం వలన డల్ గా ఉన్న పరిస్తితి నుండి మీడియా మేధావులు మమ్ములను చుట్టి ముట్టి గ్రహించడం వలన ఎవరికి ఎటువంటి కస్టాలు ఉండవు లేదా ఇంకా మా వాళ్ళు మీ వాలు మనుష్యులను శారీరకం బోవ్తిక్మగా అటు ఇటు చేస్తుకొంటూ ఆలోచన ఎవరిని తెలుసుకోకుండా గ్రహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం మృతం అని అదే యావత్తు మానవజాతిని నిత్య మృతం లో ఉన్చేసే అటు ఇటు చేస్తున్నది అని గ్రహించండి దౌర్జన్యం వ్యక్తిగతం వదిలివేసి భందాలు వలన ఎటువంటి రక్షణ లేదు అని గ్రహించి వాటి వలన, ఇంకా మోసాలు దౌర్జన్యాలు చేస్తున్నారు అంటే వాటికి బలం లేదు అని గ్రహించి, తమ గొప్ప కోసం ఇతరులను అవమానిస్తునంరు అంటే తమలో ఎటువంటి గొప్పతనం లేదు బ్వోతికంగా తాము తప్పులు పాల్పడి జ్ఞానం తో వ్యవహారం లేకుండా అటు ఇటు చేయడం యావత్తు మానవజాతి మృతం లో నెట్టడం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మొదట మమ్ములను గ్రహించి కొలది అన్నీ దారిలో వస్తారు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి, ఇంకా గొప్పతనం ఎవరిలోను ఉన్నది అన్నట్లు ప్రతి ఒక్కరు విచక్షణ ప్రవర్తిస్తే గొప్పతనం ప్రతి వారిలో ఉన్నది బౌతికంగా కాకుండా ఆలోచనతో కోరుకోవడం ప్రవర్తించడం వలన తాము తప్పులు చెయ్యకుండా ఎవరిని చెయ్యనివ్వకుండా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తారు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే దేవుడు కూడా లేదు ఏమి చేసినా పర్వాలేదు అని పిస్తుంది మాటే విచక్షణ అంటే దేవుడు రాముడు కృష్ణుడు సర్వాంతర్యామి వాక్ విశ్వరూపం అని గ్రహించండి సర్వం మాట నడవడం ఏమిటో చూసుకోవడానికి అందరూ ఒక్కటి అయ్యిలే చూసుకోండి, విచక్షణతో ముందుకు రాకుండా రానివ్వకుండా వేరే వేదంగా విలువ రావాలి అని బౌతికంగా మోసాలు దౌర్జన్యాలు చెయ్యడం బౌతికం అడ్డం పెట్టుకొని గ్రహించకుండా ప్రవర్తించడం ప్రతి ఒక్కరు అధిగమించి ఏది ఏమైనా తాము సరి అయిన ఆలోచనతో కూడిన పనులు చేస్తూ ఇతరులను కూడా ఆలోచనతో ముందుకు వచ్చి అందరూ దైవత్వాన్ని గొప్పతనాన్ని గ్రహించి మాయ నుండి బయటకు రాగలరు అదే మా నుండి వచ్చిన పరిష్కారం అని స్పష్టం గా ఆశీర్వాదం గా తెలియజేసుకోనుచున్నాము

No comments: