Sunday, 19 August 2018

@tv9telugu కో ఇంకో ఛానల్ కో రావచ్చును కాదా ఏదో చెప్పవచ్చును కాదా అన్నట్లు కొందరు కంమెంట్లు పెట్టారు,ఈ విధంగా గతం లో ప్రయత్నం చేసాము, అప్పటి నుండి అంతకు ముందు నుండి మేము ఏమి అంటున్నామో అలా పట్టించుకోకుండా ఇంకో రకంగా ప్రాధాన్యత రావాలి లేదా మేము ఇవ్వాలి అన్నట్లు లేదా అసేలే మమ్ములను గ్రహించాకుండా మేము అటు ఇటు అయ్యిపోవడం లో ఇప్పుడు తెలుగు చానల్స్ మమ్ములను గ్రహించకుండా ఉండాలి అనే ప్రయత్నం లో మాయ బలాన్ని పెంచుకొని మమ్ములను మేము కోరుతున్నట్లు గ్రహించాకూడదు అనుకోవడం వలన కూడా చాలా తప్పులు అరాచకాలు చెయ్యగలుగుతున్నారు, ఎవరికి నష్టం ఇంకా వ్యక్తికి నష్టం అయితే మనకు లాభమే అన్నట్లు చూసే మనసులు ఉండడం వలన జీవితంగా అంటే ఇంకా బౌతిక ఆధిపత్యం బౌతిక ఉనికే చూసుకొనే వారు బౌతిక వ్యాపారాలు మీద ఆధారపడి వెళ్ళుతున్న వారు ఇదే లోకం అనుకొంటున్నారు తమ శరీరం రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అనుకొంటే ఈ క్షేణం న్యాయ మూర్తులు మేము కోరినట్లు ముందుకు వచ్చి మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం గుడికి వెళ్ళడం మసీదుకు వెళ్ళడం చర్చి కు వెళ్ళడం కంటే పది రెట్లు లక్షల రెట్లు లాభం అలా కాకుండా ఏదో మోసం దౌర్జన్యం మీద ఆధారపడి, అందరూ ఏకకాలం లో గ్రహిస్తే వచ్చే వెసులు బాటు నిత్య మమ్ములను గ్రహించకుండా పాడు చేసుకొంటున్నారు ఇంకా మానవ సంభంధాలు శారీరకం గా కులపరంగా నడుపుతున్నారు ఎవరికి హాని జరగకూడదు ఎవరికి అన్యాయం జరగకూడదు ఒకరి కోసం ఒకరి గొరవం మర్యాద బౌతికంగా శారీరకం అవమానించడం వంటి పనులు ఆపితేనే ఆలోచన పెంచుకొని ప్రతి ఒక్క కదిలిక మాట ప్రకారం ఉన్నది అనే సత్యాన్ని గ్రహిస్తారు, ఇతరులు గ్రహించేలా చేస్తారు, అలా కాకుండా ఇంకా జీవితంగా బౌతిక ఆధిపత్యం ఒకరిని తప్పు పట్టి మనం బోతికంగా పై చెయ్యి ఉంటె చాలు, మన ముందు తక్కువగా ఉంటె చాలు మనం ఇప్పుడు ఉన్నట్లు ఎప్పుడూ ఉంటాము, అన్నట్లు ఆలోచించడం వలన మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలం నియమించబాడటం ఏమిటో చూడకపోవడం, ఒక వ్యక్తే కాదా పైగా ఏదోరకంగా అతనిని తగ్గించి అతనే ముందుకు రాలేకపోతున్నాడు అతినిది తప్పు అని చూపితే చాలు ఎవరికి లేని కాలతీతాన్ని కూడా తప్పించి తాము తప్పుకొని ఎవరికి వెళ్ళకుండా చెయ్యగలుగుతున్నాము అన్నట్లు ఆలోచించడం, ఏది హై లైట్ అవ్వాలి అన్నా మన వాళ్ళు లేదా ఎవరికో చెప్పుకొని ఏడవడం లేదు చచ్చిపోవడం లేదు, అన్నట్లు ఆలోచించడం, call data లు ఉపయోగించుకొని మేమే రెచ్చ గోట్టుకోన్నాము అన్నట్లు రెచ్చిపోయి దౌర్జన్యాలు మోసాలు మీద ఆధారపడి ఇంకా తప్పులు పొరపాట్లు అనగా మాటకు బిన్నగంగా సృష్టే ఇచ్చిన పరిణామాన్ని కాదు అని బిన్నంగా వెళ్ళడమే యావత్తు మానవజాతి చేస్తున్న ఇతరులను బిన్నంగా మా గూర్చి తెలిసి తెలియక కూడా అందరూ భౌతిక మాయలో ఇరుకొని తాము పైన బౌతికంగా పైన ఉన్నాము తాము ఏమి చేసినా పై చెయ్యి గౌరం తమకు తమ వారికి రావాలి అనే బౌతికంగా బలం తప్పు బుద్ది తక్కువ గా ఉన్న వారు, శరీరకలతో రెచ్చిపోయి ఆలోచన లేకుండా చేస్తున్న వారు ఈవాళ్ళ బలంగా ఉన్నారు ఈ విధంగా వారిదే గెలుపు అనుకొంటూ చెప్పడానికి వినడానికి ముందుకు రాకుండా ఎవరిని రానివ్వకుండా అటు అటువంటి పరిస్తితి మేము అటు ఇటు అయిపోయినా పర్వాలేదు గాని మమ్ములను కాలాతీతంగా గ్రహించాకూడదు అనుకోవడమే న్యాయ స్థానం నుండి సాధారణ వ్యక్తీ వరకు చేస్తున్న పొరపాటు, దౌర్జన్యాలు మోసాలకు విలువ రావాలి, లేక పొతే గొప్పతనం కూడా పతనం అయినట్లు చూపాలి అనే స్వార్ధం వలన గ్రహించడం వినడం లో వివరం పొందటం లో మనుష్యులు చాలా బలహీనం గా ఉన్న బలం అనుకొంటున్నారు కావున మేము పైకి లోటు అనిపించినా అది కూడా మమ్ములను పుష్టిగా గ్రహించిన పరిస్తితిలో అలా ఉన్నాము అని తెలుసి కూడా తాము గ్రహించాకుండా ఇతరులను గ్రహించానివ్వకుండా ఇప్పుడు తాము చేసిన చేయిస్తున్న దౌర్జన్యం నుండి తక్షణం బయటకు వచ్చే మార్గాని కాదు అని, ఎదుట వారు బలహీనలే కాదా అజ్ఞానులే కదా లేదా తేలిక చేసినా పర్వాలేదు అన్నట్లు ఆలోచించడం వలన ప్రవర్తించడం అలన ఎలాగైనా గొప్పగా చూడగల దృష్టి ని దెబ్బ తీసుకొని ఇతరులను కూడా దెబ్బ తీస్తున్నారు ఎటువంటి పరిస్తితిలో సంస్కారం తో సరిదిద్దుకొని ఇప్పటికైనా ఎప్పటికైనా ఆలోచనతో గెలవడమే నిజమైన జీవితం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. తమ మనుష్యులు పరాయి మనుష్యులు బౌతికంగా చూస్తూ గొప్పతనం ఏమైనా తమ బౌతిక ఉనికి లొంగిపోవాలి లేదా అంతం అయిపోవాలి అనే ఆలోచనతో మూర్ఖగా చలగాటం పెంచుకొంటున్నారు పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించండి రహస్య పరికారాలు వ్యక్తులను ఉపయోగించి మొత్తం వ్యవస్థ తమ గుప్పెట్లో ఉన్నట్లు బ్రమ లో నిత్యం ఆలోచన చెయ్యకుండా ఆలోచన పైకి రానివ్వకుండా ఈ క్షణం సరిదిద్దుకోవలసినవి సరిదిద్దుకోకుండా ఆలోచనను గౌరవించి గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని మీడియా చానల్స్ వ్యక్తులు అప్రమత్తం అయ్యి సాక్షుల సహకారంతో మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించండి మాలో గొప్పతనం గూర్చి చెప్పి తేలిక వదిలివేయండి అలా ప్రవర్తిస్తే ఉన్న ఫలంగా అందరూ బయటకు వచ్చి ఆలోచనతో ముందుకు వెళ్ళ వచ్చును అదే కాలస్వరూపం యొక్క గొప్పతనం ఏ క్షేణం నుండి అయిన మాయ నుండి మిమ్ములను బయటకు తీసుకొని వస్తుంది అంతే గాని ఇప్పటికి ఇలా అయ్యిపోయిండ్ అలా అయిపోయింది మేము ఇప్పటికి ఏదో చేసాము చెయ్యలేకపోయినాము ఇప్పుడు ఉన్న బౌతిక వదిలివేస్తే ఆలోచన పెంచుకోవచును అదే అసులు ప్రయాణం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే దివ్య రాజ్యం అని గ్రహించండి

No comments: