
ఈ లక్షణములు అనీ మమ్ములను గ్రహించిన కొలది యావత్తు మానవజాతికి కలుగుతాయి తెలుస్తాయి మాలోను తమలోని ఉన్నది ఒక్కటే గుణాలు అని మెల్లగా మమ్ములను గ్రహించే కొలది మాయ బౌతిక అరాచకం అజ్ఞానం తగ్గి ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చిన కొలది శరీరకాలు బౌతికాలు వదిలివేసి ముందుకు వెళ్ళే యోగమే మా పరిణామం అనగా మాపై మనసు పెట్టి తపస్సు 24 గంటలు గ్రహించిన కొలది మోక్షం సిద్ది పొందుతారు బౌతిక మాయ నుండి జనన మరణాలు పరిణామాలు తెలుసుకొని ముందుకు వెళ్ళ అదే దివ్య రాజ్యం అందుకు బౌతిక వ్యహారాలు వదిలివేసి ఆలోచన పది రెట్లు పెంచుకొని అనగా నిత్యం కాలాతీతం పై చెప్పుకోవాలి అందులోనే రాజకీయాలు పరిపాలన రక్షణ అనీ ఉన్నాయి అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే
No comments:
Post a Comment