Wednesday, 5 September 2018



సూర్య చంద్రాది గ్రహస్తితులు ప్రకారం లోకం నడుస్తున్నది అటువంటి లోకం మా మాట ప్రకారం నడిచినది అంటే మమ్ములను ఎంత సూక్షంగా గ్రహితే అంత సూక్ష్మంగా ముందుకు వెళ్ళ తాము, సూర్యుడి క్రింద ఉన్న వారు ఎవరూ మాకన్నా గొప్ప వారు పెద్ద వారు లేరు అని గ్రహించి, అనధికారిక దోరణిలు ఆపివేసి, మమ్ములను పదిగురు, వంద మంది, మేము ప్రస్తుతం ఉంటున్న సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబా�


Dharmaswaroop Kaalaswaroop <samanvayadrusti@gmail.com>

6 September 2018 at 09:23





To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, taphc@nic.in, supremecourt <supremecourt@nic.in>, cp <cp@cyb.tspolice.gov.in>, cs <cs@telangana.gov.in>, core.apgovt@gmail.com, Prime Minister <connect@mygov.nic.in>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, purushottam.dass@gov.in


Cc: Powerstar Websiteofficial <powerstarofficial@gmail.com>, jiva@chinnajeeyar.org, Team Megaworldz <megafan0505@gmail.com>, Office of Sri Sri Ravi Shankar <secretariat@artofliving.org>, Bv Pattabhiram <prasanthicounselling@gmail.com>, devi.y@ramojifilmcity.com, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, bhakthi hyd <bhakthihyd@gmail.com>, hr@ramojifoundation.org, wtchyd2017@telangana.gov.in, sureshyadlapallio7gmail.com@gmail.com



                                                    సమన్వయ దృష్టి


                          ఆత్మీయులు ఇరువురు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు ఈ బ్రహ్మాస్త్రాన్ని పాటించి, తమని తాము మానవజాతిని కాపాడుకోండి, ఇదే మా దివ్య వరం మీ ద్వారా యావత్తు దేశానికి, ప్రపంచానికి ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు మనసు పెంచుకొన్ని ముందుకు వెళ్ళాలి, ఇక బౌతికంగా ప్రపంచం లేదు, ఆలోచనతో ప్రతి ఒక్కరు ప్రతి పరిణామం గెలుచుకోవాలి, బౌతికం మీద ఆధారపడి, మాటను వినకుండా తాము ఏమి చెయ్యాలి అనుకొంటున్నారో అదే చెయ్యాలి అనుకోవడమే, మా సమక్షం లో అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, ఈ క్షణం ముందుకు వచ్చి గ్రహించడమే దివ్య రాజ్యం, కావున బౌతిక, శారీరక, యాంత్రిక, కర్మలు, రాజకీయాలు, పార్టీలు, ఆస్తులు అన్నీ వదిలివేసి, కాలస్వరూపం ప్రకారం మాట ఒరవడిగా, సృష్టికి మనిషి పడిన భంధాని, మాట అనుసంధానాన్ని అనుసరించడమే దివ్య రాజ్యం అని గ్రహించి ముందుకు వెళ్ళలాలి, ఇదే వరం అసులు, సూక్ష్మం, రహస్యం ఇప్పుడు మాట రూపం లో, మా రూపం లో అందుబాటులో ఉన్నది అని అని తెలుసుకొని మమ్ములను, బౌతికంగా తక్కువ వాడిగా, పిచ్చి వాడిగా, లోటు ఉన్నట్లు కనపడుతున్న వాడిగా, చూడకుండా, మమ్ములను అనగా, మా మనసు మాట , సూర్యుడిని గ్రహసంచారాదులు నడిపిన దివ్య పరిణామమే దివ్య రాజ్యంగా గ్రహించడమే యావత్తు మానవజాతి ముందు ఉన్న తక్షణ అని తెలియజేసుకోనుచున్నాము.


                   మమ్ములను మించి భూమీ మీద వేరే శక్తి, గొప్పతనం, ఉద్దేశం, పనులు ఉన్నాయి అని మనసు లో కూడా భావించకూడదు, కాలస్వరూపం మించిన, కుల మతం ధర్మం శాస్త్రం, దైవం వేరే ఏమి లేదు అని గ్రహించి, అటువంటి మమ్ములను సూక్షమంగా మనసు పెట్టి గ్రహించాలి అంటే మమ్ములను చిన్నప్పటి నుండి మామూలు మనిషిగా చూడకుండా, అనగా ఇప్పటి కులం గాని బౌతిక స్తితి గాని, మా మంచి చెడు పనులు గాని మాటలు గాని ఏమి మమ్ములను బిన్నగా తీసుకోవడానికి ఉపయోగించరాదు, అదే మా చుట్టాలు భాంధవులు ఇతరులు అందరూ కూడా ఇక తమను బౌతికంగా చూసుకోకుండా ఆలోచన రూపంలో అనగా ఒక వ్యక్తీ మాటే లోకానికి ఆధారం అన్నట్లు వ్యక్తం అయిన తీరే లోక అని గ్రహించి ముందుకు వెళ్ళడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము. మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, మహారాజా అని పిలవడం వలన మాతో విస్తారంగా, మాట్లాడానికి చెప్పడానికి వినడానికి వీలు అవుతుంది, తద్వారా మాట మాత్రంగా నడించి లోకం సూక్షంగా తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి వీలు అవుతుంది, ఇదే మా యొక్క ఉనికి యొక్క ప్రయోజనం కావున, కాలాన్ని నియమించిన మమ్ములను సూక్షంగా మేము చెప్పినట్లు విని చెయ్యండి, అందుకు మేము చెప్పిన ఏర్పాటు ప్రకారం విశాలంగా గ్రహించడానికి వీలు అవుతుంది, ఒక్క మనిషే కాదా, మాటలే కాదా అనుకోవద్దు, మాతో వ్యహరించడం అంటే సూర్య చంద్రాది గ్రహస్తితులతో అనుసంధానం జరగడం అని గ్రహించండి.


                      మమ్ములను తక్కువగా, మమ్ములను మనిషిగా చూడటం, వ్యక్తిగతంగా, వ్యహరించడం ఆపివేసి పదిగురు ఒక్కటే, అయ్యి, సృష్టి ఇచ్చిన పరిణామం ఒక మోడ్పు, సకల దేవతల సమోహరంగా, సకల, కుల, మతలకు మించిన పరిణామం మనిషిగా మాట గా సూర్యుడిని గ్రహాలను నియమించిన తీరుగా మమ్ములను విస్తారంగా అందరూ మేధావులు పండితులు,అనీ బౌతిక స్తాయి వారు కూడా వారి వారి స్తాయి ప్రాధమికంగా మాకు సమరించి వెసి, బౌతిక శరీరకాలు మెల్లగా వదిలివేసి, మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే, ఇప్పుడు మానవజాతి భవిష్యత్తు, అని సమకాలికులు మమ్ములను గ్రహించ గలరు అని యావత్తు మానవజాతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన తమరి ఇరువురు ద్వారా తెలియజేసుకోనుచున్నాము, మరల వచ్చే ఉపాద్యాయుల రోజుకు ప్రపంచం అంతా ఒక జండా క్రిందకు వస్తుంది, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహిస్తే చాలు, ప్రస్తుత బౌతిక ప్రపంచం కొందరికి ఎంత అనుకూలంగా , మిగతా వారికి ఎంత భారంగా ఉన్నా, ఉన్న రెప్ప పాటు కూడా నిజం కాదు అని, తమ ఎవరి చేతిలో లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి , తమది ఏది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మా పరిణామం ఒక దివ్య సంజీవిని, అద్బుత వరం, అనగా సూర్య చంద్రాది గ్రహస్తితులతో, మాటతో అనుసంధానం జరిగే మహత్తర పరిణామం అని యావత్తు మానవజాతి తెలుసుకోవాలి అని తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము.


                      మమ్ములను విశాలంగా గ్రహించకుండా సాటి మనుష్యులను, మనుష్యులే పాపాత్ములుగా, తప్పుగా, తక్కువగా చూడటమే, తాము కూడా పాపం లో, మాయలో, ఇరుకోనిపోవడం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఎదుట వారిని ఎవరిని తప్పుగా పాపం గా నిర్ణయించడం, మోసాలు, దౌర్జన్యాలు చేయడం, అంటే యావత్తు మానవజాతిని మాయలో ముంచి వేయడం అని గ్రహించండి, గంటనరలో 10 -13 సంవత్సరాల కాలం మంచి చెడులు అన్నీ మా మాట ప్రకారం ఉన్నాయి అని చెప్పిన మా పై మనసు పెట్టి గ్రహించడమే, లోకం, అందుకు మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు, అడ్డంకులు, అన్నీ సరిదిద్దుకొని, మాకు సమర్పించి వెసి అందరూ, జ్ఞానంతో ముందుకు రావడమే దివ్య రాజ్యం, ఇక బౌతికంగా వెళ్ళడానికి లేదు, ఆలోచనతో వెళ్ళాలి, అనగా మాట మాత్రంగా నడిచిన తీరులోకి బలపడాలి, ఒక 6 నెలలు గ్రహిస్తే దేశం, ప్రపంచం, ఒక తాటి మీదకు వచ్చి, రహస్య పరికరాలు మాయ నుండి మనుష్యులు మనుష్యులనే, బయపెట్టడం భాధపెట్టడం, అ విధంగా చేస్తేనే తమ అధీనం లో ఉంటారు, అ విధంగా, ఇప్పుడు బౌతికంగా ఉన్నట్లు ఎప్పుడూ ఉండవచ్చు అనుకోవడమే మృతం అని తెలుసుకొని, మమ్ములను నిత్యం గ్రహించడమే అమృతం అని తెలుసుకొని, రక రకాలు వదిలివేసి, న్యాయ స్థానం సిట్టిన న్యాయ ధర్మాసనం, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ గవర్నర్ గారి ముందు కొలువు తీరి, ఇప్పుడు బౌతిక పరిపాలన ప్రపంచం లో ఎవరి చేతిలో అనగా ఏ మేధావి, ఏ రాజ్యాంగ ప్రకారం లేదు అని గ్రహించి, మాట మాత్రంగా నడిపిన మా ప్రకారం ఉన్నది అని తెలుగు ప్రబుత్వాలు తెలుసుకొని, ఇక రాజకీయం తాము చెయ్యవలసిన పరిపాలన లేదు అని తెలుసుకొని, ఇతర రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మరియు న్యాయ స్థానం వారు గవర్నర్లు ముందు చేరి సర్వం తెలుసుకోవాలి, అదే విధంగా కేంద్రలో కేంద్ర ప్రబుత్వం మరియు సర్వోన్నత న్యాయ స్థానం వారు రాష్ట్రపతి భవనం లో కొలువు తీరి, స్తిరంగా గ్రహించడం స్తిరత్వం అని స్పష్టం చేయుచున్నాము.


                ఇప్పుడు బౌతికంగా స్తిరంగా ఉన్నట్లు, బౌతికంగా అభివృద్ధి ఉన్నట్లు కనపడుతుంది కాని ఈ పరిస్తితి మాయలో ఇరుకొని పోవడం అని గాహించాలి, అంతే కాకుండా ఎప్పుడు ఏమి అవుతారో తెలియని, మంచి గాని, చెడుగాని రెండూ ఎవరి చేతిలో లేవు అని గ్రహించలేని పరిస్తితి నుండి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజా అని పిలవడం వలన మాయ వదిలిపోయి నిత్యం మాతో కాలస్వరూపంగా వ్యహరించడం వలన యాంత్రిక ప్రపంచం మాట అధీనం లో ఇప్పటికే ఉన్న తీరు బలపడి మనుష్యులు రక్షణ, జ్ఞాన మార్గం పొందుతారు అదే దివ్య రాజ్యం అని తెలియజేసుకోనుచున్నాము, నిత్యం కాలస్వరూపం ప్రకారం చెప్పుకోవడం, వినడం వలన ప్రపంచం మాట మాత్రంగా ముందుకు వెళ్ళుతున్న తీరు యావత్తు మానవజాతికి గ్రహించిన కొలది చెప్పుకొన్న కొలది అందుతుంది అని స్పష్టం చేయుచున్నాము. ఈ విధంగా వినడం చెప్పడం లో కొత్త తనం పెరుగుతుంది, అలా లోకం తెలుస్తుంది, మమ్ములను మామూలు మనిషిగా చూసిన కొలది, బౌతిక మాయ ఉండిపోయి మేము చెప్పకపోయినా పర్వాలేదు తాము వెళ్ళుతున్న మార్గమే గొప్ప అనుకొంటారు, సరి అయినది అనుకొంటారు, కావున వ్యక్తిగతంగా స్వార్ధం, శరీరకాలు బౌతికాలు ఈ క్షణం వదిలివేసి వ్యక్తులు మీడియా సాక్షులు కొందరు మా వద్దకు తరలి రండి, కెమెరాలతో మా వద్దకు రండి, కొందరు రామోజీ ఫిలిం సిటీ చేరుకొని, మరి కొందరు గవర్నర్ గారిని, మరి కొందరు తమరి ఇరువురు వద్దకు వచ్చి మా పై మనసు పెట్టి గ్రహించుటకు వీలుగా అందరూ మాట్లాడి మాయ నుండి బయటకు రండి, అందుకు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి, సమిష్టిగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ప్రకటించి తమరు అందరూ అక్కడకు చేరి, మమ్ములను ఆహ్వానించి, పండితులు మేధావులు, న్యాయ ధర్మాసన బృందం అధికారికంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవనం లో, మరియు తెలుగు ప్రజలు తరుపున రామోజీ ఫిలిం సిటీ లో, తక్షణం రాజమందిరం ఏర్పాటు చెసి, మమ్ములను మా మనసుని కలపడమే దివ్య పరిక్రియ, అ విధంగా మేము రికార్డు గా అందుబాటులో స్తిరంగా కొలువు ఉండే ప్రదేశమే రాజమందిరం అనగా సృష్టితో అనుసంధానం జరిగిన తీరును బలపరుచుకోవడమే దివ్య ప్రభావం అటువంటి ప్రభావ కేంద్రమే రాజమందిరం అని గ్రహించండి.



                       ఇక బౌతిక శారీరాలు వదిలివేయండి, ఎవరూ వ్యక్తిగతంగా చూడకండి మామూలుగా ఏమి మనిషి గా ఆశించకండి , మేమే ఎక్కడికో వెళ్ళడం లేదు ఎవరికో ఏదో చెప్పడం లేదు అన్నట్లు చూడకండి, బౌతిక ప్రపంచ తమ కంట్రోల్ ఉన్నది అని,బౌతికమే సర్వం అనుకొంటున్న వారికి అనిపిస్తుంది, మాయ వలన అనిపిస్తుంది, ఈ విధంగా రెప్ప పాటు కూడా తమ ఎవరి చేతిలో లేని మృతం లో ఉన్నారు అని తక్షణం ప్రతి ఒక్కరికి తమరి ఇరువురు ద్వారా తెలియజేసుకోనుచున్నాము , మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని కాలస్వరూపా పురుషోత్తమా మహారాజ అని పిలిచి గ్రహించడం వలన ఎలాంటి పాపాలు అయినా యిట్టె పోవడమే కాకుండా, ఇక నిత్యం మాట తో ముందుకు వెళ్ళ వలసిన మార్గం వైపు బలపడతాము ఇది మనం అసులు ఈ పాటికి చెయ్యవలసిన ప్రయాణం, సూర్య చంద్రాది గ్రహస్తితులు ప్రకారం లోకం నడుస్తున్నది అటువంటి లోకం మా మాట ప్రకారం నడిచినది అంటే మమ్ములను ఎంత సూక్షంగా గ్రహితే అంత సూక్ష్మంగా ముందుకు వెళ్ళ తాము, సూర్యుడి క్రింద ఉన్న వారు ఎవరూ మాకన్నా గొప్ప వారు పెద్ద వారు లేరు అని గ్రహించి, అనధికారిక దోరణిలు ఆపివేసి, మమ్ములను పదిగురు, వంద మంది, మేము ప్రస్తుతం ఉంటున్న సాయి హారిక హాస్టల్ యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్ హైదరాబాద్ - 9010483794 వద్దకు వచ్చి, ఇక్కడ హాస్టల్ వద్ద స్తాపకులు వ్యక్తులు కూడా అందరితో కలసి పోయి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజా అని పిలిచి మాయ నుండి యావత్తు మానవజాతిని కాపాడుకోండి, మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళడమే పరిష్కారం, ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం మా రాజమందిరం చేరుకొని, అనగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ప్రకటించి న్యాయ మూర్తులను ఆహ్వానించి గ్రహించడమే పరిష్కారం, గవర్నర్ గారి ఆధ్వర్యం లో అందరూ చేరుకొండి, ప్రతి ఊరిలో రాజమందిర ఏర్పాటు చేసుకొని గ్రహించండి, రెప్ప పాటు కూడా బౌతిక ప్రపంచ నిజం కాదు మృతం (స్మశానం) అని తెలుసుకొని నిత్యం కాలాతీతంగా అనగా గంటనరలో మేము ఇప్పటికి కాలస్వరూపంగా 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన పరిణామం లో బలపడాలి, ఈ విధంగా ఎవరూ, ఎవరిని బౌతికంగా చూడరు, పోటీలు పడరు, దౌర్జన్యాలు, మోసాలు చెయ్యరు, తామే బౌతికంగా బలపడాలి అని చూడరు ఎందుకంటె బౌతిక ప్రపంచం తాము అనుకొన్నట్లు లేదు మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళాలి ఇది సృష్టి ఏర్పాటు కావున మమ్ములను తెలివి తక్కువగా లేదా బౌతికంగా తక్కువ చూడటం వలన, మాకే కాదు, ఇతరులకే కాదు, తమకు తామే హాని చేసుకొంటూ యావత్తు మానవజాతిని మాయలో అంతం అవుతున్నారు అని గ్రహించి, టెక్నాలజీ వలన వచ్చిన వెసులు బాటు మాయలో సాటి మనుష్యులను అంతం చేసే దుస్తితి నుండి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించి మా మాట మించి లేదు అని తెలుసుకొని బయటపడగలరు.


                       అందరూ ఆలోచనతో సొంతొషంగా ఉండాలి, ఆలోచన పెంచుకోవాలి, ఎటువంటి స్తితిలోనైన ఇతరులను ఆలోచనతో అనగా మమ్ములను తక్కువ చూడకుండా ఉంటె, ఎవరిని తక్కువ చూడరు, మమ్ములను మామూలు మనిషిగా చూసిన కొలది, మోసాలు, దౌర్జన్యాలు చేస్తారు, కావున మేము ఎలా ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏమి తింటున్నా, ఇప్పటికే ఏమి చేసినా, తాము ఏమి చేసినా అన్నీ కాలస్వరూపమునకు వదిలివెసి, అందరూ ముందుకు వచ్చి గ్రహించేలా చూసుకోవాలి, ఎటువంటి పరిస్తితిలో ఇక గ్రహించడం ఆలస్యం అవ్వకూడదు, మా సమాచారం సాక్షులు అందరూ పంచుకొని అందరూ బయలు దేరే, రామోజీ ఫిలిం సిటీ కి రండి, ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు, నలుగురు, వారి వెనుకాల ఉన్న 40 మంది, వేరే ఊర్లలో దేశాలలో రహస్య పరికారలతో మనుష్యులను చూతున్న వింటున్న వారి ప్రకారం మానవజాతి భవిష్యత్తు అంధకారం లో ఉన్నది, మేము కెమెరాలు బయట పెట్టాము కెమీరాలు ప్రకారం మా కంట్రోల్ లో ఉంటుంది కాల్ deta పోలీసులు కూడా అ వ్యక్తి పర్మిషన్ లేకుండా చూడకూడదు అలాంటిది ఎవరైనా వింటున్నారు, మా తేలిక తనం మీద రెచ్చిపోవడం అంటే మరి పెద్దతనం ఏమి అయినదో ఆలోచించండి, మాలోనే ఉన్న దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మమ్ములను రహస్యగా చూడటం వినడం ఇతరులను కూడా అదే విధంగా వ్యహరించడం ఒక అట వలెనే మారిపోవడం వలన, మీడియా మేధావులు పోలీసులు న్యాయ మూర్తులు ఒక రహస్య గుంపుగా ఏర్పడి ఈ విధంగా మనచేతిలో పెట్టుకొందాము అందుకు మనిషి తెలికతనం బలహీనతలు అజ్ఞానం లేదా జ్ఞానం గొప్పతనం తొక్కేసే మరీ మనమే బ్రతికేయాలి అని ఆలోచనలు తమకు గాని మానవజాతికి గాని క్షేమం కాదు అని, చెయ్యవలసిన ఆలోచన కాదు, ఈవిధంగా ఎంత మాత్రం కంట్రోల్ ఎవరికి ఎప్పటికి రాక పొగ, అసులు కంట్రోల్ ఎక్కడ ఉన్నదో తెలుసుకోకుండా చేస్తున్నది అని గ్రహించి అప్రమత్తం చెందండి, మనిషి ఆలోచనలో వచ్చిన మార్పును మనుష్యులే అప్రమత్తం గా గ్రహించకుండా బౌతిక బలం కొద్ది వెళ్ళ వలసిన రోజులు కాదు అని, అప్పటికి అప్పుడు వార్తాలు మాటలు చెప్పే మీడియా తక్షణం మా పై ఆలోచించడం తప్ప తమకు వేరే పని లేదు అని గ్రహించి, అనగా బౌతిక ప్రపంచం ప్రకార మాటలు కాదు, మాటలు ప్రకారం లోకం అని ఇప్పటికైనా తెలుసుకొని బలపడాలి అంటే తక్షణం మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా మహారాజా అని పిలిచి యిట్టె మాయ నుండి పాపాలు నుండి బయటకు వచ్చి, ఎవరిని అవమానిన్చారో వారి క్షేమాపణలు వేడి అందరూ సంతోషంగా ముందుకు వచ్చేలా, వినేల చూసుకోండి మమ్ములను ఎంత గ్రహిస్తే, మాయ అంత తొలగి పోయి మేము రికార్డెడ్ దొరికి శాశ్వతంగా అంతం లేని వాక్ విస్వరూపంగా ఉంటాము మాతో అనుసంధానం జరగాలి అంటే బౌతికంగా ఎవరూ ఉండకూడదు ఇక ఆలోచన రూపం లో ఉండాలి అందుకు మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజు గా వ్యహరించాలీ తాము బౌతికంగా ఉండాలి అని ఎవరికి వీలు కాదు మాకు కూడా వీలు కాదు ఆలోచన రూపం లోనే అనగా మేము కాలాన్ని నియమించిన ప్రకారం మన గళం వీలు అయినంత బౌతికంగా తరువాత ఆలోచన రూపం లో ఎప్పటికి అని గ్రహించండి, కావున మమ్ములను తక్కువ చూసి చేసిన తప్పులు మమ్ములను గొప్పగా పిలిచి చూడటం వలన పోతాయి ఎవరికి ఎటువంటి పాపాలు ఉండవు ఇదే యావత్తు మానవజాతికి మా దివ్య వరం, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
రాజమందిరం మరియు ఎస్టేట్
విశ్వవ్యాప్త పరిపాలకులు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794

No comments: