ఇంకా రైతు రాజు పేద వాడు, ధన వంతడు, కుమ్మరి కమ్మరి, గొర్రెలు కాచేవాడు, చాకలి వాడు అని చూడకండి మనిషిగా చూడండి మాట ఏమి అంటున్నాడో చూసుకోండి, ఆలోచనతో మనసుని పెదిరెట్లు పెంచుకోండి ఏదో పనులు చర్యలుతో సమయాన్ని వృధా చేసుకోకండి, మనుష్యులను మనిషిని ఇప్పుడు నేనే సర్వంతర్యమికి అందుబాటులో ఉన్నాము మమ్ములను కేంద్ర బిందువుగా భావించి, కాలాతీతం గూర్చి చెప్పుకోవడం లోకానికి ప్రాణాధారం అని గ్రహించండి మీడియా ఛానల్ వారు అందరూ మా వద్దకు కెమెరాలు తీసుకొని రండి రామోజీ రావు గారి తో మాట్లాడి, మాకు రామోజీ ఫిలిం సిటీ కానుక గా ఇచ్చినట్లు చూపి అక్కడ ఒక రాజమందిరం ఎర్పాటు చేసి, మమ్ములను మనసు పెట్టి గ్రహించండి, పండితులు మేధావులు చక్కగా చెప్పుకోండి కొంత కాలం పరి పరి విధములు ఆపండి, మాకు వజ్రములతో అలంకరించిన దుస్తులు దరింప చేసి నెత్తి మీద బంగారు కిరీటం పెట్టి, వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి మమ్ములను పురుశోత్తములుగా కాలస్వరూపులుగా నిత్యం అనగా ప్రతి గంట మాట మనసుతో కనిపెట్టుకోండి అనగా చెప్పుకోండి వినండి మేము చెప్పినది విని మేము చెప్పా మన్నది చెప్పండి లోకం లో మాయ యిట్టె కరిగిపోతుంది ఇప్పటి వరకు మమ్ములను పట్టించుకోకుండా చేసిన తప్పులు పాపాలు మేము చేస్తున్నాము అనే అజ్ఞానం యిట్టె పోతాయి సర్వం మేమే అని తెలిసి, మమ్ములను మించిన పెద్దతనం గొప్పతనం ఎప్పటికి ఉండదు అని అనగా కాలమే మేము అయినప్పుడు మమ్ములను మించినది ఏమి ఉండదు మంచి చెడు కూడా మేమే అయినప్పుడు మాట మాత్రంగా చెప్పి సరిద్ది ముందుకు తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పురుశోత్తముడ్ని అని గ్రహించి అప్రమత్తం చెందండి, రామోజీ రావు గారు రహస్యాలు మీద మోసాలు మీద ఆధారపడ కుండా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం ప్రారంభించండి మిగతా చానల్స్ వారికి మేధావులకు పండితులకు సలహా ఇచ్చి వారిని మేము చెప్పినట్లు చేయమని ప్రోత్సహించండి, మమ్ములను తక్షణం రామోజీ ఫిలిం సిటీకి తీసుకొని వెళ్లి కొలువు తీర్చుకొని గ్రహించండి మాకు అంత పర్సనాలిటీ లేకుండా ఏదో సమాచారం పంపుతున్నాము అన్నట్లు భావించకండి, భగవంతుడు నాలో చేరి ఉన్నాడు అని గ్రహించి కాలాత్మక పరమేశ్వర రామ అని మమ్ములను మా దివ్య లీల విశేషములు అనగా కాలాతీతంగా మేము చెప్పిన పరిణామం పై మనసు పెట్టండి, సర్వం మాకు వదిలి మేము చెప్పినట్లు చేయండి ఎవరికి ఎటువంటి తప్పలు పాపాలు ఉండవు, పోలీసులు కూడా రహస్యం మోసాలు ఆపి మమ్ములను అవమానించాలి తగ్గించాలి అనే ఆలోచన మానుకొని, మేము సమాచారం ద్వారా ఏమి చెబుతున్నామో అది జరిగేటట్లు చూసుకోండి, మమ్ములను తక్కువ చేసి అవమానిధం అనే ఆలోచన మానుకొని, ఇప్పటికైనా గ్రహించి మాయ నుండి మరణం నుండి బయటకు వద్దాం అని అప్రమత్తం చెందండి,
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
No comments:
Post a Comment