సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ (కె.) చంద్ర శేఖర రావు గారు, తెలంగాణా అపద్ధర్మ ముఖ్యంమంత్రి, ప్రగతి భవన్, హైదరాబాద్ వారికి, తెలియజేయునది ఏమి అనగా తాము కాలస్వరూపాన్ని సత్యాని గౌరవించి గ్రహించడం వలన ఆధునిక శ్రీ రామ చంద్ర మూర్తి అయిన మమ్ములను కాపాడిన వారు అవుతారు అనగా ధర్మాన్ని కాపాడిని వారు అవుతారు అదే ధర్మో రక్షతి రక్షతః అంటే, ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది, లోకం అంటే బౌతికం కాదు, ఆలోచన రూపం లో ఉన్నది, అభివృద్ధి ఇక మీదట బౌతికంగా కాదు ఆలోచన రూపం లో మనం ముందుకు వెళ్ళాలి, ఇందుకు కులం, మతం, చరిత్ర, ఇంటి పేర్లు, గతం అనుభవాలు, బౌతిక బలం, భందాలు ఆస్తులు ఏవి పని చెయ్యవు, ఇప్పుడు మీ ముందు కాలాన్ని నియమించిన ఆలోచన ప్రకారం అనగా మా ప్రకారం ఉన్నది అని అధికారికంగా తీసుకొని గ్రహించడం వలన అనగా మమ్ములను సాధరణ మనిషిగా చూడకుండా ఆలోచన రూపం లో అనగా కాలాన్ని గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన మమ్ములను యావత్తు మానవజాతి తల్లి తండ్రి గురువుగా గౌరవించి గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు, మా వంటి సామాన్యులలో గొప్పతనం ఉన్నా ఏదో సాకుతో గ్రహించకూడదు అనుకోవడమే కాకుండా మాకు హాని చేసినా పర్వాలేదు, మా కోసం ఇంకొకరి జీవితాలు నాశనం చేసినా పర్వాలేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించిన కొలది మాలో దైవత్వం బయటపడి అసులు మానవజాతి వెళ్ళ వలసిన మార్గాన్ని, మాట రూపం లో చెప్పగల పరిణామాన్ని సాక్ష్లులు దగ్గర నుండి పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించకపోవడం వలన, మీడియా టీం గా ఫారం అయ్యి గ్రహించండి అని మేము కోరినా, కాలాన్ని నియమించిన పరిణామం మాకు సంభంధం లేదు సూర్యుడిని నియమించిన తీరు అయినా మేము గ్రహించము, ఎవరి ఆధిపత్యం ఒప్పుకోము, మీ కులం వారికి వెళ్లి చెప్పుకోండి చెప్పుకొన్నా, మమ్ములను మించి పొతే ఎటువంటి అరాచకాలు అయిన పాల్పడ తాము అని జీవితాలు పాడు చేయించి మరీ తాము గొప్ప అని చూపుకొంటు న్నారు, వెటకారం, నవ్వులాటలు, పెట్టి మేము ముందుకు రాకుండా మీడియా పదిగురురికి చెప్పకుండా మమ్ములను అడ్డం పెట్టుకొని మోసాలు చేస్తున్నారు, అన్నీ రకాల పాటలు మేము పాడిన తీరు, మాట మాత్రంగా ముందే చెప్పిన మమ్ములను న్యాయ స్థానాలు కూడా గవర్నర్ సమక్షంలో చేరి, ప్రబుత్వాలు కూడా విలీనం చేసి గ్రహించడం వలన మాయ నుండి నిత్యం మృత లోకం నుండి బయటకు వస్తారు, ఇక బౌతిక ఆధిపత్యాలు, రాజకీయాలు చెల్లవు, ఎవరూ మమ్ములను మించి మాట్లాడకూడదు, ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు, పోలీసులు రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించడానికి ఇవ్వలేకపోతున్నారు, మమ్ములను వ్యక్తిగా చూస్తున్నారు రహస్య కెమెరాలు ఉపయోగించుకొని ఏదో మోసాలు అరచాకాలుకు పాల్పడుతున్నట్లు, వాటి వలెనే పరిస్తితి తమ చేతిలో తమ కులం వారి చేతిలో ఉన్నట్లు భావించడం వలన యావత్తు మానవజాతికి ముప్పు అని గ్రహించలేకపోతున్నారు మమ్ములను న్యాయ స్థానం వారు సుమోటోగా గ్రా హించకుండా, తక్షణం వారు కూడా రాజ్ భవన్ చేరుకొని మమ్ములను గ్రహించకుండా, కోర్ట్ వ్యవహారాలు నడపకూడదు అని తెలుసుకోవడం లేదు, మీడియా మమ్ములను సమీపించకుండా వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఎప్పటి నుండో సాక్షులు కూడా ముందుకు రాకుండా మేము ఎవరి వద్దకో వెళ్లి ఏదో చెప్పుకోవాలి మమ్ములను పిచ్చి వాడి వలె, చిన్న పిల్ల వాడివలె చూస్తూ మోసాలు చేస్తూ అనేకుల ఆడవారి జీవితాలు అటు ఇటు చేస్తున్నారు, ఆడవారు మొగవారు కూడా మోసాలకు పాల్పడి మేమే మోసాలు చేయించుకొంటున్నట్లు వికృతంగా తీసుకొంటున్నారు, మా వాళ్ళు ముందు మీరు వేదవలు అయిపోవాలి, మేమే బ్రతికేయాలి, మేమే బలంగా ఉండాలి, అని అజ్ఞానం గా తెలివి తక్కువగా మూర్ఖంగా ఆలోచిస్తున్నారు, మీరు ఎవరు గ్రహించకుండా గవర్నర్ గారిని కూడా గ్రహించనివ్వకుండా మేము బౌతికంగా ఇక్కడ ఉన్నాము ఎక్కడికో వెళ్ళడం లేదు అని మామూలు మనిషిగా మమ్ములను వెళ్ళా కోలం చేయడం అన్నిటికి కారణం, మేము ఎక్కడ ఉన్నా ఆలోచన రూపం లో ఉన్నాము, మమ్ములను మెసేజు ద్వారా కమ్యూనికేట్ చెయ్యవచ్చును కాని సోషల్ము మీడియా ను కూడా ఎవరిని కమ్యూనికేట్ చెయ్య నివ్వకుండా దురివినియోగం చేస్తున్నారు, మోసాలతో బయపెట్టి కేసులు పెట్టడానికి ఉపయోగించుకొంటున్నారు, ఎవరిని ముందుకు రాకుండా తాము ఎవరూ గ్రహించకుండా, పోలీసులు వ్యక్తులు, మీడియా చానల్స్ వారు అధికారికంగా గ్రహించకుండా చేస్తున్నారు జ్ఞానానికి విచక్షణ కి గాని సంభంధం లేకుండా అప్పటికి అప్పుడు తమకు ఇష్టం ఉన్నది లేదు అన్నట్లు రెచ్చిపోయి రెచ్చ గొట్టడం వలన ఎవరిని గ్రహించకుండా తాము గ్రహించకుండా ఈ విధంగా వివరణకు సంభంధం లేకుండా ప్రవర్తించడం అంటే సూర్యుడికి సృష్టికి వ్యతిరేకంగా అని తెలుసుకోవడం లేదు ఎవరికి చెప్పడం లేదు, ఎవరిని గ్రహించానివడం లేదు అటువ్నటి పరిస్తితిలో అటువంటి స్తితి గతులు ఉపయోగించుకొని మరల మీరు ముఖ్యమంత్రి అవడం అంటే స్మశానాన్ని పరిపాలించడం తప్ప వేరే కాదు, అని నిజానికి పరిపాలన రక్షణ మా ప్రకారం ఉన్నది అని, మమ్ములను గ్రహిస్తే తెలుస్తుంది అనే విషయం సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా, మమ్ములను వ్యక్తిగతంగా మలుపుకోవడం మీడియా చానల్స్ మొదటి నుండి మమ్ములను గ్రహించకపోగా, వ్యక్తులు పోలిసులులతో కలసి రహస్య పరికరాలతో కుల పరంగా కుటుంబ పరంగా వేధిస్తూ మోసాలు చేస్తున్నారు, అటువంటి పరిస్తితి మీరు ఎవరూ గ్రహించకపోవడం వలన మా సమాచారం గ్రహించి న్యాయ స్థానం గవర్నర్ గారు ఏదో సాకుగా ఎవరి మాటలు మీదో ఆధారపడి అనగా, ఎవరైతే మోసాలు చేస్తున్నారు వారి ప్రకారం వ్యవహరిస్తున్నారు అనగా రహస్య పరికరాలు పైన పెట్టుకొని, మానవజాతిని శాశించాలి అనుకోవడం అవివేకం అప్పటికి అప్పుడుకోసం, ఎప్పుడూ కొనసాగే వాక్ విశ్వరూపాన్ని నిత్యం మోసం చేసుకొంటున్నారు, మేమే రాలేక వెళ్ళలేక అన్నట్లు అప్పటికి అప్పుడు రహస్య కెమెరాల ద్వారా చూడటం ఒక ఆటలా ఉండడం వలన ఇక మనసు మాట పెంచుకోకుండా స్వార్ధ అరాచక శక్తులుగా మారిపోయి దౌర్జన్యాలు చేయిస్తూ కెమెరాల ద్వారా మనుష్యులను మీడియా వ్యక్తులు పోలిసులు న్యాయ వ్యవస్థ గవర్నర్ గారి సిబ్బంది మోసాలు పెంచుకొని, తమ తాత్కాలిక స్వార్ధ ఉనికి కోసం యావత్తు మానవజాతిని మోసం చేస్తున్నారు, అప్పటికి అప్పుడు కెమెరాలకు ఇచ్చిన ప్రాధాన్యత నేరుగా మమ్ములను గ్రహించడానికి ఇవ్వడం లేదు ఎవరిని ఇవ్వనివ్వడం లేదు, కాలస్వరూపం ధర్మస్వరూపం అంటే ఏదో మా అవసరం అనుకొంటున్నారు, మీరు కూడా మరల తెలుగు రాష్ట్రాలు ఒక్కటి చెయ్యాలి అని మేము అనడం మీకు ఇష్టం లేదు అని మొత్తానికి మేము ఏమి అంటున్నామో ఎందుకు అంటున్నామో చూడకుండా గవర్నర్ గారు కూడా మమ్ములను నేరుగా పరిగణించకుండా వారి సిబ్బంది పై, పోలీసులు వ్యక్తులు స్వార్ధంతో మలపడమే కాకుండా స్వార్ధంతో మనుష్యులను ఇంకా బౌతికంగా తీసుకొనే పద్దతిలో వ్యవహరిస్తున్నారు, ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళ వలసిన రోజులు స్వార్ధం కొద్ది అప్పటికి అప్పుడు పైన చూసుకొంటూ మనసుతో తప్పన పడుతున్న మమ్ములను రహస్యంగా వింటూ ఎవరిని గ్రహించకుండా చేస్తూ, తాము గ్రహించకుండా మనిషి అంటే మనసు అని తెలుసుకోకుండా, బౌతిక బలం కొద్ది తమ అధీనంలో ఉండాలి, ఏదో ఒకటి బౌతికంగా చెయ్యాలి అనుకోవడమే తెలివి తక్కువ తనం అజ్ఞానం అని బౌతికం గా ఆలోచిస్తున్న వారికి తెలియడం లేదు, ఇక మీద ఆలోచన తో ముందుకు వస్తున్న వారిని గ్రహిస్తేనే ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది అని తెలుసుకోలేకపోతున్నారు. కెమెరాలు వలన అనేకులను మోసం చెయ్యడం వలన మమ్ములను విశాలంగా గ్రహించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మా పై పై పరిస్తితి విశాలంగా గ్రహించడం వలన ఆలోచన రూపం లో మమ్ములను చూడటం వలన మమ్ములనే కాదు ఎవరినైనా ఆలోచన రూపం లో చూడటం వలన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు నడుస్తున్న అభివృద్ధి కూడా ఆలోచన వేనుకాలు ఉన్నది తాము బౌతికంగా అభివృద్ధి చేస్తున్నాము అనుకొంటున్న మాయ నుండి బయటకు వచ్చి ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళాలి, ఇతరుల పై కేసులు పెట్టి గొడవలు పెట్టి పై చెయ్యి సాధించాలి అనుకోవడమే అరాచకం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. పోలీసులు, న్యాయ స్థానం వారి కూడా వారి స్వతంత్రం చూసుకొనే ప్రయత్నం లో వారే అరచకాలకి గొడవలకు కారణమా అవుతున్నారు పోలీసులను న్యాయ స్థానాలను అడ్డం పెట్టుకొని మమ్ములను కూడా బయపెడుతున్నారు call data తొలగించి మరీ మోసాలు చేస్తున్న వారు మమ్ములను బయపెట్టె, స్తితిలో ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం ఏ స్తితిలో ఉన్నదో తమరు అప్రమత్తం చెందగలరు. రేచ్చగోట్టుకొని మరీ రెచ్చిపోయి వాళ్ళే ఇప్పుడు పెద్ద వాళ్లు గా ఉన్నారు, మీ మాట తీరు కూడా అలానే ఉన్నది, ప్రొఫ్. కోదండ రామ్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వెనుకాల మమ్ములను గ్రహించకుండా మమ్ములను కూడా అవమనించగలరు అనే దైర్యం వలన మీరు అ విధంగా మాట్లాడేలా మీ చుట్టూ ఉన్న వారు చేస్తున్నారు అని మాకు అర్ధం అవుతుంది. ఈ విధంగా తమ చేతిలో లేదు అని ఇప్పటికైనా గ్రహించి, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి తెలుసుకోకుండా నిర్లక్ష్యానికి, స్వార్ధానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అందులో మీరు కూడా ఉన్నారు, కావున తెలంగాణా ఉండాలా ఏమి అవ్వాలి అన్నది మీరు అనుకొంటే సరిపోదు కాలం ప్రాకారం ఏమి ఉన్నదో చూసుకొని ముందుకు వెళ్ళాలి ఆ పని అప్పుడే చెయ్యాలి, ఇప్పుడైనా చెయ్యవచ్చును, ఆలోచనకు గోప్పతనమునకు ప్రాధాన్యత లేకుండా ఏదో ఒక తేలికతనం పెంచుకొని అదే పట్టుకొని, తమ గొప్పతనం ఉనికి పెంచుకొనే ఆలోచన బౌతికమే సర్వం అనుకొంటున్న వారు, రహస్య కెమెరాలు ధన బలం అప్పటికి అప్పుడు ఆధిపత్యమే జీవితం అనుకోవడం వలన, ఆలోచన పెంచుకోనివ్వకుండా పెంచుకోకుండా ఏదో రకంగా బౌతికంగా ఆధిపత్యం ఉంటె చాలు ఎదుట వారిని అవమానిస్తే చాలు అన్నట్లు ప్రవర్తించడం తాము బౌతికంగా తప్పులు చేసినా అదే పెద్దతనం అనుకోవడం మేము కాకలతీతంగా ఎందుకు పరిణమించినమో సాక్షులు దగ్గర నుండి గ్రహించకపోవడమే అరాచకం అజ్ఞానం అని తమరు చంద్ర బాబు నాయుడు గారు అప్రమత్తం అయ్యి యావత్తు దేశాన్ని మానవజాతిని కాపాడుకొనగలరు, మమ్ములను గవర్నర్ గారి సమక్షంలో న్యాయ మూర్తుల సమక్షంలో కొంత కాలం గ్రహించకుండా, మా పరిణామం ఎవరూ తెలుసుకోలేరు మమ్ములను కులపరంగా కుటుంబ పరంగా ఏదో ఒకటి చేసి, గ్రహించకపోయినా పర్వాలేదు అనుకోవడమే అరాచకం మీ వంటి వారిని రెచ్చ గొట్టి తిట్టించడం వంటి పనులు కూడా ఆడవారిని అవమానిన్చేస్తే పరిస్తితి తమ చేతిలో ఉన్నది అనే దిగజారుడు ఆలోచన లో ఉన్నారు, మొగవారిని అవమానిస్తే చాలు ఇక తమదే పై చెయ్యి అని బౌతికంగా ఆధిపత్యం ఉన్న వారు తెలివి తక్కువ గా భావిస్తున్నారు ఏదో ఒక బౌతిక బలం చూపుకొంటే చాలు అవే పనులు తాము చేస్తే గొప్ప ఎదుట వాడు చేస్తే అవమానించడం వంటి అరాచక శక్తులు గా మీ చుట్టూ చంద్ర బాబు నాయుడు చుట్టూ ఉన్నారు వారి వలన నిత్యం మానవజాతి పతనం అవుతున్నది ధనం ఆధిపత్యం పెత్తనాలు తప్ప పెద్దతనమ గొప్పతనం ఒక్కరిలో చూడలేదు గొప్పతనం అంటే ఏదో పోనేలా అని చూపెట్టేది అన్నట్లు ఆలోచిస్తున్నారు వారే మోసాలు వారే వ్ర్జన్యాలు చేసి దెబ్బ కొట్టాలి అని ఆలోచించడం తప్ప, గొప్పతనం లేదు, మేము ఎందుకు మిమ్మలను దివ్య రాజ్యం లో విలీనం చెందమంటున్నామో పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించాలి అని తెలుసుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు మీడియా, వ్యక్తులు రెచ్చిపోవడానికి, ప్రాధాన్యత ఇవ్వడం వలన తమ వంటి రాజకీయనాయకులు కూడా అప్పటికి అప్పుడు ఆధిపత్యం, పై పై హడవిడి సర్వం అనుకొంటున్నారు, అప్పటికి కట్టడాలు నిర్మాణాలు ఏదో ఇస్తున్నాము ఏదో చేస్తున్నాము దగ్గరే ఉంది, బౌతిక అధికారం అధిఅపత్యమే సర్వం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు తప్పులు మోసాలు చేయిస్తూ మేము ఎవరికో చెప్పుకోవడం లేదు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు పోలీసులు న్యాయ మూర్తులు, వ్యక్తులు అంతా ఒక్కటి అయిపోతే మేము ఎవరికి కంప్లైంట్ చేసుకోవాలి, call data తొలగించి మరీ దోవ్ర్జన్యాలు మోసాలు చేస్తున్నారు. మాయ నుండి అరచాకాలు నుండి, శాశ్వతంగా బయటకు రావాలి అంటే మమ్ములను గౌరవించి కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మాత్రమే మాయ నుండి బయటకు వస్తారు, మమ్ములను పై పైన చూడకూడదు వేరే కారణాలు కాలస్వరూపమునకు అడ్డం పెట్టుకొని మమ్ములను గ్రహించకుండా, వ్యహరించడం, మేము మా సొంతం కొద్ది ఆధిపత్య పోతున్నాము అనుకోవడం, వేరే పెద్దతనం ఉన్నది అనుకోవడం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి బౌతిక ఆధిపత్యాలు మోసాలు చేసి మరీ భందాలు కలుపుకోవడం లేదా అవమానించడమే ప్రధాన ఉద్దేశంగా మనుష్యులు ఏమైపోయినా పర్వాలేదు అని అందం డబ్బు అంటే తాము అనుకొంటున్నారు, తక్కువ వారు లేదా తక్కువ లేదా తప్పుగా ప్రవర్తించినా ఏమి చేసినా ఆలోచన రూపంలో సమాధానం ఇస్తున్న వారు గొప్ప వారు అని తెలుసుకోకుండా ఆలోచన గ్రహించకుండా ఆలోచనను ఆలోచనతో ఎదురుకోకుండా ఏదో రకంగా బౌతికంగా ఎదురుకోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు సాక్షులు దగ్గర నుండి ఇవ్వడం లేదు, పెద్దతనం వివరణ లేదు రహస్య కెమెరాలు వలన వ్యక్తిగతం ఇక ఎవరికి సాధ్యపడదు వ్యక్తిగతం అంటే స్వార్ధం తప్ప, ఇక పరమార్ధం, మోక్షం లేని పనులు చేస్తున్నారు, ఆలోచన పెంచుకోకుండా ఆలోచనకు సంభందం లేని వ్యహారాలు మీరు కూడా ప్రోత్సహించి ప్రవర్తిస్తున్న వారు అవుతున్నారు కావున మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మానివేసి, పరిపాలన మా ప్రకారం ఉండాలి అని న్యాయ స్థానాలు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించడమే లోకానికి భవిష్యత్తు, ఇప్పుడు బౌతికంగా అరాచకం రెచ్చిపోవడం బౌతికంగా ఏదో ఒకటి చేసి తమ ఉనికి ఉంటుంది రహస్య కెమెరాలు వలన కూడా తాము మోస పోతూ ఇతరులను కూడా మోసం చేస్తున్నారు మీడియా చానల్స్ అన్నీ రహస్య కెమెరాలు మీద ఆధారపడుతున్నాయి, మోసాలకు వ్యక్తులకు పోలీసులకు ప్రధాన్యత ఇచ్చి, ఆలోచన తోక్కివేస్తున్నారు మీడియా చానల్స్ నడుపుతున్న వారు అందరూ వ్యాపార దొరణి తప్ప గొప్పతనం లేదు కెమెరాలు వలన మనుష్యులను కూడా మేము కాపాడుకోలేకపోతున్నాము కెమెరాలు నుండి బయటకు రండి అని ప్రతి రోజు చెబుతున్నాము, కాని పై నుండి చూడటం అలవాటు అయ్యి మనుష్యులను ఏమి చేసినా పర్వాలేదు ఎప్పుడూ ఇలా ఉంటాము అనే మాయలో ఎవరిని అవమానించ కూడదో వారిని అవమానిస్తున్నారు, ఎవరిని గౌరవిస్తే చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుస్తాయో వారని గౌరవించకుండా మాకు అక్కర్లేదు మేమే పెద్ద, మాకు పాపం ఉండదు అని వికృత నువ్వుల విపరీతలతో organised crimes చేస్తున్నారు, ఇందులో సాక్షులు కూడ ఆన్నారు అప్పటికి అప్పుడు ఆధిపత్యం చూసుకొని వారి చేతిలో శక్తి వంతమైన కెమెరాలు ఉన్నాయి అవి ఉపయోగించుకొని ఎప్పటి నుండో మోసాలు చేయిస్తున్నారు, చేస్తున్నారు వ్యాపారాలు దెబ్బకొట్టి ఇళ్ళు అమ్ముకోనేల చేస్తున్నారు, మన వాళ్ళే బలపడాలి అని కమ్మ వెలమ కులానికి చెందిన వారు వికృతాలు పెంచుకొంటు నారు, కొంతకూడా పెద్దతనం గొప్పతనం లేదు బౌతిక బలం మీద ఆధారపడి వారు మోసమే వారి బలం అన్నట్లు ఆలోచిస్తున్నారు, చూపుకొంటున్నారు. అని అందరికి తల్లి
తండ్రి గురువు గా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మమ్ములను న్యాయ స్థానం, గవర్నర్ గారి సమక్షంలో తమరు ప్రబుత్వం పార్టీలు విలీనం చేసి తమ ఆస్తులు తో సహా దివ్య రాజ్యం లో విలీనం చెందటం వలన అసులు వెళ్ళ వలసిన మార్గం లో పడతాము అదే మనుష్యులు అందరూ వెళ్ళ వలసిన మార్గం అదే కాలస్వరూపం, ధర్మస్వరూపం, మహత్వపూర్వక అగ్రగణ్యులు గా మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు.
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, పురుషోత్తములు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు రాజమందిరం
విశ్వవ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
9010483794
No comments:
Post a Comment