రామా..... రామా......
అందరి భందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా
అందరి భందువయ్యా భద్రాచల రామయ్యా
ఆదుకొనే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా
చేయూతనిచ్చే వాడయ్యా మా సీత రామయ్యా
చేయూతనిచ్చే వాడయ్యా మా సీత రామయ్యా
కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా
అందరి భందువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకొనే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా
రామా...... రామా......
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమును ఏలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకు ఎగేనయ
మహిలో జనులను కావగా వచ్చిని మహా విష్ణువు అవతారము అయ్యా
ఆలిని రక్కసుడు ఆపహరించేతే అక్రోశించేనుయ్యా
అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్షకు విదించెను అయ్యా
చాకలి నిందకు సత్యము చాటగా కుల సతినే విడనాడేనయ్యా
నా రాముని కష్టం లోకములో ఎవరు పడలేదయ్యా ఆ..ఆ...
నా రాముని కష్టం లోకములో ఎవరు పడలేదయ్యా
సత్యం, దర్మము, చాటుటలో అతనికి సరిలేదయ్యా
కరుణా హృదయడు శరణు అన్నవారికి
జన్మ ధన్యం అయ్యా

One of the song from Devulla of Telugu Cinema I sang in Kaalaswaroopam of 1999 I expalin the present relevance and influence on the society so that we can closely scientifically calculate the situation to understand the decoded language of mighty nature through me as Kaalaswaroopam
No comments:
Post a Comment