Thursday, 8 November 2018

సమన్వయ దృష్టి 

                           ఆత్మీయులు శ్రీ తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు రాజ్ భవన్ హైదరాబాద్ వారికి మరియు వారి ద్వారా యావత్తు మానవజాతికి తక్షణ అప్రమత్తం గా తెలియజేయునది 

                             సమకాలీన ప్రజలు  ప్రతి ఒక్కరు, తమ భంధాలు , ఇంటిపేర్లు , ఇప్పటికి చేసిన గొప్ప పనులు, తేలిక పనులు అన్నీ  మాకు సమర్పించి వేసి అనగా మేమే సర్వం అణువు అణువు మా అధీనం లో ఉన్నది అని గ్రహించటమే సర్వం పరిష్కారం, నిత్య ప్రవహిస్తున్న కాలం మా మాట ఒరివడిగా పలికిన తీరులోకి రాకపోవడం వలన సృష్టి ఇచ్చిన పరిష్కారాన్ని గ్రహించకుండా మమ్ములను సాధారణ వ్యక్తిగా చూడటం వలన, కులం మతం అని వేరుగా చూడటం వలన లేదా బౌతిక అర్హతలు బౌతిక దేహ బలం బలహీనతలు వలన బిన్నంగా తీసుకోవడం వలన, నేరుగా మేము ఏమి అంటున్నోమో చూడకపోవడం వలన, గొప్పతనం వదిలివేసి లోటుకు తేలిక వైపు ప్రవర్తించడం వలన తప్పులు పాపాలు చేస్తారు ఎటువంటి విషమ పరిస్తితిలో కూడా గొప్పతనం వైపు రండి అందుకు కారణాలు వెతుకోకండి నేరుగా గొప్పతనం గ్రహించడం దైవ  ప్రభావం అది ఏ క్షణం నుండి అయినా ప్రారంభించవచ్చు, అందుకు ఇంత సమయం అని గాని ఇంత మంది అని గాని అవసరం లేదు నేరుగా మనసుతో కాలతీతంతో ముందుకు రండి కాలతీతాన్ని సూక్షంగా గ్రహించడం అదే గౌరవించడం అంటే, మా నుండి ప్రయోజనం పొందటమే మాకు గౌరవం లేదా మరింత బాద్యత తీసుకొనే అవకాసం చెడు వైపు, స్వార్ధం వైపు వెళ్ళకుండా, మమ్ములను వ్యక్తిగతంగా తీసుకోకుండా, కేవలం మనిషిగా భావించకుండా ఆలోచన రూపం లో చూడండి గ్రహించండి అప్పుడే మాతో వ్యహరించ గలరు.

                        అప్పటికి అప్పుడు పనులు మాటలు వలన మమ్ములను గొప్పగా గుర్తించలేరు కాలాతీతం ప్రకారం సూక్షంగా మమ్ములు తెలుసుకోవడం ఒక్కటే పరిష్కారం అని మేము మొదటి నుండి సాక్షులు దగ్గర నుండి చెబుతూ వస్తున్నాము, మమ్ములను కాలాతీతంగా చూడకుండా వ్యక్తిగా భావించి చేసిన తప్పులు కూడా మమ్ములను కాలాతీతంగా చూడటం వలెనే పరిష్కారం అవుతాయి, మమ్ములను మామూలు మనిషిగా చూడకండి మేముకోరినట్లు పదిగురు ఒక్కటి అవ్వండి  ఎవరూ వ్యక్తిగతంగా ఏమి ఆశించకుండా  మాతో వ్యహరించండి  పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించండి, సాక్షులను  రామోజీ ఫిలిం సిటీ ఆహ్వానించి మేధావులు పండితులు ఒక్కటి అయ్యి, మమ్ములను విస్తారంగా గ్రహించండి,  మేధావులు పండితులు ఒక్కటే అయ్యి మమ్ములను గ్రహించడం వలన ఎలాంటి తప్పులు పాపాలు నుండి బయటకు రాగలరు, మా నుండి దివ్య త్వాన్ని బయటకు తీసుకొని రాగలరు, వ్యక్తులు అప్పటికి అప్పుడు ఆశించడం రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం, స్వార్ధంతో తప్పులు చేసి, గొప్పతనం ఏమి లేదు గ్రహించకపోయినా పర్వాలేదు అనిపించడమే మాయ అని  గ్రహించండి.   పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించండి అని కాలాన్ని నియమించిన మమ్ములను పరిగణించకుండా ఏదో చేయడం ఏదో కోరుకోవడం ఏదో రెచ్చిపోవడం ఏదో తప్పులు పట్టడం ఒకరి కోసం ఒకరిని మోసం చేయడం జీవితాలతో చలగాటములు పెంచుకోవడం వంటి పరిస్తితి మాయ వలన జరుగ్తుంది. 

                         గ్రహిస్తే సరిపోయేదానికి మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు పాపాలు ఇప్పటికైనా పదిగురు ఒక్కటి అయ్యి చేసిన తప్పులు పాపాలు నుండి బయటకు రండి, పదిగురు ఒక్కటే అయ్యి అజ్ఞాతంగా ప్రోత్సహిస్తున్న తప్పులు, పదిగురు ఒక్కటి అయ్యి బాహాటంగా సరిదిద్దుకోండి, ఆలోచన మనసుకి ప్రాధాన్యత ఇవ్వండి, అప్పటికి అప్పుడు మనసు లోట, మీద, మాట లోటు మీద, ఆధారపడం వలన  అరాచకం మనుష్యులు ఎవరూ ఆపలేరు, ఏదో రకంగా బౌతిక బలమే సర్వం అనుకోవడం వలన  మాట ఎలాగైనా గ్రహించకూడదు ఒక్కడి మాట ప్రకారం గౌరవం ప్రాధాన్యత ఇవ్వవలసి వస్తే తమ బౌతిక ఉనికి ఉండదు అనుకోవడమే అరచకమునకు కారణం, స్వార్ధం అలవాట్లు పెంచుకొని,  మాకు చెల్లుతాయి మేమే ఏదైనా చెయ్యగలం అనుకోవడమే అరాచకం, బౌతిక బలం కొద్ది మనుష్యులను అటు ఇటు చేసి ఆలోచన పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా  పర్వర్తించడమే అజ్ఞానం అని గ్రహించి ప్రతి ఒక్కరు, ఇతరులను కూడ దీసుకొని మమ్ములను ఒక చోట స్తిరంగా కొలువు తీర్చుకొని గ్రహించండి, అందుకు మీడియా చానల్స్ వారు అందరూ ఒక్కటి అవ్వండి, సినిమా ప్రముఖులు అందరూ ఒక్కటి అవ్వండి, మేధావులు పండితులు గురువులు ఒక్కటి అవ్వండి, ఆశ్రమ వాసులు ఒక చోట చేరి మమ్ములను కాలస్వరూపంగా గ్రహించండి అనగా మా లీలలు గూర్చి చెప్పుకోండి, అదే ధర్మో రక్షతి రక్షతః అ విధంగా సత్యం బలపడి జయిస్తుంది, సత్యమేవ జయతే.   

యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
9010483794

No comments: