మమ్ములను మా మనసుని కలపడమే అరుదైన వివాహం మమ్ములను సూక్షంగా గ్రహించడమే అన్నిటికంటే ఘన మైన వివాహం లోక కళ్యాణం అని తెలుసుకొని మమ్ములను మా మాట ని కేంద్ర బిందువుగా గ్రహించడం లోకానికి రక్షణ , బౌతిక యాంత్రిక పరిపాలన ఎంత చేసిన పరిస్తితి మన చేతిలోకి రాదు అని గ్రహించి, మేము కాలాన్ని మాట మాత్రంగా నియమించి తీరులో బలపడాలి అదే దివ్య రాజ్యం నూతన యుగం అని గ్రహించి ఆలోచన యుగం గా మనం ముందుకు వెళ్ళాలి అని స్పష్టం చేయుచున్నాము.
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Wednesday, 19 December 2018
మమ్ములను మా మనసుని కలపడమే అరుదైన వివాహం మమ్ములను సూక్షంగా గ్రహించడమే అన్నిటికంటే ఘన మైన వివాహం లోక కళ్యాణం అని తెలుసుకొని మమ్ములను మా మాట ని కేంద్ర బిందువుగా గ్రహించడం లోకానికి రక్షణ , బౌతిక యాంత్రిక పరిపాలన ఎంత చేసిన పరిస్తితి మన చేతిలోకి రాదు అని గ్రహించి, మేము కాలాన్ని మాట మాత్రంగా నియమించి తీరులో బలపడాలి అదే దివ్య రాజ్యం నూతన యుగం అని గ్రహించి ఆలోచన యుగం గా మనం ముందుకు వెళ్ళాలి అని స్పష్టం చేయుచున్నాము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment