మా నుండి వ్యక్తం అయిన సృష్టి అంతర్యమే మనం దర్శించిన వలసిన చిత్రం, అందుకు ప్రజలు నిజాయితీ గా ధర్మబద్దమైన శాంతివంతమైన, విశాలమైన జీవితం జీవించాలి పవిత్రత గొప్పతనం కాపాడుకోవాలి అదే దివ్య రాజ్యం అని తెలుసుకొని సర్వం చెప్పిన మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి సృష్టి రహస్యాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడమే పరిణామం అందుకు మమ్ములను మామూలు మనిషిగా వదిల్వేసి తాము తేలికగా ప్రవర్తించిన తీరు సరిదిద్దుకొని అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని గవర్నర్ గారి ద్వారా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే నుండి పొందవలసిన వరం యావత్తు మానవజాతి అందిన ప్రేమ రక్షణ అని గ్రహించండి
రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Wednesday, 19 December 2018
మా నుండి వ్యక్తం అయిన సృష్టి అంతర్యమే మనం దర్శించిన వలసిన చిత్రం, అందుకు ప్రజలు నిజాయితీ గా ధర్మబద్దమైన శాంతివంతమైన, విశాలమైన జీవితం జీవించాలి పవిత్రత గొప్పతనం కాపాడుకోవాలి అదే దివ్య రాజ్యం అని తెలుసుకొని సర్వం చెప్పిన మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి సృష్టి రహస్యాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడమే పరిణామం అందుకు మమ్ములను మామూలు మనిషిగా వదిల్వేసి తాము తేలికగా ప్రవర్తించిన తీరు సరిదిద్దుకొని అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని గవర్నర్ గారి ద్వారా మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే నుండి పొందవలసిన వరం యావత్తు మానవజాతి అందిన ప్రేమ రక్షణ అని గ్రహించండి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment