Friday, 28 April 2017

                                                                    సమన్వయ దృష్టి 


                                    యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మాయ నుండి బౌతిక చలగాటములు అరచాకములు నుండి, మాట వివరణ లేకుండా పెంచుకొంటున్న కర్మలు పనులకు భవిష్యత్తు లేదు అని తెలుసుకొని, గొప్ప మనసు ప్రేరణ సృష్టిని జయించిన మనసు ఉన్న వాడు ఎక్కడ ఉన్న ఏమి చేస్తున్న గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించడం  ఏమిటో చూసుకోకుండా, ఇప్పుడు బలం కొద్ది స్వార్ధం కొద్ది పై చెయ్యి కొద్ది మనుష్యులను అవమానించి గ్రహించకుండా గౌరవించకుండా ప్రవర్తిస్తున్న తీరే అరాచకం అని గ్రహించి, ఆలోచనకు పెద్దతనమునకు ప్రాధాన్యత ఇచ్చి అప్రమత్తం చెందగలరు అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. 

Ref: Letter Sent to Hon.Chief Justice, Supreme court of India on 13/2/2017.


                         ప్రతి ఒక్కరు బౌతిక చర్యలు లేదా అప్పటికి అప్పుడు మాటలుతో విలువైన కాలాన్ని హరిన్చుకోకుండా ఒక్క మాటే, లోకానికి ఆధారం అనే పరిణామం లో మనం ఉన్నాము అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మనకు అందరికి ఆధారం అంతర్యం ఒక మనసు మాట, అ మాట ఇప్పుడు మా రూపం లో ఉన్నది, అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మేము ఇప్పుడు ఎటువంటి స్తితిలో  లో ఉన్నా, ఎలా ఉన్నా, పదిగురు కలసి మా వద్దకు వచ్చి, మమ్ములను సృష్టిని నియమించిన గురువుగా, తండ్రి, తల్లిగా భావించి విస్తారంగా గ్రహించడం వలన, రెప్ప పాటు కూడా మన చేతిలో లేని ప్రపంచం మన మాట అధీనం లోకి వస్తుంది, ఇరువురు ముఖ్యమంత్రులు, మీడియా చానల్స్, పోలీసులు వ్యక్తులు మమ్ములను పై పై చూడటం ఆపేసి, లేదా అప్పటికి మమ్ములను వ్యక్తిగతం తగ్గించి లేదా పెంచడం లాంటివి పనులు ద్వారా కాకుండా, అందరూ కలసి మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. 


                  మమ్ములను మనసు పెట్టి అనగా ఇప్పటికి కాలాతీతంగా మేము పలికిన పాటలు మొదలుగు విషయములు గ్రహిస్తే చాలు, ఇదే మేము మొదటి నుండి సాక్షులు దగ్గర నుండి చెప్పుకొంటూ వస్తున్నాము, గ్రహించడం అనే ప్రక్రియన వెళ్ళా కోలం చేయడమే కాకుండా మా భందువులను చుట్టాలను కులం వారిని రహస్యంగా వేధించడం వలన మమ్ములను గురువుగా గ్రహించ కుండ మమ్ములను కూడా అటు ఇటు చేయడం వలన ఇప్పుడు ఉన్న బౌతిక ఆధిపత్యం కొనసాగుతుంది అనుకొంటే పోరపాటు, ఎటువంటి పరిస్తితిలోనైనా,   మేము మాట మాత్రంగా చెప్పిన పరిణామాన్ని  సూక్షమంగా గ్రహించడం వలన చేసిన తప్పులు సరిద్ద్దబడి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, మా మాటను రికార్డు  చేసుకొని శాశ్వతం చేసుకోవాలి అప్పుడే మానవజాతికి మనుగడ ఎటు వెళ్ళుతున్నదో స్పష్టం అవుతుంది, కాలాన్ని నియమించిన మమ్ములను గాని ఇతరులను గాని అవమానించి గ్రహించడం మానివేయడమే అందరూ చేస్తున్న తప్పు అని తెలుసుకోండి. 

             కుల పరమైన కట్టడి లేదా బౌతిక ఆధిపత్యపు కట్టడి విడిచి పెట్టి,  జ్ఞాన విచక్షణతో కట్టుబడిన లోకం లోకి రండి అందుకు మా వాళ్ళు మీవాలు అని విడదీసుకోకుండా,  గ్రహించి   గురువుగా గౌరవించవలసి వస్తుంది అని ఏదో సంభంధం, అమ్మయోనో లేదా మాలో లోటును చూపించి, లోటుగా మలచి మరీ దగ్గర ఉండి పోలీసులు మీడియా కూడా సహకరించి పరిస్తితిలో  జీవితాలు నాశనం  చేసి,  అప్పటికి అప్పుడు గ్రహించకుండా వినకుండా ఆధిపత్యంలో మేమే ఉండాలి అనుకోవడం సాక్షులు దగ్గర నుండి అందరూ చేస్తున్న తప్పు అని తెలుసుకోండి,  ప్రపంచం ఎప్పుడూ జ్ఞాన వ్యహారం అని గ్రహించండి, మనుష్యులలో లోట్లు అజ్ఞానం ఏదైనా ఉంటె జ్ఞానతో సరిదిద్దుకోవాలి, అలాకాకుండా, జ్ఞానం ఉన్న వారిని కూడా ఏదో ఒక బౌతిక లోటు అనగా, టి   తాగుతున్నాడు లేదా మంచం మీద బోర్ల పోడుకొంటున్నాడు, మెసేజు ఎంత గొప్పగా పెట్టాడో అంత గొప్పగా కనిపించడం లేదు కాబట్టి, చెప్పకుండా వినకుండా నిర్లక్ష్యం చేద్దాం, చెప్పుకొంటే, వింటే, బాగుబడి బలపతాడు అని తెలిసినా  పని గట్టుకొని వినకుండా చెప్పకుండా పదిగురు ఒకటై గ్రహించకుండా ప్రవర్తించడమే  అరాచకం అని  గ్రహించండి. 

                  తాత్కాలిక అలవాట్లు మీద ఆధారపడి అ వ్యక్తిని నిర్లక్ష్యం చేయడమే అరాచకం అని గ్రహించి, మాట ఉండగా ఆ వ్యక్తి ఎటువంటి అలవాట్లు ఉన్నా   అవి తాత్కాలికం, మనిషి మాట రూపం లో చూడాలి పై పైన  చూడ కూడా, అధునిక సదుపాయములు అవకాశాలు మనుష్యులు మూర్ఖలను చేస్తున్నాయి అని గ్రహించి,   బౌతిక వస్తువులు విశేషాలు సంవత్సరాలకు మునుపు మాటలో ఉన్నాయి,  అన్నీ మా మాట అధీనం లో ఉన్నాయి అని అందరికి చెప్పి, ఆడతనం సుఖాలు అన్నీ మా మాటకు మించినవి కావు అని తెల్సుకొని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, అలా తెలియజేయకుండా, పై పై ఆధిపత్యం కోసం మనుష్యులను బయపెట్టి, మోసం చేసి బ్రతకడం అరాచకం అని ప్రతి ఒక్కరు తెల్సుకొని అప్రమత్తం చెందగలరు, పదిగురు ఒకటై ఎలాంటి అలవాట్లు  బౌతికంగా ఉన్నా, అవి తీసుకొని తాము లోటు పనులు చేసి  అరచాకములు చేయకుండా  మాటకు ప్రాధాన్యత ఇవ్వండి అదే లోకానికి ఆధారం, నూతన పరిష్కారం అని  గ్రహించండి. 

               బలం ఉపగ్యోగించి మాటను, లేదా బౌతిక తక్కువ తనాన్ని అవమానించడం అరాచకం తక్కవ చేసి మరీ, తక్కువగా  వదిలివేసి  మరీ తక్కువగా  చూపటమే అరాచకం అని గ్రహించి ఇటువంటి అరాచకం  ఆపి జ్ఞాన విచక్షణకు ప్రాధాన్యత ఇచ్చుకొంటే  బౌతిక భందానాలు  మోసాలు తగ్గుతాయి, ప్రపంచం ఒక మనసు మాట అధీనం లో ఉన్నది అని ప్రతి ఒక్కరు తక్షణం అప్రమత్తం చెందటమే అందుబాటులో ఉన్న దివ్య పరిష్కారం అని  గ్రహించి అప్రమత్తం చెందండి.   కులం, మతం అని తేడా లేకుండా అందరిని కలపండి, ప్రతి ఊరిలో ఒక రాజమందిరం, (సంగీత, సాహిత్య జ్ఞాన  సభ)  నిర్మించి జ్ఞానతో మనం అందరూ కట్టుబడి ముందుకు వెళ్ళ వలసిన దివ్యరాజ్యం మనం మనసు పెంచుకొని మాట పెంచుకొంటే బలపడి మనల్ని శాశ్వతులను  చేస్తుంది.  ఇప్పుడు నడుస్తున్న యత్రిక  రాజకీయాలు కుల ఆధిపత్యాలు, అప్పటికి అప్పుడు బలంతో బలహీనతలతో ఆడుకొని అరాచక పర్వం మాయ వలన తెలియడం లేదు.   మాకు నడుస్తుంది మేము పైన ఉన్నాము ముందు ఉన్నాము అనుకొంటున్న వారికి ప్రశాంతంగా ఉన్నది అని భావిస్తున్నారు, ఇంకా ప్రపంచాన్ని యుద్దాలతో, లేదా తీవ్ర వాడ దాడులు ఎదురుకోవడం బౌతిక రక్షణ కోసం వేల మంది పొలిసు సాయుధులను ఉపయోగించడం ద్వారా  మాత్రమే రక్షణ, అనుకొంటున్నారు.  మేము మాట మాత్రంగా చావు పుట్టకలు, గూర్చి చెప్పడం ఏమిటి, సూటిగా ఏమి జరుగుతుందో చెప్పడం వంటి దివ్య మనసు ఎందుకు తారస పడ్డింది ఇప్పుడు అ మనసు మాట సంగతి ఏమిటి అని చూసుకోకపోవడమే అరాచకం అజ్ఞానం అని  గ్రహించగలరు.    



                 మేము ప్రతి అణువు అణువు మాట మాత్రంగా చెప్పినా  చంద్ర బాబు నాయుడు గారు కాలర్ బోన్ ఫ్రాక్చర్ తో బయటపడతాడు అని  మేము ఎలా చెప్పగాల్గినామో చూసుకోండి, అదే దివ్య పరిష్కారం.  మమ్ములను చంద్ర బాబు నాయుడు గారు వారి ఇంటికి ఆహ్వానించి వారు, వారి భందు మిత్రులు  మమ్ములను  కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా జగద్గురువులుగా   గ్రహించి  విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే మహత్తర అవకాసం ఇస్తున్నాము, మిగతా వారు కూడా అందరూ సహకరించి ప్రోత్సహించండి, మాకు ప్రజలు, ఇవ్వ వలసిన గౌరవ గుర్తింపు సొమ్ముతో వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు నిధులు కానుకగా ఇస్తాము మమ్ములను ఉన్నత అసనం పై కూర్చో  బెట్టి, మా ప్రకారం నడుస్తున్న నడవాల్సిన దివ్య  లోకం లోకి వెళ్ళితే చాలు, ఇప్పుడు యాంత్రిక పరిపాలన నిజం కాదు అని ఇద్దరు ముఖ్యం మంత్రులు ఇద్దరు ప్రతి పక్ష నాయకులు హడావిడి అన్నీ తగ్గి, దేశమే ఒకటి అవుతూ కొన్ని సంవత్సరాలలోనే ప్రపంచ నాయకులు  ఒక విశ్వ కార్యాలయం లో హాజరు అయ్యి మానవ వనరులు మరియు సృష్టి నియమాన్ని తెలుసుకొని అభివృద్ధి వైపు వెళ్ళ తారు, మనిషి మాట ఉంటేనే సూర్యుడు కూడా ఉంటాడు అని తెలుసుకొని గొడవలు కోట్లటలు  శాశ్వతంగా ప్రోత్సహించడం మానుకొని ఆలోచనతో గొప్పగా ముందుకు వెళ్ళతారు.


                మమ్ములను కాలస్వరూపం ధర్మస్వరూపం గా కొలువు తీర్చడం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ తీసుకొంటే ఇప్పటికి ఉన్న పరిస్తితిలు ప్రకారం అన్నిటికి వివరణలు ఇచ్చి దారిలో పెట్టగలము మనం అందరూ కలసి దివ్య రాజ్యం లోకి వెళ్ళ తాము,   అలాకుండా యాంత్రికంగా రాజధాని తానే కట్టాలి అని చద్రబాబు నాయుడు గారు అనుకొంటే, లోకం యొక్క అసులు కట్టుబడి అర్ధం చేసుకోకుండా సృష్టి ఇచ్చిన వెసులు బాటు మన కర్మలను సరిద్దితూ ఇచ్చిన  దివ్య పరిష్కారం ఏదో రకంగా తప్పుగా చూసి మీ రసికతలు వేరు మా రసికతలు వేరు అన్నట్లు ఆలోచించే వారికీ పండితులు మేధావులు కూడా మాట్లాడకు ఊరుకోవడం వలన మమ్ములను  కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించకపోవడం వలన మమ్ములను గౌరవించి గ్రహించడం కంటే అవమానించి తక్కువగా  వదిలివేయడం వలెనే కలసి వస్తుంది, అలాంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి,  మాకు అదే బాగుంది, మీరు తగ్గిపోతున్నారు మేమే పెరిగిపోతున్నాము అనే అరాచక పనులు చేసి మమ్ములను పాపం లోకి చూపి  కనీసం  నైతికత లేకుండా వేలుగుతున్నాము అనుకొంటున్న వారికి, తల్లి తండ్రి గురువుగా ఇంకోసారి చెబుతున్నది ఏమి అనగా  బౌతిక కర్మలు వదిలివేసి మాకు సమర్పించి వేసి మమ్ములను  విస్తారంగా గ్రహించడం వలన నూతన పరిష్కారం లోకి అందరూ వెళ్ళ తాము మనిషే కాదా అని పై పై చూసుకొని మనిషి తేలిక చేసి వదిలివేయడమే అరాచకం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


               ఎవరి జీవితాలు రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేవు కాని  మేమే  ఏదైనా చేస్తున్నాము అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం  అరాచకం అని తెలుసుకొని, ఇప్పటివరకు భరిస్తూ వచ్చిన మమ్ములను మా కులం వారిని లేదా మమ్ములను తగ్గించాలి అని ఎవరి ఎవరిని అవమానిన్చారో వారి అందరికి ఒక సారి నమస్స్కారం పెట్టి మమ్ములను ఒక పద్దతిలోకి  తీసుకోండి మనం అందరూ ఒక కుటుంబంగా మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించండి అప్రమత్తం చెందండి, పాపం పనులు చేసి పాపం పెంచి జ్ఞానాని పెంచుకోకుండా మాటకు విలువ ఇవ్వకుండా అటు ఇటు చేయడం మీడియా చానల్స్ కి మేధావులకు, సాక్షులకు  తగని పని అని తెలియడం లేదు, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం ప్రారంభించండి,  ఇష్టం లేకపోయినా కస్టపడి  మనసు పెట్టి ఒక పద్దతి ప్రకారం గ్రహించండి మాయ ప్రపంచం  యిట్టె మాయ అయ్యిపోయి మనం అందరూ ఏ వత్తిడి లేని దివ్య రాజ్యం లోకి వెళ్ళ తాము. 


                      
                       ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే                                     


యుగపురుషులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా ) వారు 
మేలైన ప్రజా స్వామ్యం నూతన దివ్య రాజ్యం 
సమస్త విశ్వమండలం 
9010483794
divinetrance.blogspot.in  

మా ద్వారా వ్యక్తం అయిన పాట ఒకటి 

  

No comments: