Friday, 28 April 2017


కాపు యువకులకి మనవి.
కాపు కులంలో పుట్టిన "వంగవీటి మోహన రంగా" గారూ చాల గొప్ప మనసు ఉన్న వ్వక్తి. బడుగు బలహీన వర్గాలకు చాల అండగా ఉండేవారు.
మనం రంగా గారికి మనకు తెలియకుండానే కులం ట్యాగ్ చేస్తున్నాము. రంగా గారు అందరి వారు. ఈ వెధవ మీడియా కూడా రంగా గారిని కుల నాయకుడిగా చూపిస్తుంది.
దయచేసి రంగా గారి కి ఫొటోస్ లో, బ్యానర్ లలో "కాపు పులి", "కాపు సింహం", "కాపు బిడ్డ", "కాపు బేబ్బుళి" వాటిని పెట్టవద్దు. మీరు ఇలాంటి వాటిని పెట్టి రంగా గారిని ఒక్క కులం వారిగా ప్రచారం చేయవద్దు .
కమ్మ, రెడ్డి వాళ్లు వాళ్ళ నాయకులను మీడియాలో కుల నాయకులుగా చూపించరు. మన కర్మ కాకపోతే మన నాయకులకి మీడియా కూడా కులం ట్యాగ్ చేస్తుంది.
దయచేసి తప్పుగా అర్ధం చేసుకోవద్దు.
పేదల దేవుడు, బడుగు బలహీన వర్గాలకు ఆశ జ్యోతి, పేదల కొసం బ్రతికిన వ్వక్తి, పేదల కోసం మరణించిన వ్వక్తి. వంటి వాటిని పెట్టండి
Song liked 


song from the divine trance


No comments: