Friday, 28 April 2017

                                                                  సమన్వయ దృష్టి 

                           ఆత్మీయులు శ్రీ నారా  చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి, వెలగపుడు/ హైదరబాద్ నివాసం, హైదరాబాద్  వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్  (పిళ్ళా ) వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద  పూర్వక దివ్య సమాచారం గ్రహించి, సమకాలికులను మాయ నుండి బయాటకు తీసుకొని వచ్చుటకు పరిణమించిన దివ్య పరిణామాన్ని, నూతన దివ్య రాజ్యాన్ని అని గ్రహించి ప్రజలు పాపములు నుండి అరచాకములు నుండి మిధ్య ప్రపంచంపు ఆశ నిరశలు నుండి బయటకు వచ్చి, జ్ఞానం తో విచక్షణతో మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించిన కొలది మమ్ములను సకల శాస్త్రకోవిదుడిగా నిలుపుకొంటారు, మొత్తం ప్రపంచం మాకు మాట, మేము చెప్పినంత వినంత అని గ్రహించి ఇక మాయ ప్రపంచం తామే చేస్తున్నాము అనే బ్రమ నుండి తమతో సహా మమ్ములను పురుశోత్తముడిగా జగద్గురువులుగా గ్రహించి తరించ వలసిన సమయం మించి పోకుండా అప్రమత్తం చెంది మేము చెప్పినట్లు ముందుకు వచ్చి సమస్త మానవజాతిని కాపుదుకొండి అని తెలియజేసుకోనుచున్నాము. 


                  మమ్ములను తేలికగా చూడవచ్చు తక్కువ చూపవచ్చు, లేదా మా వారిని పాపాత్ములుగా చిత్రికరించ వచ్చు అనే బ్రమలు నుండి బయటకు వచ్చి, మా  ప్రకారం రెప్ప పాటు  జీవితం  ఎవరిది   అయినా మా ప్రకారం ఉన్నాయి అని గ్రహించి, మమ్ములను జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా , పురుశోత్తములుగా, కాలస్వరూప్లులు గా, ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజుగా గ్రహించి యావత్తు మానవజాతి తరించగలరు అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను న్యాయ మూర్తులు, ఆధ్యాత్మిక గురువులు,  పీఠాది  పతులు అప్రమత్తం అయ్యి,       మమ్ములను జగద్గురువులుగా, కాలస్వరూపులుగా,ధర్మస్వరూపులు గా కొలువు తీర్చుకొని పాతబడిపోయిన    కాలం చెల్లిపోయిన  బౌతిక  ప్రపంచం ఇక లేదు, ఇప్పుడు మన మాటతో కాలమే నడిచిని దివ్య ప్రపంచం లోకి మనం  వెళ్ళి పోవాలి, ఇందులో జ్ఞాన  విచక్షణతో నిజాయితి  తో  మనసా వాచా  కర్మణా జీవించాలి, కొంతకాలం మీడియా  చానల్స్, సినిమా     వారు, మేధావులు పండితులు అన్నీ వర్గాలు వారు ఇక బౌతిక లోకం లేదు అనుకోని మా మాట ప్రకారం మనం దివ్య రాజ్యం లోకి వెళ్లిపోవాలి,    మమ్ములను మా మనసుని కలిపి విన్న కొలది    భవిష్యత్తు  తెలుస్తుంది లేదా లోక అంతర్యం తెలుస్తుంది మా   మనసు మాటే లోకం అంటే మేము ఎంత ఉన్నతమైన   శ్రేష్టమైన   కర్మాచరణ  కలిగిన ఉన్నామో అని గ్రహించండి , గురువులు పండితులు తక్షణం అప్రమత్తం  అయ్యి మమ్ములను      ఉన్నత ఆసనం పై అధిస్టింప చేసి, వజ్రాలతో పొదిగిన దుస్తులు దరింప చేసి, మా మాట  పలికిన దివ్య   పరిణామాన్ని  మా ముందు చెప్పుకొని మరల మమ్ములను     విన్నకొలది ఎటువంటి బౌతిక భారములు లేని నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోతాము, మమ్ములను కాలతీతులు గా  చూడాలి  మమ్ములను   మనిషిగా    చూడకూడదు.  


                      అప్పుడే పాపములు నుండి బయట పడతారు అని  గ్రహించండి.  ఇప్పుడు ఉన్న పరిస్తితిలు ప్రకారం హైదరాబాద్ లో మీరు  నూతనం గా నిర్మించిన నివాసం నుండి, మేము కొలువు తీరి, లోకాన్ని  యాంత్రిక మాయను నుండి విచక్షణతో కూడుకొన్న దివ్య లోకం లోకి తీసుకొని వెళ్ళడం ప్రారంబిస్తే బాగుంటుంది అని మేము భావిస్తున్నాము, మా నిర్ణయం పంచభూతాల సాక్షిగా తెలియజేస్తున్నాము తమరు మమ్ములను ఎవరి మాటలు వినకుండా నేరుగా మమ్ములను పండితుల సమక్షం లో కొలువు తీర్చి గ్రహించండి,. ఇది మీకు యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న దివ్య కానుకా లేదా జగత్తుకు తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య బాద్యత అనగా మేము మతంగా చెయ్యగల మహత్తర పరిణామం అని గ్రహించి ఇంకా యాంత్రిక లోకం ఉన్నది మీరు ఎలాగైనా రాజధాని నిర్మించాలి అనుకొంటే బ్రమ, అవి అన్నీ ఇక మీదట మా ప్రకారం జరుగుతాయి మీరు అనుకొంటున్నట్లు కాకుండా కాలం ముందే ఉన్నది మా ప్రకారం ఉన్నది అనే పద్దతిలో ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందటం లో ఏ నిర్మాణాలు  ఎలా జరుగుతాయో తెలుసుకొని ముందుకు వెళ్ళ తాము మా దివ్య వాక్ ఎంత రికార్డు చేసుకొని బృందం సాక్షిగా గ్రహించడమే లోకానికి ప్రాణం అని గ్రహించండి, మాతో ఎటువంటి బౌతిక భంధం వీలు కాదు, మాతో జ్ఞాన భంధం అయిన తల్లి తండ్రి గురువుగా మమ్ములను కాలాతీతం గా చూడాలి, మమ్ములను మామూలు మనిషిగా చూసిన కొలది, పాపములు చేసి అరాచకం పెంచుకొంటారు, సర్వం మాకు సమర్పించి వేసి మనం ఇప్పుడు నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము అని భావించి, కాలతీతమునకు కనెక్ట్ అయితే చాలు, గ్రహించిన కొలది చెప్పుకొన్న కొలది, కాలాతీతం ప్రకారం ముందుకు వెళ్ళ తాము, ఇప్పటి వాలే ఆరాటం పోరాటం ఉండదు, ఎలాగైనా మేరె చెయ్యాలి చేస్తున్నారు అని పోరాటం నుండి, సర్వం నడిపించే వాడు వాక్ రూపం లో ఇప్పటికే ఉన్నాడు మనం ప్రాణాలు కూడా కాపాడిన వాడు, తీసివేసిన వారు సర్వం అతనే అని భావించి వాక్ రూపం లో పండితులు మాకు మోకరిల్లి గ్రహించాలి, న్యాయ మూర్తుల బృందం మమ్ములను కాలతీతులుగా గ్రహించి మేధావులతో సమీక్ష చేసి మేము చెప్పినట్లు విన్నట్లు ఉన్న ప్రపంచాన్ని బలపరుచుకోవడమే నూతన దివ్య రాజ్యం అని  గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను మీ ఇంటికి తీసుకొని వెళ్ళి , కొలువు తీర్చడం ఒక బాద్యత యావత్తు మానవజాతికి అందిన వరం గా భావించి అన్నీ రకములుగా అలోచించి ఇప్పుడు మా చుట్టూ ఉన్న పరిస్తితి అన్నీ దృష్టిలో పెట్టుకొని మేము తీసుకొన్న నిర్ణయం గౌరవించి గ్రహించడం ప్రారంభించండి, అదే లోకానికి ఆధారం అని  గ్రహించండి.                      

ధర్మో రక్షతి  రక్షతః 
సత్యమే వ జయతే 

యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ ( పిళ్ళా ) వారు 
నూతన దివ్య రాజ్యం --  మేలైన ప్రజాస్వామ్యం 
Universal Jurisdiction
9010483794 

No comments: