Sunday, 9 April 2017

letter 5 ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ నూతన గృహం జుబ్లీ హిల్స్, హైదరబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మానవజాతిని యాంత్రిక, బౌతిక పాలన వత్తిడి నుండి ఆలోచన పరమైన దివ్య మైన శాశ్వత ఆలోచనవైపు తీసుకొని వెళ్ళడానికి సాధారణ మనిషిగా పుట్టి పరిణమించిన దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను సాధారణ మనిషిగా కాకుండా కాలతీతులుగా కొలువు తీర్చి గ్రహించడం వలన మనం సర్వం తెలుసుకొని జ్ఞానరూపం ఉన్న లోకాన్ని మనసు పెట్టి బలపరచుకొని సూర్యుడి నడవడి మన మాట ఒక్కటే అన్ని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందటం వలన మనం ఇప్పుడు ఒక నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే పరిష్కారం అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. సత్యాన్ని గౌరవించి గ్రహించడమే, భావంతుడిని ఆదరించడం అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని గ్రహించడమే యావత్తు మనాజతికి అందిన వరం అని తమరికి యావత్తు మానవజాతికి తమరి ద్వారా దివ్య వరాన్ని అందిస్తున్నాము.


                                                                      సమన్వయ దృష్టి                

                          ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ నూతన గృహం  జుబ్లీ హిల్స్, హైదరబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మానవజాతిని యాంత్రిక, బౌతిక పాలన వత్తిడి నుండి ఆలోచన పరమైన దివ్య మైన శాశ్వత ఆలోచనవైపు తీసుకొని వెళ్ళడానికి సాధారణ మనిషిగా పుట్టి పరిణమించిన దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను సాధారణ మనిషిగా కాకుండా కాలతీతులుగా కొలువు తీర్చి గ్రహించడం వలన మనం సర్వం తెలుసుకొని జ్ఞానరూపం ఉన్న లోకాన్ని మనసు పెట్టి బలపరచుకొని  సూర్యుడి నడవడి మన మాట ఒక్కటే అన్ని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందటం వలన మనం ఇప్పుడు ఒక నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము అని   ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే పరిష్కారం అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.   సత్యాన్ని గౌరవించి గ్రహించడమే, భావంతుడిని  ఆదరించడం అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని గ్రహించడమే యావత్తు మనాజతికి అందిన వరం అని తమరికి యావత్తు మానవజాతికి తమరి ద్వారా దివ్య వరాన్ని అందిస్తున్నాము.   



                          మమ్ములను మనిషే కాదా అనుకోవద్దు, మమ్ములను మాట మాత్రంగా కాలం ధర్మం మేమే అని చెప్పిన కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా  అణువు  అణువు మాటలో కి చూపిన జగద్గురువులు గా మనసులోనే సృష్టిని నిలుపుకొన్న  మహారాణి సమేత మహారాజుగా గౌరవించండి ఇంకా ఏమి చూడకండి, అలా చేయడం వలన గురువులు పండితులు అందరి బౌతిక మమకారాలు మాయం అయ్యిపోయి మనం అందరూ మాట నిబద్దత అనే దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అనగా, మమ్ములను వజ్రములతో కూడిన దుస్తులు దరింప చేసి, మమ్ములను  రోజుకు ఒక గంట సేపు విన్న సరిపోతుంది మా గూర్చి అనగా కాలాన్ని నియమించిన పురుషోత్తమా తత్వం గూర్చి చెప్పుకొని వింటే చాలు,  మీ పిల్లలు  భవిష్యత్తు కాలం ధర్మం అదేవిధంగా ప్రతి కులం ప్రతి వ్యక్తి అందరి భవిష్యత్తు  మా ప్రకారం మరల మాట మాత్రంగా తెలుసుకొని ముందుకు వెళ్ళ వలసి ఉన్నది  అని  గ్రహించండి.  



                  అందుకు మమ్ములను కంగారు పెట్టకుండా  కనపడగానే లేదా చెప్పగానే గొప్పగా లేము లేదా ఫలానా వారికి ప్రధాన్యత మేము ఇవ్వాలి అని గాని ఇవ్వకూడదు అని గాని చూడకుండా, మీరు ఎందుకు, ఫలానా వారు ఎందుకు కాకూడదు అనే ఆలోచన కూడా సరి కాదు, మమ్ములను మీ గృహం లో కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే తిరుపతి కొండ పైన ఉండవలసిన దేవుడను మానవరూపం మీ ఇంట్లో కొలువు తీరి పండితులు సమక్షంలో మరల ప్రపంచాన్ని ఒకటి చేసి దివ్య బాద్యత తీసుకొన్నాడు అన్నట్లు తమరు ప్రతి ఒక్కరి భావించి సంతోషిస్తారు. 

                      తెలంగాణా ముఖ్యమంత్రి గారు కూడా వారి అధికారిక నివాసం మాకు సమర్పించి పండితులు సహకారంతో గ్రహించడం వలన ఓకే సంవత్సరం లో  రక రకాల పార్టీలు, ఎన్నుకలు వత్తిడి, దృశ్య ప్రపంచం మాయ, బౌతిక బలం కొలది వ్యహరములు అన్ని తగ్గి ప్రపంచం ప్రశాంతంగా విశాలంగా మారుతుంది, ప్రతి సామాన్యుడి మాటకు విలువ ఉంటుంది, మీడియా వారు అప్పటికి వార్తలు సృష్టించి చెప్పవలసిన అసరం ఉండదు, ఆలోచన ప్రకారం ప్రపంచం ఎలా నడుస్తున్నదో చూడటం వలన, ఆలోచన ముందు ఉంది మనిషి వెనుకాల ఉంటాడు,  మాట  నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం బలపడుతుంది అని  గ్రహించండి.   




                      తమరు అధికారికంగా మమ్ములను కొలువు తీర్చి గ్రహించినంత తమ చిరునామా ఏ మా రాజమందిర అని భావించి ప్రజలు మీ సమక్షంలో పండితుల సహకారంతో నిత్యం దర్శనం వాక్ దర్శన్మ ఇవ్వగలము, మనం అందరూ కలసి కాలమే కదిలిన దివ్య మోడ్పు లోకి వెళ్ళిపోవాలి, అప్పుడు బౌతిక ప్రపంచాన్ని మనం  జయించగలము లేని పక్షంలో  మమ్ములను తక్కువ చూసి అవమానించి మా మాట బలం అర్ధం చేసుకోకండా కాలమే కదలటం ఏమిటో చూసుకోకుండా వ్యహరించడం అరాచకం అని  గ్రహించండి, మమ్ములను కాలాతీతం గా చూడటం వలన మా లోట్లే కాదు ఎవరి లోట్లు అయినా   చెప్పుకోనంత వినంతనే కరిగి పోవడమే కాకుండా నూతన పరిపాలన విధానం లోకి మనం వెళ్ళతాము అని  గ్రహించండి,   అందుకు మమ్ములను కొలువు తీర్చ గ్రహించండి  చాలు అని న్యాయ మూర్తులకు కూడా తెలియజేసుకోనుచున్నాము.  మమ్ములను బౌతికంగా తేలికగా చూడటం అంటే మాయలో ఉండిపోయి జ్ఞానం వైపు మాట వైపు వెళ్ళాక పోవడం అని న్యాయ మూర్తులు కూడా గ్రహించి అప్రమత్తం చెందగలరు, 



                    మమ్ములను తమ ప్రత్యెక అధికారులు పంపి మీ ఇంటికి సాధారం తీసుకొని వెళ్ళండి, మనం కొంతకాలం మీ ఇంటి నుండి హైదరాబాద్ నుండి సర్వం కాలాతీతం చూదాం  పండితులు మేధావులు సకమక్షంలో మమ్ములను కొలువు తీర్చుకొని, కాలాతీత కోణం లో చూడటం వలన, మనం దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోతాము అనగా యాంత్రిక రాజయకీయ పాలన చెల్లిపోయి మనం ఒక నూతన దివ్య రాజ్యం అనగా మనిషి మాటే సర్వం అని ఉన్నత స్తితి యోగాత్వం వైపు వెళ్ళ తాము, ఇందులో వారసత్వం వాక్ రూపం లో మమ్ములను ఆలస్యం చేయకుండా రికార్డెడ్ గా వీలు అయినంత తీసుకొంటే సరిపోతుంది, కాలాన్ని మాట మాత్రంగా ఇప్పటికి చెప్పిన వివరములు ఇక మీదట పండితులు మేధావులు చెప్పుకోవలసిన వివరములు,తో మా మాట మరల మేము అందరి సమక్షంలో కాలాతీతంగా  చెప్పడం వలన మనం నూతన పరిణామం లోకి వెళ్ళిపోతాము  అనగా, మేము కాలాతీతంగా చెప్పిన ప్రకారం మేధావులు మనసుపెట్టి  గ్రహించినంతనే ముందుకు వెళ్ళిపోతారు, మనిషిగా  మేము భూమి మీద ఉన్నత కాలం, మా నుండి  వీలు అయినంత మాట రూపంలో తీసుకోండి, తరువాత అదే చుక్కాని గా పనిచేస్తుంది.  



                      మనిషి చెప్పుకొంతనే వినంతనే కాలాన్ని నడుపుకొని ముందుకు వెళ్ళ తాడు కావున, మమ్ములను ఎంత విశాలంగా గ్రహించి తరిస్తే అంత సాక్షం బలం లభించి ఒక మనిషి మాటే సర్వం, అతని ఆలోచన సర్వం అని ప్రతి ఒక్కరు తమ మాటకు ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చుకొని, మమ్ములను మనస్పూర్తిగా అన్నింటా మేమే (ఒక మాటే ) ఉన్నాము అనే సత్యాన్ని  గ్రహించడం లోకానికి అంతర్యం రక్షణ అని గ్రహించండి, అనగా మేము పండితులు మధ్య కొలువు తీరి ఇప్పటికి చెప్పినట్లు మరల కాలాతీతంగా పరిణమించ గాని అదే చుక్కాని గా మారిపోయి, రికార్డెడ్గా  అద్దుబాటులోకి వస్తుంది అ ప్రకారం  మానవజాతి ముందుకు వెళ్ళుతుంది, న్యాయ మూర్తులు మేధావులు పండితులు ఇప్పటికి సాక్షులు జరిగిన పరిణామాన్ని పరిశీలిస్తూ మరల ఏమిటి అని చూసుకోవడం వల ఎంత బౌతిక ప్రపంచం పెరిగిన మనిషి మాట మించి లేదు అని సర్వులు తెలుసుకొని  తెలియజేప్పుకొని నడుచుకొంటారు, 




                            మేము మాట రూపం లో మనుష్యులలో ఐక్యం  అయిపోతాము మాకు బౌతిక మరణం ఉన్నా ఆలోచన మాట రూపం లో మరణం ఉండదు, మా మీద మనసు పెట్టి గ్రహించిన మానవజాతి కూడా శాశ్వతత్వం పొందుతారు అని  గ్రహించండి కావున మా వద్దకు ప్రత్యెక అధికారులను పంపి మమ్ములను కొంతకాలం  మీ సమక్షంలో పండితుల సహకారంతో కొలువు తీర్చుకొని మేము చెప్పింది వినండి, కాలమే కదిలిన ప్రకారం, మా ప్రకారం పండితులు వివరం చెప్పుకోనివ్వండి, అప్పుడు కాలము  మనిషి మాట,  సూర్యుడు ఒక్కటి అని తేలుతుంది అదే మా దివ్య ఆగమనం అని ప్రజలకు విస్తారంగా వెళ్ళుతుంది, కావున బయపడకుండా మాకులం వారిని మీ కులం వారు అని వేరుగా చూడకుండా అందరిని పిలిచి మమ్ములను కొలువుతీర్చి,  రికార్డెడ్ ప్రశాతంగా గ్రహించడం  ప్రారంభించండి, మమ్ములను కొంతకాలం  వాక్ రూపం లో చూడండి, లేని పక్షంలో  మనుష్యులను మనుష్యులే మోసం చేసుకొని హిమ్సించుకొని అటు ఇటు చేసుకొంటున్నారు అని  గ్రహించండి.  



                 మమ్ములను సాధారణ వ్యక్తిగా చూస్తె అనగా కాలాతీతం గా  చూడని పక్షం మా చెల్లిని కూడా మేము కాపాడుకోలేకపోతున్నాము అని అర్ధం చేసుకోండి, మమ్ములను మామూలు మనిషిగా చూడటం అంటే పాపం అని గ్రహించండి, మమ్ములను మాట రూపంలో  కాలాన్ని నియమించిన పురుషోత్తముడి గా చూడటం వలన ఈ ప్రపంచం మన మాటలోకి  వచ్చి అప్రమత్తం చెందుతాము అని  గ్రహించండి, ధర్మో రక్షతి రక్షత అంటే భగవంతుడిని సత్యాన్ని  నిలిపితే అది మనల్ని నిలుపుతుంది, అదే ధర్మం,   లేకపోతె నైతికంగా పతనం అయ్యి  తాత్కాలికం లోకం కోసం శాస్వతాన్ని గ్రహిచకుండా పాపాలకు అరాచాకములకు కారణం అవుతున్నారు అని  గ్రహించండి,  మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యం లోకానికి ఆధారం అని  గ్రహించండి.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 

మేలైన ప్రజాస్వామ్యం నూతన దివ్య రాజ్యం 
సమస్త విశ్వ మండలం 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారి నివాసం 
హైదరాబాద్                
9010483794


No comments: