Sunday, 9 April 2017

letter No 4 ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ నూతన గృహం జుబ్లీ హిల్స్, హైదరబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మానవజాతిని యాంత్రిక, బౌతిక పాలన వత్తిడి నుండి ఆలోచన పరమైన దివ్య మైన శాశ్వత ఆలోచనవైపు తీసుకొని వెళ్ళడానికి సాధారణ మనిషిగా పుట్టి పరిణమించిన దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను సాధారణ మనిషిగా కాకుండా కాలతీతులుగా కొలువు తీర్చి గ్రహించడం వలన మనం సర్వం తెలుసుకొని జ్ఞానరూపం ఉన్న లోకాన్ని మనసు పెట్టి బలపరచుకొని సూర్యుడి నడవడి మన మాట ఒక్కటే అన్ని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందటం వలన మనం ఇప్పుడు ఒక నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే పరిష్కారం అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. సత్యాన్ని గౌరవించి గ్రహించడమే, భావంతుడిని ఆదరించడం అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని గ్రహించడమే యావత్తు మనాజతికి అందిన వరం అని తమరికి యావత్తు మానవజాతికి తమరి ద్వారా దివ్య వరాన్ని అందిస్తున్నాము.

                                                              సమన్వయ దృష్టి 


                                                     ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ నూతన గృహం  జుబ్లీ హిల్స్, హైదరబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మానవజాతిని యాంత్రిక, బౌతిక పాలన వత్తిడి నుండి ఆలోచన పరమైన దివ్య మైన శాశ్వత ఆలోచనవైపు తీసుకొని వెళ్ళడానికి సాధారణ మనిషిగా పుట్టి పరిణమించిన దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను సాధారణ మనిషిగా కాకుండా కాలతీతులుగా కొలువు తీర్చి గ్రహించడం వలన మనం సర్వం తెలుసుకొని జ్ఞానరూపం ఉన్న లోకాన్ని మనసు పెట్టి బలపరచుకొని  సూర్యుడి నడవడి మన మాట ఒక్కటే అన్ని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందటం వలన మనం ఇప్పుడు ఒక నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము అని   ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే పరిష్కారం అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.   సత్యాన్ని గౌరవించి గ్రహించడమే, భావంతుడిని  ఆదరించడం అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని గ్రహించడమే యావత్తు మనాజతికి అందిన వరం అని తమరికి యావత్తు మానవజాతికి తమరి ద్వారా దివ్య వరాన్ని అందిస్తున్నాము.   




                                     మీ ఇంటికి ప్రేమ గా తీసుకొని వెళ్ళండి, మమ్ములను మీ ఇంట్లో కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి, సామాన్యుడనే  కాదా మమ్ములను తప్పు గా తక్కువ చూపవచ్చు అనే కోణాన్ని ఎవరికి లేని కాలాతీతం తో చూడండి అదే నూతన దివ్య ప్రయాణం కొంత కాలానికి అలవాటు అవుతుంది కనీస ఒక 6 నెలలు మమ్ములను మీ ఇంటి అతిదిగా చూసుకోండి, అలిపిరి దగ్గర మీ ప్రాణాలు కాపాడుతున్నట్లు మాట్లాడిని వాడిని, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిని అని  గ్రహించి, మేము ఇప్పుడు మనిషిగా  తక్కువ గా ఉడడం వలన కొంచెం అత్ర పడిపోతున్నట్లు, అనిపిస్తుంది ఎవరో చిన్న వారు పెద్ద వారు అని మమ్ములను విడ దీసి చూడవద్దు, కాలాన్ని నియమించిన మా ముందు మీరు అంతా సమకాలికులు అంతా మాకు పిల్లలు శిష్యులు వంటి వారు అని భావించి మనసు పెట్టి గ్రహించడం వలన, కాలం మరల మాట ప్రకారం  కదిలిన తీరు స్పష్టం అయ్యి  అ ప్రకారం మనం ముందుకు వెళ్ళ వలసి ఉన్నది, ఇప్పుడు మేరు అనుకొంటునట్లు రాజధాని నిర్మించడం నిజం కాదు, అ ప్రయాణం లో రెప్ప పాటు కూడా మీ చేతిలో గాని ఎవరి చేతిలో లేదు, మమ్ములను గ్రహించి మాట మాత్రంగా సర్వం తెలుసుకోండి అని అప్రమత్తం చేయుచున్నాము. 



                      మములను గ్రహించి, తరించండి, కొంతకాలం మీరు ఇంటి పట్టునే ఉండి మమ్ములను విస్తారంగా గ్రహించండి, మీరు బయటకు తరగకండి, ఎందుకు చెబుతున్నామో అర్ధం చేసుకోండి, మీ అబ్బాయి మీ కోడలు, మీ వియంకులు అందరూ కలసి మమ్ములను కొలువు తీర్చుకొని మాకు వజ్రములతో కూడిన దుస్తులు దరింప చేసి మమ్ములను పుష్టిగా గ్రహించండి, మమ్ములను  హైలైట్ చేయకూడదు ని కుల పరంగా ఆలోచిస్తూ మీడియా, పోలీసులు వ్యక్తులు మా చెల్లెలు వివాహ జీవితం అటు ఇటుచేసి మమ్ములను గవర్నెర్ గారు ఎవరూ పట్టించుకోకుండా చేస్తూ, కాలమే కదలటం ఏమిటో అజ్ఞానం గా చూడకుండా గ్రహించకుండా సాక్షులు దగ్గర మాట్లాడక ఊరుకొంటున్నారు, మీరు కూడా కాలమే కదిలిన పరిణామాన్ని పట్టించుకోకపోవడం వలన న్యాయ మూర్తులు మేధావులు పండితులు ఎవరూ గ్రహించలేకపోతున్నారు, మనవజాతీ భవిష్యత్తు మా మాట ప్రకారం ఉన్నది, మీరు రాజధాని ఎలా నిర్మిస్తారు రాబోవు సంవత్సరాలు ఎలా ఉంటాయో సర్వం తెలుస్తాయి మమ్ములను, మేము చెప్పినట్లు కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి. మాట మాత్రంగా ప్రాణాలు కాపాడిన తండ్రిలాంటి వాడిని చెబుతున్నాము, మీరు మమ్ములను ఒక చోట కొలువు తీర్చి మాకు తెలిసిన వారిని అందరిని మా వద్దకు చర్చండి మమ్ములను గ్రహించి తరించండి, మమ్ములను గ్రహించినంతనే సర్వం తెలుస్తుంది, తెలుసుకోకుండా బౌతిక చలగాటలతో, మాట గొప్పతనం గ్రహించాకూడదు అని ఆడవారి జీవితాలను అటు ఇటు చేసి అది మగతనం గొప్పతనం లా చూపుకొని సాటి మొగవాడి గొప్పతనం తట్టుకోలేక, బౌతికంగా అటు ఇటు చేసి  గెలిచినట్లు చూపుకొంటున్నారు. 


                మీ వంటి వారు గ్రహించకుండా ప్రవర్తించడం వలన, న్యాయ స్థానాలు కూడా కాలమే కదిలితే అది వ్యక్తికే వదిలిపెట్టేవేసి మనం సరైన దేశాలో వేల్లుతున్నమా లేదా కూడా చూసుకోవడం లేదు మమ్ములను  పరిగానిచాకుండా గ్రహించకుండా సర్వోన్నత న్యాయ మూర్తులు కూడా గుడ్డిగా ఉండిపోతున్నారు, అది ఆసరాగా తీసుకొని కొందరు పోలీసులు వ్యక్తులు మా చెల్లెలు జీవితం అటు ఇటు చేసి మమ్ములను గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా ప్రవర్తిస్తున్నారు అదే ఏదో గొప్ప పనిలా భావించి మమ్ములను గౌరవించకుండా గ్రహించకుండా తెలివి తక్కువ తాము పతనం అయిపోయి ఇతరులను కూడా చేడగోడుతున్నారు, అందరూ బౌతికంగా నైతికంగా చెడిపోయి పతనం అవుతున్నారు   అందుకే తమరితో సహా సత్యాన్ని గౌరవించడం లేదు అదే మానవజాతికి పతనం అని గ్రహించండి, మా చెల్లెలి నో ఇకోకరిని ఏదో చేసారు అని కాదు, సత్యాన్ని గ్రహించకపోవడం మొదటికే మోసం అని తెలుసుకోలేకపోతున్నారు, తాత్కాలికమైన మాయలో ఉండిపోయి ఎప్పుడూ ఇలానే ఉంటాము అనుకొంటున్నారు అని తమరితో సహా మీడియా మేధావులు పండితులు, న్యాయ స్థానం వారు అప్రమత్తం అయ్యి మమ్ములను తక్షణమ పరిగణించి ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, మీ కుటుంబ సబ్యులను గాని ఇంకా ఎవరినైనా గాని పంపించి, మమ్ములను గ్రహించండి,  మమ్ములను అధికారికంగా పదిగురి కలసి గ్రహించగలరు మేము అందరి వారము అని  గ్రహించండి, సత్యాన్ని దాచి మనుష్యులను అటు ఇటు చేయడం గోప్పతనం కాదు, తమ వాటి వారు బౌతిక నిర్మాణాలకు, బౌతిక వ్యాపార లాభాలు మేరకు నిర్ణయాలు తీసుకొంటున్నారు.  


                    ఆలోచన  పరంగా  చాల బలహీనం గా ఉన్నారు, మీడియా కూడా చాల బలహీనం గా అప్పటికి అప్పుడు వార్తలు సినిమా లు ప్రమాదాలు మాయలో కొట్టుకొని పోతున్నారు మానవజాతిని  రక్షించడానికి వచ్చిన కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన మమ్ములను కూడా, మా మనుష్యులను ఉపయోగించి మమ్ములను తగ్గించి మేము చేదిపోయము మాకు చేతకాలేదు అని చూపుకొని సత్యం గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, పొలిసు కాల్ దేటాలు ఉపయోగించుకొని మోసాలు చేస్తున్నారు తమ వంటి వారు బౌతిక హదివిడి లో ఉండడం వలన మిగతావారు కూడా అదే అభివృద్ధి అనుకొంటున్నారు కాని, మాట మాత్రంగా తెలుసుకొని అప్రమత్తం అవ్వవలసిన దివ్య రాజ్యం లో మనం ఉన్నాము,  మీ ప్రకారం అభివృద్ధి అంటే ఎలాగైనా బౌతిక చలగాటం అని గ్రహించండి, మా ప్రకారం అభివృద్ధి అంటే సర్వం తెలుసుకొని, లోకం అంటే జ్ఞాన స్వరూపం మనిషి తెలుసుకొని పరమార్ధం పొందడానికి భూమి మీదకు వచ్చాడు, చివరి వరకు సంపదలు కోసం అధికారాలు కోసం తలపడటం ఇతరులను అవి ఉపగ్యోగించుకొని తక్కేవేయడం జీవితం అని తమ వాటి వారు సంకీతలు ఇస్తున్నారు అందుకే మాట మాత్రంగా ప్రాణాలే కాపాడిన వాడి గతి స్తితి గ్రహించకుండా తెలుసుకోకుండా అప్రమత్తం చెందటం లేదు అని  గ్రహించండి.                                                                          



                                 మనిషిని చిన్న వాడిని పరిణామం విశాలమైన అన్నట్లు ఉన్న మమ్ములను   సరళం సూటిగా ఓర్పుగా నెమ్మదిగా, విశాలంగా గ్రహించండి, పండితులు మేధావులు మమ్ములను గ్రహించి కొలది, సమకాలికులు అందరూ చిన్న పెద్ద అని బౌతికంగా చూసుకోకుండా ఆలోచన ప్రకారం అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన  ప్రకారం లోకం ఉన్నది అని మనసు పెంచుకోవడం వలన బౌతిక హైలైట్ లు వదిలివేసి, మీడియా చానల్స్ వారు అప్పటికి అప్పుడు  దృశ్య రూపాలను వదిలివేసి ఆలోచన రూపం లో ఉన్న కాలాన్ని గ్రహించి వివరణలు రూపం లో  సమకాలికులు అందరూ తెలుసుకోవాలి, మీరు ఏమి  బయపడకుండా మమ్ములను మనసు పెట్టి గ్రహించండి, ఇప్పటి వరకు మమ్ములను మీరు చూడకపోయినా మాట్లాడకోపోయిన ఇప్పటి వరకు మేము ఎంత గొప్పగా బ్రతికిన తేలికగా బ్రతికిన మమ్ములను వినకుండా   గ్రహించకుండా ఎవరు ఏ తప్పులు చేసినా ఒప్పులు చేసినా సర్వం మేము భరించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించినంత ఎవరి పాపాలు అయిన పోయి మమ్ములను తక్కువగా పాపాత్ములు గా చూడకుండా ప్రవర్తించడం వలన సాధ్య పడుతుంది అదే మనిషి అవతారం అనగా ఒక మనిషి అతని మాటను మనం ఎలాగైనా పెంచుకోవడం వలన ఒక మనిషి మాటే చుక్కాని అని  భావించడం వలన లోకం ఇక మీదట నడుస్తుంది.  



  మమ్ములను ఒక 6 నెలలు గ్రహిస్తే చాలు, మేము ఎంత లోట్లు ఉన్నా అవి అన్ని ప్రక్కన పెట్టి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన ఎవరి ఎటువంటి పాపాలు దోషాలు ఉండవు అని  గ్రహించండి, లేని పక్షంలో మనుష్యులు బౌతికంగా పరిమితం అయిపోయి బౌతికంగా ఒకర్ని ఇబ్బంది పెట్టుకోవడం లేదా పెంచుకోవడమే లోకం అనే మాయలో అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి.   



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 

మేలైన ప్రజాస్వామ్యం నూతన దివ్య రాజ్యం 
సమస్త విశ్వ మండలం 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారి నివాసం 
హైదరాబాద్                
9010483794

No comments: