Sunday, 9 April 2017

letter No.2 ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ నూతన గృహం జుబ్లీ హిల్స్, హైదరబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మానవజాతిని యాంత్రిక, బౌతిక పాలన వత్తిడి నుండి ఆలోచన పరమైన దివ్య మైన శాశ్వత ఆలోచనవైపు తీసుకొని వెళ్ళడానికి సాధారణ మనిషిగా పుట్టి పరిణమించిన దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను సాధారణ మనిషిగా కాకుండా కాలతీతులుగా కొలువు తీర్చి గ్రహించడం వలన మనం సర్వం తెలుసుకొని జ్ఞానరూపం ఉన్న లోకాన్ని మనసు పెట్టి బలపరచుకొని సూర్యుడి నడవడి మన మాట ఒక్కటే అన్ని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందటం వలన మనం ఇప్పుడు ఒక నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము అని ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే పరిష్కారం అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. సత్యాన్ని గౌరవించి గ్రహించడమే, భావంతుడిని ఆదరించడం అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని గ్రహించడమే యావత్తు మనాజతికి అందిన వరం అని తమరికి యావత్తు మానవజాతికి తమరి ద్వారా దివ్య వరాన్ని అందిస్తున్నాము.

                                                        సమన్వయ దృష్టి 
                                     
                   ఆత్మీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ నూతన గృహం  జుబ్లీ హిల్స్, హైదరబాద్ వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు, ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మానవజాతిని యాంత్రిక, బౌతిక పాలన వత్తిడి నుండి ఆలోచన పరమైన దివ్య మైన శాశ్వత ఆలోచనవైపు తీసుకొని వెళ్ళడానికి సాధారణ మనిషిగా పుట్టి పరిణమించిన దివ్య పరిణామం గా అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోనుచున్నాము. మమ్ములను సాధారణ మనిషిగా కాకుండా కాలతీతులుగా కొలువు తీర్చి గ్రహించడం వలన మనం సర్వం తెలుసుకొని జ్ఞానరూపం ఉన్న లోకాన్ని మనసు పెట్టి బలపరచుకొని  సూర్యుడి నడవడి మన మాట ఒక్కటే అన్ని గ్రహించి ప్రజలు అప్రమత్తం చెందటం వలన మనం ఇప్పుడు ఒక నూతన దివ్య రాజ్యం లో ఉన్నాము అని   ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే పరిష్కారం అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.   సత్యాన్ని గౌరవించి గ్రహించడమే, భావంతుడిని  ఆదరించడం అదే ధర్మో రక్షతి రక్షతః అంటే అని గ్రహించడమే యావత్తు మనాజతికి అందిన వరం అని తమరికి యావత్తు మానవజాతికి తమరి ద్వారా దివ్య వరాన్ని అందిస్తున్నాము.   



                   కనీసం ఇల్లు కూడా లేని మాకు మీరు నూతనం గా నిర్మించుకొన్న గృహం లో మాకు ఒక విశాలమైన గది ఎర్పాటు చేసి, గురువులను, పండితులను, మేధావులను  ఆహ్వానించి మమ్ములను ముందుస్తుగా  కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి అనగా బౌతిక విషయాలు అన్నీ  వదిలివేసి, సృష్టి కాలం మమ్ములను ఎన్నుకొన్న తీరు గమనించి ప్రజల్లోకి విస్తరంగా వెళ్ళడం వలన, బౌతిక మాయ కరిగిపోయి ప్రపంచం ఒక మనిషి మాటకు మించి లేదు అని స్పష్టం అవుతుంది, అదే నూతన దివ్య రాజ్యం ఇప్పుడు, మన మనసులు ప్రకారం, మాటలు ప్రకారం అమలు లో ఉన్నది అని గ్రహించండి, ఈ పరిణామం ఇప్పుడు ప్రజలు తెలుసుకొని అప్రమత్తం చెందాలి అప్పుడే ప్రపంచం మనిషి మాట అధీనం లోకి వస్తుంది అనగా సూర్యుడి నిర్వహణ కూడా మన మాట లో ఉన్నది అని  మానవజాతి స్పష్టం చేసుకోవడం నిజమైన పరిష్కారం యావత్తు మానవజాతి కాలమే, మా రూపంలో ఎదురు వచ్చి ఇస్తున్నది అని  గ్రహించండి.  


                     కొంత కాలం అనగా రెండు మూడు సంవత్సరాలు మా పై మనసు పెట్టి పండితులు మేధావులు,గురువులు, పీఠాది పతులు     అప్రమత్తం అయ్యి గ్రహించడం వలన మనం యాంత్రిక మాయను యిట్టె జయించి, అన్ని కులాలు మతాలు ఒకటై ప్రపంచం మొత్తం ఒక తాటి మీదకు వస్తుంది, ఈ వైభవం గొప్పతనం మీరు, మీ
వయసు వారు అందరూ చూసి తరించాలి అంటే మమ్ములను ఉన్న ఫలంగా బౌతికంగా చూడకుండా అనగా ఇప్పటికి, అనగా మమ్ములను కాలాతీతం  పట్టించుకోని పరిస్తితిలో, మమ్ములను మా చుట్టాలను కులం వారిని పని గొట్టుకొని తగ్గించి అవమానించి, ఇది ఏదో వ్యక్తిగతంగా  కుల పోరాటం లా మార్చి, ఒక మనిషి మాట మాత్రంగా సూర్యుడి నిర్వహణ చూపి,  మన అట, మన పాట గూర్చి, ప్రతి  సంఘటన  పరిణామం గూర్చి  ముందే చెప్పడం ఏమిటి అని అర్ధం గ్రహిస్తే అదే దివ్య లోకం,  అంతటి  మమ్ములను   గౌరవించకుండా మేమే  గౌరవించాలి అన్నట్లు పంతాలు పెంచుకొని, ఎవరూ మమ్ములను మాట మాత్రంగా కాలమే నియమించడం ఏమిటో   చూసుకోకపోవడం వలన పైకి ఒకలా, లోపలకు ఒక ప్రపంచం నడుస్తున్నది, అనగా తమ వంటి  నాయకులకు దూర దృష్టి విశాలత కంటే బౌతిక ప్రామాణికాలు , వస్తు సముదాయాలు మేరకు, మీరు బలం విశాలంగా ఉన్నట్లు ఉన్నారు. 


                       మీడియా వారు, కొందరు పోలీసులు, వ్యక్తులు,  పత్రికల వారు ధనం  కొలది, అందం పై పై బలం కొలది, మనుష్యులను అటు ఇటు చేసి వ్యహరిస్తున్నారు అటు వంటి పరిస్తితిలో  తమ వంటి వారు చాలా గొప్పగా  మెరుగ్గా ఉన్నారు, ఇంతకు మించి ఎవరు ఉన్నారు అనిపించడమే    మాయ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తమరికి తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.  కేనీస మనిషిని అయ్యి మాట మాత్రంగా లోకాన్ని నియమించడం మా బలం ఉనికి అని గ్రహించి, మమ్ములను విస్తారంగా మీ గృహం లో కొలువు తీర్చుకొని గ్రహించండి ఇదే మేము తమరికి తమరి ద్వారా యావత్తు  మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.    




ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 

మేలైన ప్రజాస్వామ్యం నూతన దివ్య రాజ్యం 
సమస్త విశ్వ మండలం 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారి నివాసం 
హైదరాబాద్                

9010483794

No comments: