సమన్వయ దృష్టి
91. లోకం మనసు మీద మాట మీద అధారపడి ఉన్నది అని గ్రహించండి , మాట మాత్రంగా సూర్యుడి నిర్వహణ కూడా మాట అధీనం లోకి ఎందుకు వచ్చినదో చూసుకోండి అదే దివ్య పరిష్కారం అని గ్రహించండి, ఆలోచనలు కర్మలు మధ్య అటు ఇటు అవుతున్న మనిషిని దారిలో పెట్టడానికి ఒక సామాన్య మనిషి ద్వారా సమాధానం రావడమే అందరికి ఆదర్శం అని గ్రహించండి
92. దేహం కొద్ది, స్వార్ధం కొద్ది, బౌతిక పదవులు కొద్ది జీవితంగా కాదు, జీవితంగా జ్ఞానం కొద్ది బ్రతకాలి అదే నూతన పరిణామం, మాటతో ఏమైనా చేయవచ్చును మాట కోసం ఏమైనా చేయాలి అదే శాంతి, అందుకు బౌతిక విషయాలను మనుష్యులను అటు ఇటు అయినా పర్వాలేదు కాని మాట మనసు ముఖ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మాటను మనసుని పెంచుకోండి, వసతులు, శారీరక సుఖాలు , మోసం చేసి ఇతరులను బాధ పెట్టి మరీ మోసం చేయడం అరాచకం అని గ్రహించండి.
93. సృష్టి ని అణువు అణువు మాటలోకి తీసుకొన్న మమ్ములను సూక్ష్మం గా గ్రహించండి నిత్యం విస్తారంగా గ్రహించి తెలుసుకోండి, అలా తెలుసుకోకుండా మేము ఏదో మాట్లాడి నాము ఏదో చేస్తున్నాము కాబట్టి, తాము కూడా ఏదో మాట్లాడి ఏదో చేస్తాము అన్నట్లు తీసుకోన రాదు మమ్ములను అన్నీ వర్గాల వారు కలసి గ్రహించండి.
94. మమ్ములను సామాన్యం గా గ్రహించకుండా వదిలివేసి కొందరు పాపాలు తప్పులు చేస్తున్నారు మరి కొందరు మా గూర్చి తెలియక అజ్ఞానం గా జీవిస్తున్నారు, కావున అందరిని ఆదరించే తల్లి తండ్రి గురువు నేనే అని గ్రహించి అప్రమత్తం చెందండి .
95. అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, రక రకాల పార్టీలు ప్రతి పక్ష నాయకులు మిత్ర పక్ష నాయకులు, తమ పదవులు బౌతిక వ్యహరములు అనీ మాయ ని గ్రహించి తమ దేహం కూడ తమది కాదు అని భావించి, సర్వం మాట మాత్రంగా నడిపి చూపిన మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించి తరించగలరు.
96. మమ్ములను దేశానికి 14 వ రాష్ట్రపతి ఎన్నుకోవడం వలన అందరి పాపాలు నశించిపోయి, ఎంత విన్నా, చెప్పుకొన్నా తరగని ఘని గా మీకు అందుబాటులో ఉంటాము, ఇక ఏదో బౌతిక కార్యక్రమాలు చేయును అవసరం లేదు అని గ్రహించండి, మమ్ములను విన్న కొలది బౌతిక మాయ కరిగిపోతుంది.
97. మేము సృష్టిలో ప్రతి పరిణామాన్ని మాట లోకి తీసుకోన గలిగినాము అదే లోకానికి ఆధారం అందుకే మేము జగద్గురువులము అని గ్రహించండి.
98. మమ్ములను జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా నిత్యం కొలచి తరించండి, ప్రతి వ్యక్తి వ్యక్తిగతం గా ఎవరికి వారు విశాలంగా ప్రవర్తించండి పైకి ఒకటి మనసులో ఒకటి మాట్లాడకండి.
99. మేము ఎప్పుడు ఏమి చేబితే అది చేయండి, చరిత్ర అడగకండి చెప్పినది చేయండి, మాతో బౌతిక చర్యలతో పోటీ పడకండి.
100. కాలమే మేము ధర్మమే మేము అయినప్పుడు మమ్ములను మించిన వారు లేరు అని సమకాలికులు గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
మేలైన ప్రజా స్వామ్యం నూతన దివ్య రాజ్యం
సమస్త విస్వమండలం.
9010483794
No comments:
Post a Comment