అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ.. సకుటుంబ సపరివార సమేతంగా భారత్‌కు రావాల్సిందిగా ట్రంప్ దంపతులను ఆహ్వానించారు. అంతేకాదు.. త్వరలో భారత్‌లో జరగనున్న ‘గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్ షిప్ సమ్మిట్’కు రావాల్సిందిగా ట్రంప్ కుమార్తె ఇవాంకాను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఇక.. ‘నిజమైన మిత్రుడికి స్వాగతం’ అంటూ మోదీ రాకకు ముందు ట్రంప్ ట్వీట్ చేసిన నేపథ్యంలో భారత్ పట్ల, తన పట్ల అంత స్నేహభావంతో ఉన్నందుకు ఆయనకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment