చైనా వెళ్లారు మనకి ఛార్జీలు బొక్క తప్పితే వచ్చింది ఏమీ లేదు....
.
ఏడాది క్రితం తమ్ముళ్ళు / జాతి మీడియా తెగ మోరిగారు ...చైనా నుండి Ansteel వస్తుంది... 3 వేల కోట్ల పెట్టుబడులు అని...
దివాళా తీయబోతున్న కంపెనీ పెట్టుబుడులు ఎలా పెడుతుందిరా బఫూన్స్ అని అడిగితే సోషల్ మీడియాలో బురద జల్లారు ?
.
3 రూపాయలు కూడా రాలేదు... బాబు గారి MOU లు అన్నీ నాటకాలే..
బాబు గారి చైనా పర్యటన నిజాలు... దివాళా తీసిన కంపెనీతో ఒప్పందం ...
.
3000 కోట్లతో స్టీల్ కంపెనీ ఒక ప్రచార భూటకం...

Ansteel ఒక దివాళా తీసిన కంపనీ .... ఇవిగో నిజాలు
1997 మొదలు పెట్టిన ఈ Ansteel కంపెనీ గత 3 ఏళ్లగా దివాళా తీసింది...
ఏడాది క్రోతం ఈ కంపనీ share value 7.81 ఉంటె ఇప్పుడు అది 3.62 కి పడిపోయింది....
2013 లో sales revenue $ 15,000,000. అంటే దాదాపు 10 వేల కోట్లు ఉండగా.... ఇప్పుడు అంటే 2016 మొదటి 3 నేలలకి 300 కోట్ల నష్టం తో నడుస్తుంది....
270 రోజుల పాటు బిల్లులు చెల్లించలేని వైనం... అందుకే వారిని suppliers బ్లాక్ list చేసారా ??
అసలు a కంపెనీ మొత్తం విలువ 9000 కోట్లు అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 15 % ఉంటుంది....
2013 తరవాత ఆ కంపెనీ బోర్డ్ మీటింగ్ జరగలేదు....
పైన చెప్పిన వాటికి ఇదిగో ఆధారం
http://en.ansteel.cn/a/touzizhegua…/yejibaogao/angangjituan/
http://en.ansteel.cn/a/touzizhegua…/yejibaogao/angangjituan/
for full details on Ansteel see the below link..
https://www.emis.com/…/Angang_Steel_Company_Limited__%E9%9E…
ఇలాంటి అబద్దపు ప్రచారాలతో ఎలా బతుకుతారు బాబు గారు మీరు ??
ఇలాంటి అబద్దపు ప్రచారాలతో ఎలా బతుకుతారు బాబు గారు మీరు ??
తమ్ముళ్ళూ మీకు చదువు వచ్చుగా... చదువుకున్న వారిగా పైన పెట్టిన లింక్స్ అన్ని చూసి మాట్లాడండి... ఇలాంటి మోసగాడి పాలన అవసరమా మనకి ??
No comments:
Post a Comment