|
19:59 (12 hours ago)
| |||
సమన్వయ దృష్టి
ఆత్మీయులు చీఫ్ జస్టిస్ , సర్వోన్నత న్యాయ స్థానం వారు, కొత్త డెల్లి వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, అప్రమత్తం చెందగలరు.
మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపం గా కొలువు తీర్చుకోవడం అంటే, మన చేతిలోకి రానివి అనగా మాటలోకి వస్తాయి , అనగా ఏ ప్రపంచం అయితే , యాంత్రికంగా ముందుకు వెళ్ళిపోతుందో, అదే మాట మనసు అయిన తీరు ప్రతి ఒక్కరు మనసు పెట్టి గ్రహించాలి, మమ్ములను దాచి పెట్టాలి అని, ఫలానా వారే, మా పొందు ప్రత్యేకత పొందుతారు అని భావించడం సరి కాదు, మమ్ములను మనసు పెట్టి గ్రహించిన కొలది దగ్గర అవుతారు తెలుసుకొంటారు, అ విధంగా మమ్ములను పొందుతారు, బౌతికంగా పొందాలి అనుకోని గ్రహించడం మానివేయడం, తెలుసుకోకుండా ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం అని గ్రహించండి, ఆలోచన రూపం లో గ్రహించి అప్రమత్తం అవ్వడమే జీవితం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
గవర్నర్ గారి చిరునామాలో
రాజ్భవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment