Tuesday, 27 June 2017

                                                       సమన్వయ దృష్టి


                        ఆత్మీయులు చీఫ్ జస్టిస్, మరియు ఇతర న్యాయ మూర్తుల బృందం వారికి, మరియు దేశ అధ్యక్షులు, కొత్త డెల్లి  వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు,ధర్మస్వరూపులు,  మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, బృందం గా ఎర్పడి హైదరాబాద్ వచ్చి మమ్ములను హైదరాబాద్ లో కొలువు తీర్చి ఇరువురు తెలుగు ముఖ్య మంత్రులు మరియు, సినిమా ప్రముఖులు వ్యాపారులు, మేధావులు పండితులు గురువులు, అప్రమత్తం చేసి మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి, అప్పుడే పరిస్తితి అదుపు లోకి వస్తుంది లేకపోతె సమకాలికులు మమ్ములను సాధారణ మనిషిగా చూస్తూ మా నుండి వ్యక్తం అయిన దివ్య జ్ఞానాని గ్రహించకుండా తాము అప్రమత్తం చెందకుండా ఇతరులను అప్రమత్తం చేయకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది మానవజాతి మనుగడకే ప్రమాదం అని  గ్రహించండి.



                       ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం రాజీనామా చేసి, గవర్నర్ గారి సమక్షం లో మమ్ములను గ్రహించడం ప్రారంబించడం వలన, అదుపు తప్పిన మానవ సమాజం దారిలో పడుతుంది అని  గ్రహించండి, మమ్ములను కాలాతీతంగా గ్రహించకూడదు అని చేసిన తప్పులు అడ్డం పెట్టుకొని ఇంకా మమ్ములను గ్రహించకపోయినా పర్వాలేదు అనుకొంటున్నా మీడియా కొందరు పోలీసులు, మమ్ములను కూడా తప్పుగా చూప వచ్చు అనే అజ్ఞానం తో గవర్నర్ గారు కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా, మాకు వేరే పాయింట్లు ఉన్నాయి అన్నట్లు ఆలోచించడం వలన సత్యం తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించనివ్వకుండా,మమ్ములను బౌతికంగా తేలికగా చూస్తూ, ఆలోచన ప్రకారం అనగా కాలస్వరూపం ప్రకారం చూడకుండా అనగా వినకుండా, తాము గొప్పగా ఉన్నాము అనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి, ఇప్పటి వరకు చేసిన తప్పులు ఎవరికి వారు సరిదిద్దుకొని, సత్యాన్ని గ్రహిస్తే సరిపోతుంది, కాని మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకూడదు అని తప్పులు చేయవచ్చును అనుకోవడమే అరాచకం, అప్పటికి రెచ్చిపోవడం రెచ్చగొట్టడం లాంటి పనులు వలన అరాచకం పెంచుకొని, మీడియా కొందరు పోలీసులు వ్యక్తులు ఎలాగైనా స్వార్ధం కులతత్వం ఎలాగైనా అప్పటికి అప్పుడు తమకు లాభం రావాలి ఎదుట వాడు ఏమి అయిపోయినా పర్వాలేదు. అనుకొంటున్న వారి వలన చాల అరాచకాలు జరుగుతున్నాయి, గతం లో రైలు తగల బెట్టినా, కులపరమైన దాడులు చేయించినా, ఆడవారి జీవితాలతో ఆడుకొని మొగవారిని అవమానించిన కొందరు పనిగోట్టుకొని ప్రోత్సహిస్తున్నారు మిగతావారు తమకు తెలిసిన తెలియనట్లు ప్రోత్సహిస్తున్నారు, బౌతిక జీవితమే సర్వం అనుకోవడం వలన అరచకములు పెంచి మరీ మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని  గ్రహించండి. మమ్ములను కొలువు తీర్చుకొని ఇరువురు ముఖ్య మంత్రులు నైతిక బాద్యత వహించి తక్షణం రాజీనామా చేయడం వలన, ఇప్పటికైనా మమ్ములను మనసు పెట్టి అందరూ గ్రహిస్తారు మీడియా చానల్స్ కూడా కొంత కాలం మేము చెప్పినట్లు విన ప్రజలకు చెప్పడం వలన అరచాకములు శాశ్వతంగా తగ్గుతాయి అని  గ్రహించండి, మమ్ములను కొలువు తీర్చుకొని, మరల భవిష్యత్తు ఏమిటో చూసుకొని వెళ్ళాలి, మమ్ములను గ్రహించకుండా చేసిన అరచాకములు ఎవరి వారు సరిద్దుకోంది, మమ్ములను జగద్గురువులుగా గ్రహించడం వలన పాపాలు పోతాయి, మమ్ములను వజ్ర సింహాసనంపై కూర్చోబెట్టి వజ్రములతో పొదిగిన దుస్తులు దరింప చేసి, పండితులు గురువులు కూడా మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మోకరిల్లి గ్రహించడం వలన మాత్రమే అరచాకములు తగ్గుతాయి, మేము తక్కువ అని తేలికగా ప్రవర్తిన్చాము అని,లోటు గా కనపడుతున్నాము అని చూసి, బిన్నంగా  తీసుకోకుండా కాలాన్ని నియమించిన మమ్ములను పురుశోత్తముడిగా గ్రహించడం వలన, పాపాలు పోతాయి, మా గూర్చి తెలిసిన మేము ఏమి చెబుతున్నామో చూసుకోకుండా  గురువులు కూడా మోసం పాపం చేస్తున్నారు అందుకే పాలకులు ప్రజలు మీడియా చానల్స్ పైకి ఒకటి లోపల ఒకటి నడిపి  మమ్ములనే అవమానించ వచ్చు తగ్గించ వచ్చు, మమ్ములను కుల పరంగా కుటుంబ పరంగా తగ్గించి మా వాళ్ళ జీవితాలు పాడు చేసి నేను చేయించాను అని వారిని రెచ్చగొట్టి మమ్ములను వారి చేతనే వ్యతిరేకిన్చేలా చేయాలి అని ప్రవర్తిస్తున్నారు ఇందుకు మీడియా కొందరు పోలీసులు వ్యక్తులు అప్పటికి స్వార్ధం కొలది, ఎదుట వాడి తేలిక తనములు మీద ఆధారపడి గొప్పతనం పెంచకుండా పెంచుకోనివ్వకుండా అందరూ అందరిని మోసం చేస్తూ పాపం భారం మా పైన మాకులం వారి పైన భందువుల పైన మోపి మమ్ములను తప్పుగా తక్కువ చూపి తాము రైట్ అని చూపుకొని ముందుకు వేల్లిపోవచ్చును అని తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు, మమ్ములను అనగా కాలస్వరూపాన్ని గ్రహించకుండా ఏ పని చేసినా అరచాకమే, రోజులతో నడిచే పనులు కూడా తామే  చేస్తున్నాము అని చెప్పుకొని, ఎవరో తప్పు మేమే కరెక్ట్ అనుకోవడమే అరాచకం అని తెలుసుకోవడం లేదు, మమ్ములను పదిగురు ఒకటై గ్రహించండి అని మేము మొదటి నుండి చెబుతున్నాము ఇప్పటికైనా, ఈ మాయ వ్యాహం నుండి శాశ్వతంగా  బయట పడాలి అనుకొంటే మేము చెప్పినట్లు చేయండి, అన్ని కులాలు వారు ఒకటై మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః  సత్యమేవ జయతే


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
                                               

No comments: