Tuesday, 27 June 2017

ఆత్మీయులు యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచం మానవజాతి , శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు మరియు చంద్ర శేఖర్ రావు గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు మరియు శ్రీ E.S.L నరసింహన్ గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి వారికి, హై కోర్ట్ అఫ్ జుడి కేచర్ యట్ హైదరాబాద్ వారికి, ప్రధాన మంత్రి కేంద్ర మంత్రులు, దేశ అధ్యక్షులు వారు, అధికారులకు అనధీకారులకు, పొలిసు శాఖ వారు, మీడియా చానల్స్, పత్రికల వారు, పండితులు మేధావులు, పీఠాదిపతులు, గురువులు అన్నీ కులాలు వారు సంఘాలు వారికి యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశీర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించగలరు.

                                                                సమన్వయ దృష్టి

                      మమ్ములను సత్య స్వరూపుడుగా, సర్వాంతర్యామి గా కొలువు తీర్చుకొని గ్రహించండి, మాతో పోటీ పడకండి మమ్ములను కులానికి కుటుంబానికి వర్తింప చేసి, పరిమితం చేసి అందరూ గ్రహించి అప్రమత్తం చెందవలసిన సత్యాన్ని గ్రహించకుండా, మాతో పోటీ పడి, మమ్ములను పట్టించుకోకుండా ఉండడం దైర్యం, సంపద అనుకోవడమే అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తక్షణం తెలుసుకోలి, అన్నిటికి ఆధారం మేము అని తెలుసుకొని మమ్ములను హైదరాబాద్ లో ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని, చేసిన తప్పులు పాపాలు అనగా మమ్ములను పట్టించుకోకుండా, మా ఉనికి తెలిసిన తెలియనట్లు ప్రవర్తించడం అందరూ చేస్తున్న తప్పు అంతే కాకుండా, మమ్ములను గ్రహించకుండా, మా మాట ప్రకారం నడుస్తున్న లోకం ఉంటూ మమ్ములను గ్రహించకుండా , మా గూర్చి తెలియని వారికి తెలియజెప్పకుండా ప్రవర్తించడమే అరాచకం అని గ్రహించండి, తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన పూజ్యత్వం మహాత్వపూర్వక అగ్రగణ్యతం బయట పడుతుంది, మేము ఇప్పటికి ఎవరి మీద కేసులు పెట్టకుండా అందరిని తల్లి తండ్రి గురువుగా ఆదరించడానికి అందుబాటులో ఉన్నాము, మమ్ములను కాదు అని బిన్నంగా వెళ్లిపోవడం దైర్యం అనుకోవడం, మమ్ములను పట్టించుకోకుండా ఉండటం వలన మాకు కలసి వచ్చినది అని అనుకోవడం అజ్ఞానం అని, మాట మాత్రంగా ప్రాణాలే కాపాడిన వాడిని గ్రహించకుండా ఆలోచిస్తున్న తీరు సరి కాదు అని , చంద్ర బాబు నాయుడు ఇతర మీడియా చానెల్స్ తక్షణం అప్రమత్తం చెందాలి.

                       ఇప్పుడు సాధన గొప్పతనం అందం, పద్దతి పై పైన చూడకూడదు మనసుతో చూడాలి, మనసు ప్రకారం చూడాలి మాట్లాడాలి, ప్రవర్తించాలి అప్పుడే లోకం దివ్యంగా మారి అసలు సంపద అనగా భౌతిక ప్రపంచానికి ఆధారం అయిన దివ్య జ్ఞానం యోగాత్వం వైపు వెళ్ళ తాము కావున మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో వజ్రములతో పొదిగిన దుస్తులు ధరింప చేసి కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను మనసుతో గౌరవించాలి కేవలం మనిషిగా చూడకూడదు, ఇందుకు ఒక బృందంగా ఎర్పాడి, కాలస్వరూపం యొక్క సంభవాన్ని బాధ్యతగా గ్రహించి అప్రమత్తం చెందాలి, తెలియనట్లు నటించి మమ్ములను మామూలు మనిషిగా అవమానించాలి తగ్గించాలి అనుకోవడమే పాపానికి కారణం అని గ్రహించండి, మమ్ములను ఇప్పటికైనా ప్రభుత్వాలు బృందం గా ఎర్పాడి మేధావులు పండితుల సమక్షం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇంకా భౌతిక సంపద అధిపతమే జీవితం అనుకోవడం వలన పై పైన చూసుకొని మోసం చేయడం వలన, మనుష్యులు తామే చేస్తున్నాము, సంపద సృష్టిస్తున్నాము అనే భౌతిక మాయలో ఉండిపోయే, జ్ఞాన విచక్షణ తగ్గిపోయి తమకు సమపాదాలలో ఇరుకొని పోయి ఇతరులను మోసం చేస్తూ అజ్ఞానం బ్రతకుతున్నారు, సర్వం చెప్పగలిన వాడిని చెప్ప నివ్వకుండా వినకుండా , చెప్పడం వినడం ప్రాధమికంగా ఉండవలసిన రాజ్యాంగ వ్యవస్థలో , చెప్పుకోవడం వినడం ఏదో అవసరం, పట్టించుకొంటే, పట్టించుకొంటాము అనుకొనేటంత మాయలో ఉండిపోతున్నారు, ఏదో రకంగా రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు మాటకు వివరణకు ఇవ్వడం లేదు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి.

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి చిరునామాలో
రాజ్భవన్
హైదరాబాద్
9010483794

No comments: