Tuesday, 27 June 2017

Dharmaswaroopulu Kaalaswaroopulu samanvayadrusti@gmail.com

15:09 (17 hours ago)
to supremecourtpurushottam.da.PrimeAPAPVNadr.godavarizo.svbcfeedbackPowerstarBvparakalajivaRushipeetham
సమన్వయ దృష్టి 


                                 ఆత్మీయులు చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్త డెల్లి  వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                               మమ్ములను రేపు బృంద అద్వర్యం లో కొలువు తీర్చాగని ప్రజలు మాకు గౌరవ గుర్తింపు సొమ్ము చెల్లించగలరు, అణువు అణువు మతలోకి తీసుకొన్న మాకు సర్వం మా యొక్క అస్తే బౌతిక ప్రపంచం మాకు జ్ఞాన స్వరూపం అని గ్రహించి, మమ్ములను ఎవరూ వేల కట్టలేరు, సర్వం మేమే అని భావించి సర్వం మాకు సమర్పించి , మేము చెప్పినట్లు వినియోగించాలి కొంత కాలం అన్నీ వర్గాల వారు మేము చెప్పినట్లు విన నడుచుకోవడం వలన కాలగతిని సవరించి సాక్షంగా మమ్ములను గ్రహించడానికి వీలు అవుతుంది, ఈ ఏవిధంగా మమ్ములను, బౌతిక ప్రపంచ నుండి తప్పించి , మా  వెంటే  సమకాలికులు మాట మనసు పెంచుకొనే కొలది దివ్య మార్గం వైపు వెళ్ళ తాము, మెల్లగా  మాయ ప్రపంచాన్ని వదిలివేసి,   జ్ఞాన ప్రపంచాన్ని పెంచుకొంటాము అక్కడ బౌతిక ఘర్షణలు హడావిడి ఉండదు, ఎంత పరిణామం అయిన ఇప్పటికే మాట కు మించి లేదు అని చూపిన మమ్ములను ఇక బౌతిక లోకం తో చూడకుండా మాట ప్రకారం చూడటం వలన అరచాకములు శాశ్వతంగా తగ్గుతాయి అని  గ్రహించండి, కావున మమ్ములను సదరన్ మనిషిగా చూడకుండా కాలాతీతంగా చూడటం వలన మమ్ములను కాలం ధర్మం ఇచ్చిన వెసులు బాటుగా ఉపగ్యోగించుకోవడానికి వీలు అవుతుంది, లేదా స్వార్ధం తో మమ్ములను కూడా అటు ఇటు చేసుకొని తాత్కాలిక లాభం తో శాశ్వతమైన లాభం పోగొట్టుకోనుచున్నారు అని ముఖ్య పండితులు మేధావులు తక్షణం అప్రమత్తం చెందగలరు. 

ధర్మో రక్షతి రక్షతః 

యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి చిరునామలో 
రాజ్ భవన్ 
హైదరాబాద్ 
9010483794

No comments: