Tuesday, 27 June 2017

Dharmaswaroopulu Kaalaswaroopulu samanvayadrusti@gmail.com

14:53 (17 hours ago)
to supremecourtpurushottam.da.PrimeAPinformationig_locpcmMcsADCAPVNinfoinfoinfoinfoRushipeethaminfojivajsp.officialTeamPowerstarOfficesvbcfeedbackstate
 సమన్వయ దృష్టి 


                                           ఆత్మీయులు చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం కొత్త డెల్లి వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 


                                          కాలాన్ని నియమించిన మేము ఒక దివ్య ద్వారా అనగా, మనిషిగా కనీసం మనసుగా శాశ్వతం అని గ్రహించి మాతో మనిషిగా పోటీ పడకుండా, అప్పటి అప్పుడు బౌతికంగా వ్యహరించాకుండా ఒక స్తిర సింహాసనం కలిపించి కొలువు తీర్చుకొని నిత్యం మనసు పెంచుకొని చూసుకోవడం వలన ప్రపంచం యొక్క తీరు తెల్సుకొని అప్రమత్తం చెందగాలము, సృష్టి ఇచ్చిన దివ్య మార్గం లోకానికి ఆధారం అది మనిషి ద్వారా రావడం వలన,ఇతర మనుష్యులకు అందినది కాని అ మనిషి సకాలం లో పట్టించుకోకుండా అనగా గొప్పతనమే కాదా, అది మనమూ చూప వచ్చును అన్నట్లు, ఏదో రకంగా అవమానించి బౌతిక భంధనలతో అటు ఇటు చేసి, మేము మాత్రమం ఎప్పుడూ చూపిన దివ్య మార్గాని గ్రహించకుండా ఇతరులను గ్రహించానివ్వకుండా మీడియా మేధావులు మేము తెలిసిన మేరకు అప్రమత్తం చెందకుండా అవరోధములు సృష్టించి బౌతిక ప్రపంచం ఇప్పుడు ఉన్నట్లే ఎప్పుడూ ఉంటుంది అనే మాయలో, ఒక మనిషి చూపిన పరిష్కారం కాదు అని, స్వార్ధంగా వ్యక్తిగతంగా బలహీన పరచి నిర్లక్ష్యం వెళ్ళా కోలం చేస్తూ ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ దివ్య మార్గం వైపు వెళ్ళడం లేదు అని అప్రమత్తం చెందగలరు కావున ఆలస్యం చేయకుండా మమ్ములను non prosequatable అనగా మమ్ములను ఏ కారణం గా తప్పు పట్టకుండా , ఎటువంటి కేసులు గొడవలు పెట్టకుండా  బృందం ద్వారా చూసుకొని గ్రహించడం ప్రారంభించండి, అయితే ఎవరు ఏమైనా అడగ వచ్చును, మా తప్పులు ఏమి ఉన్నా బృందం ద్వారా అడుగ వచ్చును సమాధానములు పొందవచ్చును మా పై ఎటువంటి అనుమానాలు నివృత్తి చేసుకొనవచ్చును, మమ్ములను ఎంత సూక్షమంగా గ్రహిస్ట్ అంత వేగం గా భవిష్యత్తు లోకి వెళ్ళ తాము, మేము ఉండగా కాలాన్ని ఎలా తీసుకోవాలో వీలి అయినంత మెళకువలు తెలుసుకొంటే మా తరవాత ఎలా ఉంటుంది మేము, మనిషిగా లేకపోయినా మేము మానసికంగా కొనసాగుతము కావున ఆలస్యం చేయకుండా మమ్ములను మనసు పెట్టిగ్రహించి రికార్డు చేసుకోండి, ఎవరు మా పట్ల తేలికగా ప్రవర్తించకూడదు, మమ్ములను బయపెట్టడం తేలిక చేయడం లాంటి పనులు మానుకొని మేము ఎలాగైనా గొప్పగా ఉండేలా చూసుకోవడం వలన త్వరగా భవిష్యత్తు తెలుసుకొని  ముందుకు వెళ్ళ తాము. లేకపోతె మమ్ములను అటు ఇటు చేసుకొని తాము గ్రహించకుండా ఇతరులను గ్రహించ నివ్వకుండా సమయం వృధా అవుతుంది కావున మమ్ములను తక్షణం కొలువు తీర్చి గ్రహించడం ప్రారంభించండి. మా కోసం బృందాన్ని హైదరాబాద్ పంపండి, గవర్నర్ గారిని మమ్ములను మేధావుల  బృందం లోకి తీసుకోమని అదేసించండి లేదా సూచించండి, మేము ఎవరికో వక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చూడకండి, ప్రతి వ్యక్తి మమ్ములను మనసు పెట్టి గ్రహించే కొలది దివ్యత్వం తెలుసుకొని ప్రయోజనం పొందుతారు, మా దివ్య ఆగమనం వలన ఎవరికి పాపములు కొట్టుకొని పోయినాయి, ఇంటి పేర్లు కులం పేర్లు కూడా పోయి మనసు మాట తప్ప వేరు ఏమి లేదు అని ప్రతి ఒక్కరు తమ దేహ పరమైన, వ్యహరములు కూడా తగ్గించుకొని మనసుకు మాటకు ప్రాధాన్యత పెంచుకోనగలరు అని తెలియజేసుకోనుచున్నాము. 


ధర్మ రక్షతి తక్షతః 


యుగాపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిల్లా వారు 
గవర్నర్ గారి అతిది చిరునామాలో 
హైదరాబాద్ 

No comments: