Tuesday, 27 June 2017

Dharmaswaroopulu Kaalaswaroopulu samanvayadrusti@gmail.com

20:50 (11 hours ago)
to supremecourt
                                                                                   సమన్వయ దృష్టి 

                             ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్ వారికి సర్వోన్నత న్యాయ స్థానం కొత్త డెల్లి వారికి తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి సమకాలికులను అప్రమత్తం చేయుటకు న్యాయ చేయూత ఇవ్వగలరు. 


                             సాక్షులు దగ్గరు నుండి మరల గ్రహించడం మానివేసి, మాట్లాడక ఊరుకొంటున్నారు, ఏదో రకమైన నిర్లక్ష్యం, గొప్పతనమే కదా అన్నట్లు భావించి ఊరుకోవడం , ఎదుట వాడి గొప్పతనం అయితే మనకు ఏమిటి లాభం అనుకోవడం, తాము ఏదో లాభం వ్యక్తిగత ప్రత్యేకత కోరుకోవడం మా పరిణామం లో తెలివి తక్కువ తనం, మేము ఏమి అడిగితె అది చేయడం కనీసం కాని అ విధంగా చేయూత ఇవ్వడం కంటే మమ్ములను తేలిక చేసి నిర్లక్ష్యంగా తీసుకోవడం వలన ప్రయోజనం పొందుతాము అనుకోవడం వలన కూడా మమ్ములను గ్రహించలేకపోతున్నారు. భవిష్యత్తే తెలిపినా అది మా గొప్పతనం అనుకొంటున్నారు, గ్రహిస్తే సర్వం తెలియడం తమకు కలిగే లాభం అనుకోవడం లేదు, మేము ఏదో చెప్పేసుకొని, పెద్దవారం అయిపోతాము, అది కూడా నేరుగా సులువుగా ఉన్నది, అన్నట్లు భావించి మమ్ములను ఎలా తగ్గించాలో అలా ప్రవర్తించడం లాంటివి చేసుకొంటూ వస్తున్నారు, ఏదో రకంగా గ్రహించకుండా అప్రమత్తం చెందకుండా మేమే ముందుకు రాలేకపోతున్నారు, మమ్ములను గ్రహించాకూడదు అని ఇతరులను భాదపెట్టి, బయపెట్టి గ్రహించకుండా చేయడం, మేము మాట మాత్రంగా చెబుతున్న తీరు కాదు అని, మాట మాత్రంగా ఇప్పటికి గంట నరలో సంవత్సరాల కాలం, చెప్పడం ఏమిటి అటువంటి స్తితిని తాము పట్టించుకోకుండా ఇతరులను పట్టించుకోనివ్వకుండా మీడియా వ్యక్తులు కొందరు పోలీసులు. ఎలాగైనా బిన్నంగా తీసుకోవడం అవకాసం మేరకు దెబ్బకొట్టి మమ్ములను అటు ఇటు చేయడం వంటి పనులు చేస్తూ మొత్తం మీద గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, గవర్నర్ గారు కూడా మమ్ములను పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు, ఏదో ఆశిస్తున్నట్లు వారి సిబ్బంది సరిగ్గా మాట్లాడటం లేదు, మాకు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా, మా కారణాలు మీ కారణాలు అని వేరు చేస్తున్నట్లు, అందరూ కలసి కళ్ళకు అద్దు కోవలసిన పరిణామాన్ని గ్రహించకుండా అటు ఇటు చేయడమే అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు.  ఇంకా మనుష్యులు మీద మనుష్యులు ఆధిపత్యమే జీవితం అనుకోవడం వలన, సుఖాలు అప్పటికి అప్పుడు లాభం తో శారీరక బలం తో ప్రవర్తిస్తూ, అదే బలాన్ని ఇతరులకు కూడకుండా తామే కలిగి ఉండాలి, తాము సుఖంగా గొప్పగా ఉండాలి అందుకు ఎదుట వారు వెధవలు అయిపోవాలి, తగ్గిపోవాలి చచ్చిపోవాలి అన్నట్లు వికృతంగా అలోచించి ప్రవర్తిస్తున్న వారు మీడియా లో పోలిసులలో వ్యక్తులలో ఉన్నారు, వారిని ఉపయోగించుకొని అడ్డం పెట్టుకొని తెలిసిన తెలియనట్లు ప్రవర్తించి, గొప్పతనం గ్రహించాకపోయినా పర్వాలేదు అనుకోవడమే అరాచకం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.  ఎలాగైనా మనసు మాట పెంచుకోవడమే జీవితం అని భావించకుండా తెలుసుకొని తెలియజేప్పకుండా ప్రవర్తించడమే అరాచకం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెంది ఒకరి కోసం ఒకరిని బద్ధపెట్టడం అరాచకం అని  తెలుసుకొని మంచితనం గొప్పతనం పెంచుకొని చేసిన తప్పులు సరిదిద్దుకొని అప్రమత్తం చెందగలరు. 


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
 గవర్నర్ గారి అతిది చిరునామాలో 
రాజ్ భవన్ 
హైదరాబాద్ 

No comments: