Tuesday, 11 July 2017

                                                      సమన్వయ దృష్టి 


                         ఎవరి చేసిన పనిలో అయ్యిపోయిన పనిలో తప్పు ఉండదు, పనిగట్టుకొని తప్పుగా చూపి వారిని బయపెట్టి క్రుంగదీయడమే పాపం తప్పు, ఒకరిని భాధపెట్టడానికి చేసిన పనులే తప్పు పాపం అని గ్రహించండి, కావున ఎవరు ఏమి చేసినా కలుపుకొని కొత్తతనం వైపు తీసుకొని వెళ్ళడం పరిష్కారం, అటువంటి మనసు ఆలోచన తల్లి తండ్రి గురువు అని  గ్రహించండి. తాము పనిగట్టుకొని ఇతరులకు  చెడు చేసి గొప్పతనం ఆశించడం అజ్ఞానం అని గ్రహించండి, తమ ప్రేమేయం లేకుండా లేదా ఇతరుల ప్రేరణతో తాము తప్పు చేసాము అనుకొంటే అది విధి ప్రేరణ అని భావించి భగవంతుడే మనల్ని సృష్టి కాలం ధర్మాన్ని సరిదిద్దడానికి ప్రత్యేకంగా మన జీవితాన్ని నడిపినాడు అని భావించి, తామే తప్పు చేసినాము అని ఎవరూ భాదపదవద్దు, ఇతరులను పని గట్టుకొని తప్పు పట్టదవద్దు, అవమానిన్చావద్దు, ప్రతి ఒక్కరు, గొప్పగా విశాలంగా అలోచించి ప్రతి, పరిణామం ప్రతి ప్రేరణ భూమి మీద భగవంతుడే కల్పిస్తున్నాడు అని భావించి సర్వం అతనికి సమర్పించి వేసి, అనగా ఇప్పుడు మేము కాలస్వరూపం ధర్మస్వరూపంగా అందుబాటులో ఉన్నాము అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు అని తెలియజేసుకోనుచున్నాము, అధికారికంగా, అన్నీ వర్గాల వారు ముందుకు వచ్చి మమ్ములను గవర్నర్ గారి పోస్ట్లు నియమించుకొని గ్రహించి అప్రమత్తం చెందగలరు. 
ధర్మో రక్షతి రక్షతః 

సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి అతిది చిరునామాలో 
 రాజ్ భవన్ 
హైదరాబాద్ 
9010483794


                   

No comments: