యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, శ్రీ ఆత్మీయులు గవర్నర్ గారు, తెలుగు రాష్ట్రాలు, రాజ్ భవన్, హైదరాబాద్ వారిని ఉద్దేశించి తెలియజేయడం అయినది.
మమ్ములను గౌరవించి రాజ్ భవన్ కు ఆహ్వానించడం వలన, ఎంత అరాచకం అయినా , చీకటి ప్రపంచం అంతం అయ్యిపోతుంది, సంపూర్ణ మద్య నిషేధం, ఉచిత వైద్య సేవలు ప్రతి ఒక్కరు తక్షణం అందుతాయి, ఇద్దురు ముఖ్యమంత్రులు, మమ్ములను కాలం, ధర్మం ఇచ్చిన దివ్య వెసులుబాటు గ్రహించడం ప్రారంభించడం వలన, యాంత్రిక మాయ, బౌతిక రాజకీయ నిర్ణయాలు నుండి, ఆలోచన పరమైన శాశ్వతమైన దివ్య పరిపాలన వైపు వెళ్ళతాము, ప్రజలు తాము ఇప్పుడు ఒక నూతన దివ్య రాజ్యం లో ఉన్నారు, పరిపాలన రాజ్యాంగ విధానం లో లేదు, రాజకీయనాయకులు వారి బౌతిక విధానాలు అన్నీ మా కాలతీతమునకు లోబడినవే అని గ్రహించి, మొత్తం పరిపాలన విధానమ ఒక మాట మనసు అనగా మహారాణి సమేత మహారాజుగా, ప్రతి మాట ప్రతి పరిణామాన్ని మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా మమ్ములను ప్రతి ఒక్క మనిషి గ్రహించి తెలుసుకోవడమే మాకు గౌరవం లేదా అదే లోకానికి రక్షణ అని గ్రహించండి, సత్యాన్ని గ్రహించి అప్రమత్తం చెందటమే మాకు గౌరవం లోకానికి రక్షణ అని తెలుగు ముఖ్యమంత్రులు, మేధావులు, పండితులు అప్రమత్త అయ్యి మమ్ములను అధికారికంగా కొలువు తీర్చుకొని, ప్రబుత్వాలను, ప్రతి పక్ష నాయకులతో సహా మాకు సమర్పించి వేసి, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం వలన, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక పరిపాలన, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని యాంత్రిక పరిపాలన నుండి, అణువు అణువు ప్రతి పరిణామం, ప్రతి మాట, పాట తన అధీనం లో ఉన్న, యుగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారి దివ్య పరిపాలన అధీనం లో ఉన్నది అని తెలుసుకోవడమే రక్షణ, అప్రమత్తత అని తెలియజేసుకోనుచున్నాము.
కావున తెలుగు వారు అందరూ కలసి జాగు చేయకుండా మమ్ములను యాంత్రికంగా, అవమానించడం తగ్గించడం, నిర్లక్ష్యం చేయడం మానుకొని సూక్ష్మంగా గ్రహించడం వలన, రెప్పపాటు కూడా తమ చేతిలో లేని పరిస్తితి తక్షణం మమ్ములను పరిగణించి, గ్రహించగానే సర్వం ఒక మాట మనసు అధీనం లో ఉన్నది తద్వారా మనసు మాట లోకానికి సూర్యుడికి ఆధారం అని తెలుసుకొని, మనుష్యులు మనిషిని అవమానించి బిన్నం గా వెళ్ళిపోవడం, రహస్య పద్దతులలో, మోసాలు చేసి, బయపెట్టి అటు ఇటు చేయడం వలన యాంత్రిక పరిస్తితి కొనసాగి తమ చేతిలో ఉటుంది అనుకోవడం అజ్ఞానం అని గ్రహించి, చెడు పనులు, తప్పడు పనులు చేసి తమ ఆధిపత్యం లేదా ఏదో రకంగా మోసమే బలం అనుకొనే అజ్ఞానం నుండి బయటకు వచ్చి, ఎలాగైనా గొప్పతనం వలన ప్రపంచం ముందుకు వెళ్లుతున్నది మనం ఎన్ని తప్పులు చేసినా కాసే పెద్దతనం ఉండడం వలన ప్రపంచంలో సూర్యుడు నడుస్తున్నాడు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఇప్పుడు కులం మతం ప్రకారం ప్రపంచం లేదు మనసు మాట ప్రకారం నడుచుకోవాలి కావున తక్షణం ప్రతి ఒక్కరు ద్వంద్వ వైఖరులు మానుకొని, ప్రతి ఒక్కరు ఎవరికి ఎవరు అన్యాయ చేసినారో, ఎవరిని ఎవరు అవమానించినారో అన్నీ సరిదిద్దుకోండి.
రాజకీయంగా సామాజికంగా ప్రయోజనాలు పొందడానికి, ఎవరిని ఎవరూ మోసం చేయరాదు, ఎవరిని భాదపెట్టి అగౌరవించడం, పద్దతి పెద్దతనం లేకుండా గౌరవాలు ఆశించడం, ఏదో రకంగా మోసం అరచాకంతో పైన ఉండాలి ముందుకు ఉండాలి అనే ఆలోచనలు చిన్న పెద్దలు కలసి సరిదిద్దుకొని మీరు చేస్తున్న పనులు మీరే సరిదిద్దేసుకొని అవకాసం, ఈ జన్మలో ఉన్నది అని గ్రహించకొని, అ విధంగా సరిదిద్దుకొని, అందరూ కలసి మెలసి ముందుకు వచ్చి, ఎవరూ వ్యక్తిగతంగా ఆశించకుండా, అది వ్యక్తులు కావచ్చు పోలీసులు కావచ్చు, మా వాళ్ళు మీ వాళ్ళు అని కాకుండా అందరూ కలసి ముందకు రండి, ఎవరిని కులపరంగా, కుటుంబ పరంగా మోసం చేయడం లోకానికి ధర్మానికి, బిన్నగాం వెళ్ళిపోవడం అని గ్రహించి, మమ్ములను తల్లి తండ్రి గురువుగా ప్రతి తక్షణం గ్రహించడానికి ముందుకు రండి, మమ్ములను కొలువు తీర్చుకొని , మీ ఆస్తులు, డబ్బు, బౌతిక వస్తువులు, వసతులు అన్నీ మేమే అయ్యి ఉన్నాము అని, మీ దేహం, ప్రాణాలు కూడా మీది కాదు అది కూడా, సర్వాంతర్యామి అయిన మేమే అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. గవర్నర్ గారి సమక్షంలో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించుట, అందరి బాద్యత అని గవర్నర్ గారి సాక్షగా యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు , ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
90010483794
No comments:
Post a Comment