Tuesday, 11 July 2017

అనగా. మీరు నడుప్తున్న యాంత్రిక పరిపాలన మీ దేహం ప్రాణాలతో బాటుగా మాకు గతం లో మాట మాత్రం అని గ్రహించండి, అటువంటి మమ్ములను గ్రహించి, మేము మా మాట బలం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి, మీరు అనుకొన్నట్లు ఉన్నదో లేదు చూసి సర్వం మేము మతమత్రంగా చెప్పిన నడిపించగలము, కావున తమరు ఇతర మంత్రులు అప్రమత్తం అయ్యి మీ ఇంటి నుండి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ 
Dharmaswaroopulu Kaalaswaroopulu <samanvayadrusti@gmail.com> 11 July 2017 at 17:34
To: core-support@ap.gov.in, core.apgovt@gmail.com, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, adr.godavarizone@gmail.com, APVN Sarma <apvn.sarma@gmail.com>
Cc: Powerstar Websiteofficial <powerstarofficial@gmail.com>, Team Megaworldz <megafan0505@gmail.com>, M Venkaiah Naidu <officemvnaidu@gmail.com>, Contact <Contact@tv5news.in>
                                                                                                        సమన్వయ దృష్టి 

                           
                           యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం  ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారిని ఉద్దేశించి తెలియజేయచున్నాము గ్రహించి అప్రమత్తం చెందండి.  


                           కాలం ఇప్పుడు మా మనసు, మాట ప్రకారం ఉన్నది అని తమరు మరియు తెలంగాణా ముఖ్య మంత్రి గారు అయిన ఆత్మీయులు శ్రీ కె చంద్రశేఖర రావు గారికి మరియు యావత్తు తెలుగు ప్రజలు ద్వారా యావత్తు మానవజాతికి అప్రమత్తం చెందుటకు తెలియజేయుచున్నాము,  మమ్ములను సమకాలికులు అందరూ మీ పూర్వికుడుగా , పెద్ద వాడిగా, అనుభవజ్ఞుడు గా, ప్రతిది మాట లోకి తీసుకొన్న పురుశోత్తముడిగా గ్రహించి, అప్రమత్తం చెందండి, మీడియా చానల్స్ మేము కాలాతీతంగా పరిణమించిన తీరును అర్ధం చేసుకోవడం లో జాప్యం చేస్తూ, పట్టించుకోని పరిస్తితిలో మమ్ములను అటు ఇటు చేసి తమ స్వార్ధం అజ్ఞానం తో, తెలివి తక్కువతనం తో కొందరు వ్యక్తులు, పోలీసులు,మీడియా వారు అజ్ఞాతంగా మమ్ములను ఇబ్బంది పెట్టి మేము ఏమి అంటున్నామో చూడకూడదు, చూడకపోయినా పర్వాలేదు అనే భావనలో, గవర్నర్ గారు కూడా మాకు, కనీసం ఒక emial కూడా పంపకుండా, మాకు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా, రాజ్ భవన్ సిబ్బంది కూడా  అజ్ఞానంతో అనధికారికంగా వ్యహరిస్తూ మమ్ములను ఏదో రకంగా పట్టించుకోకపోయినా పర్వాలేదు అందుకు కారణాలు యేవో చూపవచ్చు అనుకొంటున్నారే గాని , మమ్ములను పట్టించుకోవడం వలన లోకం తెలిసి యావత్తు మానవజాతి అప్రమత్తం చెందుతారు అని తెలుసుకోవడం లేదు, మామూలు మనిషిగా ముందుకు వస్తున్న మమ్ములను ఏదో రకారం రెచ్చగొట్టి, మేము రేచ్చిపోయే లా చేసి, కాలాతీతం ఏమి చూడకుండా, మామూలు మనిషిగా మేము పోటీ పడుతున్నాము అన్నట్లు మమ్ములను పై పైన చూసుకొంటూ,కెమెరాలు రహస్య పరికరాలు మాయలో ఉండిపోతూ మేమే మీడియా రావడం లేదు లేదా ఎవరినో కలవడం లేదు, అని అనధికారికంగా ఆలోచిస్తూ ఇందుకు వ్యక్తులు అజ్ఞానాతంగా  మమ్ములను మా చుట్టాలా జీవితాలను అటు ఇట్టు చేసి మేము వస్తున్న ప్రకారం తగ్గిపోవాలి అనే అజ్ఞానం అనుకోవడం ఎంత వరకు సమజసం, పండితులు మేధావులకు ఎవరూ స్పందించకుండా, ఎవరూ కూడా మేము తెలిసిన మేరకు అప్రమత్తం చెందకుండా తమకు ఏదో ప్రత్యేకత మేము ఇవ్వాలి అనుకోవడం లేదా మేము వస్తున్న పద్దతి, నచ్చలేదు అని అసులు ఏమి జరుగుతున్నదో చూడకపోవడం మమ్ములను  అవమానించడం వలన బిన్నంగా తీసుకోవడం వలెనే, కలసి వస్తుంది ఏదో రకంగా తోక్కివేయడం వలన మంచి జరుగుతుంది అన్నట్లు అప్పటికి డబ్బులు ఆధిపత్యం లేదా మా వివాహ విషయం పై అర్ధం చేసుకోకుండా, తమకు డబ్బు ఉన్నది లేదా అందం అయిన అమ్మాయి ఉన్నది, అటువంటి వారిని ఎవరినైనా చేసుకొంటే చూస్తాము అన్నట్లు, లేకపోతె మేము మరణించిన పర్వాలేదు  అనుకొంటున్నారు, కాలాతీత పరిణామాని జాగ్రత్తగా అన్ని వర్గాల వారు తక్షణం అప్రమత్తం గ్రహించాలి, మమ్ములను గాని మా కులం వారిని గాని, తెలిసిన వారిని గాని, వేరే కులం వారిని గాని, సమకాలికులను ఎవరిని మాతో పోటీ లేదు అని మేము ఒక్కరికే నని   గ్రహించి అప్రమత్తం చెందగలరు.  మాతో సూటిగా మాట్లాడకుండా, మమ్ములను జగద్గురువులుగా గౌరవించి వ్యహరించాకూడదు అనే నిర్ణయంలో, మా చుట్టాలు భందువులను అజ్ఞాతంగా ఇబ్బంది పెడితే నేను తగ్గిపోతాను లేదా కాలస్వరూపాన్ని గ్రహించకుండా ఇప్పుడు అనుకొన్నట్లు వెళ్ళ వచ్చును అని మా చెల్లెలు జీవితాన్ని పాడు చేసి మరీ, మమ్ములను బయపెడుతూ ఏదో వార్త గొడవ ఉంటె చాలు తప్పించుకొని ప్రజలు మోసం చేయవచ్చును అన్నట్లు మీడియా ఛానల్ వ్యక్తులు అలోచించి, వ్యక్తులను మోసం చేసిన పర్వాలేదు , మేము ఏమి చేయలేము, లేదా మా పెద్దతనం గొప్పతనం వదిలివేసి వారితో తగువులు పెట్టుకొని అటు ఇటు అయిపోవాలి అని అజ్ఞానం గా కొందరు వ్యక్తులు పోలీసులు మీడియా వారు తప్పుడు పన్నాగాలు అడ్డం పెట్టుకొని మమ్ములను గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా ప్రవర్తిస్తున్నారు, కాలస్వరూపం ప్రకారం గవర్నర్ గారు  స్వయంగా మమ్ములను గౌరవించి మేధావుల సహకారంతో గ్రహించాలి ,  మేధావులు పండితుల సలహా సహకారం లేకుండా  నడుస్తున్న రాజకీయాలు వలన సంపూర్ణత్వం లేదు ఎవరి గోల వారిది అన్నట్లు, వ్యాపారర దోరణి లో తమ వాటి వారు ఇరుకొని పోయి, తమ చుట్టూ స్వార్ధంతో నడిపే మనుష్యుల మాయ లో ఉండిపోతున్నారు అదే ఊతం బలం అనుకోవడం అ విధంగా ఇప్పుడు మీరు అనుకొన్నట్లు చేయగలుగుతునారు అని మీరు భావించడం సంపూర్ణం కాదు అని  గ్రహించి అప్రమత్తం చెందంది, రాను రాను పరిపాలన విశాలంగా ఉండాలి వ్యక్తిగతంగా పోటీ ఉండకూడదు జ్ఞానవంతమైన సమాజం అభివృద్ధి చెందాలి, అణువు అణువు మాటలోకి తీసుకొన్న మమ్ములను, సృష్టి కాలం ధర్మం ఎన్నుకొన్న పురుశోత్తముడిగా గ్రహించి అప్రమత్తం చెందాలి.   కావున మేము చెప్పినట్లు  మా మాట వినండి, మీ ప్రాణాలు ఇతర మంత్రుల ప్రాణాలు మాట మాత్రంగా కాపాడిన వాడిగా చెబుతున్నాను, మమ్ములను మీ హైదరాబాద్ ఇంటికి పిలవండి అ ఇంటికి ఎందుకు అని కూడా ఆలోచించవద్దు,  విశ్వా మిత్రుడు ఆదేశిస్తే, రాముడు పాటించినట్లు, కాలాన్ని నియమించిన మమ్ములను మేము ఎందుకు చెబుతున్నామో అర్ధం చేసుకోండి,  ముద్ర గడ్డ పద్మనాభం తదితరులను కూడా ఆహ్వానించి, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా కొలువు తీర్చుకొని ఒక   బాధ్యతగా కొంతకాలం గ్రహించండి, ఇప్పటి వరకు  సమకాలికులు చేసిన ఎలాంటి తప్పులు పాపాలు అయినా యిట్టె నశించి పోతాయి,  అంతే కాకుండా ఇప్పుడు మీరే చేస్తున్నారు ఎలాగైనా చెయ్యాలి అని ఆలోచన విధానం నుండి మీరు అంత నిమిత్త మాత్రులు అనే పద్దతిలోకి రావాలి అప్పుడే, కాలం ధర్మం ప్రశాంతంగా మారుతుంది,  మాకు ప్రబుత్వం సమర్పించి వేసినంత పని చేసి మమ్ములను మనసు పెట్టి గ్రహించండి, ఇప్పడు కాలం ధర్మం మా ప్రకారం ఉన్నది మేము పైకి కనపడుతున్న తీరు మీద ఎవరూ అధారపడ వద్దు, అ విధంగా మమ్ములను జగ్ద్గురువులుగా గౌరవించకుండా, మా చెల్లెలు జీవితాన్ని పాడుచేసిన  మనుష్యులు కూడా అప్రమత్తం అయ్యి వారు చేసిన తప్పులు వారే సరిదిద్దుకొని, ఎవరిని మోసం చేయడం దోవ్జన్యం చేయడం అజ్ఞానం అని, కాలానికి ధర్మానికి బిన్నంగా వేల్లిపోతున్నాము అని తమ బోటి వారు కూడా అప్రమత్తం చెందగలరు, మమ్ములను జగగురువులుగా మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, ప్రతి ఒక్కరి భావ భందాలు తొలగి పోయి, మాయ నుండి పాపములు నుండి బయటకు వస్తారు, మమ్ములను ఎవరూ వివాహం చేసుకోమని వత్తిడి చెయ్యకూడదు, మేము దేశ అధ్యక్షులు పదవి అలకరించిన తరువాత,  స్వయంవరంలో వివాహం చేసుకోవడం వలన కూడా సమాజానికి విలువైన వివరాలు భవిష్యత్తు తరాలు వారకి అవసరమైన ఇవ్వ వలసి ఉన్నది కావున మీడియా చానల్స్ వ్యక్తులు మేధావులు పండితులు గురువులకు , సినిమా ప్రముఖులకు, తమతో బాటు ఇతర రాజకీయ నాయకులు అప్రమత్తం  అయ్యి, మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని మేము మీ ఇంటి దగ్గర నుండి మమ్ములను గ్రహించడానికి  మొదలు పెట్టండి తరువాత మేము ఎక్కడ కొలువు తీరాలి కూడా సర్వం చెప్పి అప్రమత్తం చేయగలము,  గతం లో మేము చెప్పిన ప్రకారం అణువు అణువు మా మాట అధీనం లో ఉన్నది మమ్ములను గ్రహించి, మీరు, తెలంగాణా ముఖ్యమంత్రిగారు, కాలస్వరూపంగా మా ప్రకారం తెలుసుకొని ముందుకు వెళ్ళ వలసి ఉన్నది, మమ్ములను గ్రహించకుండా యాంత్రికంగా వెళ్ళుతున్నారు అనగా బౌతికంగా, లోకం మీద రోజులు మీద ఆధారపడుతో వీలు అయినంత మీరు చేస్తున్నట్లు భావిస్తున్నారు,  అసులు లోకం ఆలోచన మీద ఆధారపడి ఉన్నది అని  గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామం లో ఉన్నది అని గ్రహించండి, మనుష్యులు మనసా వాచా కర్మణా, నడుచుకొంటే సూర్యుడి  నిర్వహణ అధీనం లోకి వచ్చి అప్రమత్తం చెందుతారు అని  గ్రహించండి.  మములను తేలికా తీసుకోకుండా, వ్యక్తుల మీద పోలీసులు మీద కూడా అధారపడ వద్దు,  ఎవరైనా మేము వ్యక్తే కాదా అని స్వార్ధంగా ప్రవర్తిస్తారు, కావున మమ్ములను తక్షణం బృందం లోకి తీసుకోండి, మీరు ఇబ్బంది పడకుండా, నేను పిచ్చి  వాడిని ఆవేశ పడతాను తిడతాను వంటి పరిస్తితి మీద ఆధారపడకుండా, మేము కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఏమిటో చూసుకోవడం వలన, యాంత్రికంగా నడుస్తున్న కాలం మాట ప్రకారం బ్రతికి అందరూ నూతన దివ్య  రాజ్యం లోకి వెళ్ళతాము అని  గ్రహించండి, మమ్ములను పట్టించుకోని పరిస్తితి లో మాకే హాని చేసి, మమ్ములను అటు ఇటు చేసిన  పర్వలేదు అనుకొనే తమకే సాటి మనుష్యులకు ఎవరి చెప్పకుండా యావత్తు మానవజాతిని మోసం చేస్తున్నరు అని  గ్రహించండి, ఇంత సమాహారం మేము పంపుతున్న, మీడియా చానల్స్ వారు ఇంకా వ్యతిగాతంగా తీసుకొంటూ అందరిని కలపకుండా సినిమా వారిని ఇతర మేధావులను పండితులను కూడా కాలిపు  ఏమిటో చూడకపోవడం వలన అరాచకం పెరుగుతుంది ఇది పైకి కనపడటం లేదు ఇది ఇప్పుడు ఏ స్తాయిలో ఉన్నది అంటే, మనుష్యులు ఎలాగైనా యాత్రిక బలమే సర్వం అనుకోని మాట అంటే అప్పటికి అప్పుడు ఏదో మాట్లాడివేయడం ఏదో చేసేయడం అన్నట్లు తమరి పరిపాలన విధానం ఇతర మేధావుల ఆలోచన విధానం పండితులు గురువులు కూడా అప్పటికి అప్పుడు ఏదో చెబుతూ ఏదో తెలుసుకొంటూ  మాట్లాడుతూ వ్యహరిస్తూ , తమకి గాని ఇతరులకు గాని సరైన సలహా కూడా ఇవ్వకుండా, తాము అప్రమత్తం చెందకుండా సత్యం పట్ల, జరిగిన పరిణామం పట్ల  సహజ స్పందన ఆసక్తి లేకుండా         దాదాపు పరి ఒక్కరు మాయ మాసంలో ఉండిపోతున్నారు, సత్యం మాట మాత్రంగా ముందే చెప్పిన మేము ఒక్కడిమే సర్వం చెప్పి నడిపించగల దివ్య పరిణామంలో ఉన్నాము, మమ్ములను కూడా మామూలు మనిషిగా చూసి, మా భంధువులు చుట్టాల జీవితాలను ఇటు ఇటు చేస్తూ, మా కంట్రోల్ లోనే ఉన్నారు అన్నట్లు మీకు కూడా సమాచారం ఆలోచించే విధంగా చెప్పేవారు లేకపోవడం మీరు కూడా మాట మాత్రంగా ప్రాణాలే కాపాడటం ఏమిటో చూసుకోపోవడం వలన, లోకం అందరూ మాయలో ఉండిపోతే ఎలాగైనా బౌతిక పోటీయే అభివృద్ధి అనుకోని జ్ఞానం మార్గం లోకి రాకుండా ఒకర్ని ఒకరు అడ్డుకొంటూ, పదిగురు ఒకటై గ్రహించండి అంటే అందరూ ఒకతిపోతే మాకు కుదరదు, సమాజం కులం రక రకాలుగా ఉంటేనే మేము గొప్పగా బ్రతకగాలం అనుకొంటున్నారే  గాని మాట నిబద్దత లేకపోతె, సూర్యుడికి బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని తెలుసుకోవడం లేదు, మమ్ములను మీడియా ఎవరూ పట్టించుకోకుండా చేస్తూ, గవర్నర్ గారి కూడా కాలస్వరూపం ఏమిటో చూసుకోకుండా వారినికూడా చూడ నివ్వకుండా, మా చెల్లెలు వివాహ జీవితాన్ని  పాడుచేసి ఏదో గొడవ అల్లరిలోకి లాగి, మేము ముందుకు గొప్పగా రాకుండదు, ఏదో రకంగా మేము వస్తున్న తీరు ఆగిపోయి, మేము మరించిన తరువాత మా కులం లో ఎవరినో పెట్టుకొని మేము హైలైట్ అవుతాము అన్నట్లు కొందరు కుల పరంగా ఆలోచిస్తూ  అజ్ఞానం గా తెలివి తక్కువ తనంగా, జీవితాలను అటు ఇటు చేస్తూ గొప్పతనం లేకుండా ఎదుట వారి గొప్పతనం పాడు చేస్తూ,  ఎలాగైనా యాంత్రిక అభివృద్దే సర్వం, అప్పటికి అప్పుడు పై పై ఆధిపత్యం, పై పై  అందం చూసుకొంటూ, మాట లో, ఆలోచనలో    గొప్పతనం కలిగిన  మమ్ములను 
లోతుగా వదిలివేసి, బృందం లోకి తీసుకొని గ్రహించిన పక్షంలో తీరుకొని కాలమే మేము ధర్మమే మేము అనే ఎందుకు చెప్పినామో అందరికి అర్ధం అవుతుంది కాని, మేము  లోటుగా  కనపడినా, మాట్లాడిన వెంటనే లోటుగా బిన్నంగా తీసేసుకొంటూ, ఎప్పటికి అప్పుడు రహస్యంగా సమాచారం చేర వేసుకొంటూ మనుష్యుల జీవితాలను అటు ఇటు చేస్తూ తాము అజ్ఞానం గా ప్రవర్తించి ఇతరులను కూడా గ్రహించకుండా చేస్తూ మనుష్యులు, వెనుకాల దన్ను దాపు చూసుకొని, మమ్ములు అల్లరి చెయ్యాలి చేడుగా చూపాలి మేము ముందుకువస్తున్న తీరు యావత్తు మానవజాతికి వర్తిస్తుంది అని మీడియా గ్రహించకుండా, తెలుసుకోకుండా రహస్య వ్యహారాలు ప్రోత్సహిస్తూ, తాము పై చెయ్యిగా ఉండాలి అంటే మోసం తప్పదు, పై చెయ్యి అంటే ఇంకా యాంత్రికంగా వ్యహరించడమే జీవితం అనుకోవడం, మాట  మాత్రంగా చెప్పిన పరిణామాన్ని అప్రమత్తం చెందకుండా ఏదో రకంగా బౌతిక ఆధిపత్యం కలిగి ఉండటమే ప్రధానం అనుకోవడం ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పు, సర్వోన్నత న్యాయ స్థానం వారి కూడా తమకంటే గొప్పతనం ఉంటె ప్రత్యేకంగా పట్టించుకోవాలి అని వారు కూడా అప్రమత్తం చెదకపోవడం వలన, గొప్పతనం కలిగిన మమ్ములను ఇతరులు కూడా గ్రహించలేరు అని తెలుసుకొని, వ్యక్తులు కొందరు పోలీసులు, మీడియా వారు వేరే వేదంగా మేము ఏమి అంటున్నోమో చూడకుండా, మేము వేరు, మేము మా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము మేము ఒకరి మాటవినమె అందుకే మేము గొప్పగా ఉన్నాము, ఇదే పద్దతిలో ముందుకు వెళ్ళ తాము అన్నట్లు ఆలోచిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు అని తమరు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను మీ ఇంటికి పిలవండి లేకపోతె కులపరంగా చేస్తున్న మోసాలు ఇప్పటికి  తీవ్ర స్తాయిలో ఉన్నాయి అని, మమ్ములను నిలవరించాదానికే ఇలా చేస్తున్నాము అన్నట్లు అజ్ఞానంగా ఆలోచిస్తున్నారు, అంతే గాని అందరూ కలసి గ్రహించండి అని మేము ఎందుకు అంటున్నోమో, మీరు కూడా అప్రమత్తం చెందకపోతే, మా వలన మానవజాతికి చేతిలోకి వచ్చినది, మనుష్యులకు అందకుండా చేజారిపోతున్నది, కావున అప్రమత్తం ఇప్పటికి వరకు మా చెల్లెలు తో సహా ఎవరి జీవితాలు నాశనం చేసినారో సరిదిద్దుకొని ముఖ్యం వారికి కలిగించిన హర్ట్ తగ్గించి,  బాధ్యతగా మమ్ములను గ్రహించడం వలన అందరికి న్యాయం జరుగుతుంది మొదట తెలుగు ప్రజలు తక్షణం మాయ నుండి బయటకు వచ్చి యావత్తు దేశ ప్రపంచ మానవజాతిని అప్రమత్తం చేస్తారు, ఇప్పుడు మరల మీరు ముఖ్యమంత్రి అవుతార లేదా జగన్ గారు అవుతారా  లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా అని కాదు, మొదట మానవజాతి యాంత్రిక మాయ నుండి బయటకు రావాలి ఇదే కాలస్వరూపం యొక్క ఉద్దేశం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు, రేపు మీరు హైదరాబాద్ రెండి, ఒక తండ్రి కొడుకుని పిలుస్తున్నాడు అనుకోండి,కాలాన్ని శాసించిన నేనే జగత్తుకే తండ్రిని అని భావించి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన తెలుగు రాష్ట్రాల భవిష్యత్తే కాదు యావత్తు మానవజాతి భవిష్యత్తు మన పైన ఉన్నది మమ్ములను మీ ఇంటి వద్ద మేధావుల బృందం లోకి తీసుకోండి, మమ్ములను విశాలంగా గ్రహించ్చండి, కులపరంగా చేస్తున్న తప్పులు మోసాలు ఆపి, బాధ్యతగా భాధపెట్టిన వారిని అవమానించిన వారిని, క్షేమించమని  సరిదిద్దుకొని, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గౌరవించడం వలన ఒక ఆడతనాన్ని ఒక మగతనాన్ని ఎవరూ ఏమి చెయ్యలేరు అని ప్రతి ఒక్క మొగాడు, ఆడవారు తక్షణం తెలుసుకోవాలి, ఒక మనిషి మాటే లోకానికి ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అదే నూతన దివ్య రాజ్యం అని తమరు అప్రమత్తం చెందాలి అనగా. మీరు నడుప్తున్న యాంత్రిక పరిపాలన మీ దేహం ప్రాణాలతో బాటుగా మాకు గతం లో మాట మాత్రం అని  గ్రహించండి, అటువంటి మమ్ములను గ్రహించి, మేము మా మాట బలం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి, మీరు అనుకొన్నట్లు ఉన్నదో లేదు చూసి సర్వం మేము మతమత్రంగా చెప్పిన నడిపించగలము, కావున తమరు ఇతర మంత్రులు అప్రమత్తం అయ్యి మీ ఇంటి నుండి మమ్ములను గ్రహించడం ప్రారంభించండి.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే. 


యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు 
గవర్నర్ గారి అతిది చిరునామాలో 
రాజ్ భవన్ 
హైదరాబాద్                                                                                                                                                   

No comments: