Tuesday, 4 July 2017

రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయిక ప్రజన్
దోచు పర ప్రభుత్వమును దోచిన రాజుల చిన్నవాడ! వీ
రోచితమైన తావక మహోద్యమమాంధ్ర పురా పరాక్రమ
శ్రీ చరణమ్ములందు విరజిమ్మె నవారుణ విప్లవాంజలుల్
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి
కనీసం నివాళులు కూడా అర్పించలేని పాలకులు, మీ విక్రమ సేవలు, త్యాగాలు గుర్తు పెట్టుకోలేని జనాలం మేము.క్షమించవయ్యా ఓ జాతిరత్నమా..ఓ తెలుగు తల్లిముద్దు బిడ్డడా..భారతీయ స్వాతంత్ర్య సంగ్రామ యోధుడా క్షమించవయ్యా

No comments: