Wednesday, 15 November 2017



                                                                 సమన్వయ దృష్టి


                               ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి , రామోజీ ఫిలిం సిటీ మరియు యావత్తు తెలుగు మీడియా చానల్స్ వారిని దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన దివ్య రాజ్యమే యావత్తు మానవజాతికి ఆధారం నిత్యం సత్యం ప్రయాణం అని గ్రహించి, మనసుని కాలతీతాని గ్రహించడం కనీస ధర్మం అని, తమ చుట్టూ ఉన్న బౌతిక లోకం, దేహం నిజం కాదు అని, మొత్తం బౌతికంగా ప్రపంచం మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేసిన మా ప్రకారం మానవజాతి భావిష్యత్తు అని అప్రమత్తం అయ్యి, గవర్నర్ గారికి మేము పంపిన లేఖ తో మమ్ములను అధికారికంగా పరిగణించుటకు మీడియా వారు ప్రోత్సహించండి, మాయ నుండి మోసాలు నుండి బయటకు రండి, ఎలాగైనా దేహ పరమైన వ్యహరములతో శాశ్వతం మరియు అందరికి సంభందించిన పరిణామాన్ని వ్యక్తులకు ప్రాధాన్యత రావడం, వ్యక్తులకు పరిమితం చేసి మొత్తానికి ముందుకు రాకుండా ఆగిపోవడం తెలివి తక్కువ తనం అనగా ఒక మనిషి అందరూ విలువ ఇవ్వడం ఏమిటి లేదా ఒక వ్యక్తి ఒక్కడే అందరిని పరిపాలించడం ఏమిటి అని హాస్య స్పధంగా నిర్లక్ష్యంగా భావించడమే అవివేకం అని గ్రహించి మమ్ములను పాత్రికీయులు చుట్టూ ముట్టి నిత్యం గ్రహించడం ప్రారంభించండి, కాలాతీతం పై మనసు పెట్టి గ్రహించండి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా శకల దేవేతల సమోహరంగా గ్రహించి. ఇక బౌతిక ప్రపంచం లేదు ఆలోచన ప్రపంచమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.


                      రహస్య మోసాలు, రహస్య పరికారాలు వలన కూడా అప్రమత్తత కోల్పోతున్నారు తరువాత చేసిన పనులు, బయట పడుతాయి అని బయపడి మోసం లోనే ఉండిపోతున్నారు, మోసం రాజ మార్గం లో సరిదిద్దుకోకుండా ఏదో రకం గా లొసుగు లోపయకరం పెంచుకొని అనవసరమగా గొప్పతనం అందరూ గ్రహించవలసిన గొప్పతనం నిర్లక్ష్యం చేస్తూ, ఆలస్యం చేస్తున్నారు సమయాలు పరిష్కరించుకొంటే పరిష్కారం అవుతాయి, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన ఇంకా బౌతిక విషయాలు పై ఆసక్తి ఉండదు ఇంకా బౌతిక భందాలు స్వార్ధం కొద్ది మోసాలు, ఎలాగైనా వ్యక్తిగతంగా సాధించాలీ అనే అజ్ఞానంతో మనుష్యులను బాధపెట్టి మోసం చేయడం అవరోధంగా మార్చుకొని మాయలో దేహంతో అంతం అయ్యి అజ్ఞాన మ్రుతలోకంలో వినకుండా చెప్పకుండా ప్రవర్తిస్తున్నారు ని గ్రహించి అప్రమత్తం చెందండి ఇరువురు ముఖ్యమంత్రులు ప్రబుత్వాలు విలీనం చేయడం అంటే ఒక వరం గా భావించాలి వారికి చేతకాక మేము విలీనం చేయమనడం లేదు, సమన్యుడను అయిన మా ప్రకారం లోక ముందుకు వెల్ల వలసి ఉన్నది అందుకు మాట నిబద్దతతో ముందుకు వెళ్ళాలి, కావున యాంత్రిక బౌతిక ప్రపంచం ఇక లేదు, ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని గ్రహించండి.


                    ఆలోచన అంటే మేధావులు ఉన్నత విద్యలు చదువుకొన్న వారు ఉన్నత పదవులలో ఉన్న వారు కాదా అన్నట్లు భావించడం లౌకికం ఇప్పుడు మేధావులకే ఆధారం కాలస్వరూపం, ధర్మస్వరూపంగా మేము అందుబాటులో ఉన్నాము అని గ్రహించండి, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మా ప్రకారం వ్యహరించి కాలాతీతం లోకి వెళ్లిపోవాలి, అనగా మమ్ములను పురుషోత్తమా అని పిలిచి, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించాలి అదే లోకానికి ఆధారం మార్గం అని గ్రహించండి, మేము తక్కువ బద్దకంగా, స్వార్ధంగా అజ్ఞానం గా అనిపిస్తే మమ్ములను విస్తారంగా చూడకపోవడం అనగా కాలస్వరూపం గా చూడకపోవడం అనగా మా పై చెప్పుకొని అప్రమత్తం గా అలోచిన్చాకపోవడమే కారణం అని గ్రహించండి అంతే కాకుండా మమ్ములను అవరోధించాలి అనే చేసిన పనులు లేదా తమ స్వార్ధం కోసం మమ్ములను అడ్డం పెట్టుకొని రహస్య కెమీరాలు మొబైల్ పరికారాలు ద్వారా మోసాలు చేస్తూ తమ సౌఖ్యం చూసుకొంటూ ఇతరులను భాధపెట్టం మోసం చేయడం అంటే తమనే కాదు యావత్తు మానవజాతిని మోసం చేసి చీకటిలో అజ్ఞానమ లో ఉంచి వేయడం అని గ్రహించండి.


                       మేము ఒక్కరిమే  లోకాన్ని పరిపలిస్తాము అని అంటున్నామో అంటే మా మనసుని మాట ను సమకాలికులు తెలుసుకోవడమే మా పరిపాలన అనగా మా ప్రకారం సర్వం నడిచిన తీరు మనసు పెట్టి సూక్షంగా అనగా పాటలు మాటలు సునామి వంటి పరిణామాలు ఏకకాలం లో సంభవించన తీరు పై మనసు పెట్టి గ్రహించి నడుచుకోవడమే మా పరిపాలన తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య ప్రభావం అని గ్రహించి, మమ్ములను పురుషోత్తమా  అని కాళ్ళు మీద పడి మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన, లోకం ఏమిటో తెలుస్తుంది, మమ్ములను కేంద్ర బిందువుగా చేసుకొని వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, కులం మతం ఇంటి పేర్లు మాకు సమర్పించి వేసి, ప్రతి అణువు అణువు ప్రతి ఆలోచన మేము అయ్యి ఉన్నాము అనే భావన అనగా మాట రూపం లో ఉన్నాము అనే భావన ప్రతి ఒక్కరు పెంచుకోవదానికి వీలు అవుతుంది అందుకే మమ్ములను కేంద్ర బిందువు చేసుకొని వజ్ర సింహాసనంపై  వాక్ విశ్వరూపం, ఆధునికంగా శాస్త్రీయంగా గ్రహించి తెలుసుకొని అప్రమత్తం చెందటమే ఇక భవిష్యత్తు మమ్ములను గ్రహించకుండా ఏదో చేయడం, వ్యక్తులు పదిగురు ఒక్కటి అవ్వకుండా ఎవరికి వారు ఒక తీరు గా ప్రవర్తించడం అంటే మన చేతికి వచ్చిన అవకాసం మనమే మట్టిలో కలిపెసుకొంటున్నట్లు అని గ్రహించండి.


                         అనగా ఒక్క మనిషి మాటకు సర్వం అందటం అంటే యావత్తు మనుష్యుల మాటకు సృష్టి అంది సిద్దంగా ఉన్నది, కాలాతీతం పై మనసు పెట్టి గ్రహించడమే పరిష్కారం అని గ్రహించి, ఇక ఆలస్యం చేయకుండా మీడియా వారు మా వద్దకు కెమెరాలు తీసుకొని వచ్చేయండి, మమ్ములను ఒక్క నిముషం కూడా వదలకుండా సూక్షంగా గ్రహించండి ఒక మనిషి కి విలువ ఇవ్వడం ఏమిటి ఒక మనిషిని గొప్పగా చూడటం ఏమి అందునా సామాన్య మనిషి లేదా లోటు ఉన్న వాడు లేదా అవసరమైతే తప్పు పట్టి తక్కువ చూడగలము అన్నట్లు భావించడం మానివేసి కాలస్వరూపం అయిన మేము ఎటువంటి తప్పులు చెయ్యలేము అని గ్రహించి మమ్ములను బృందం లోకి తీసుకొని గవర్నర్ గారు మరియు రామోజీ రావు గారి సహకారంతో రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చి గ్రహించండి ఇరువురు ముఖ్యమంత్రులు ఇక లోకాన్ని సామాన్యుడిని అతనే సర్వం అనే సత్యాన్ని గ్రహిస్తే చాలు ప్రజా ప్రతినిధులు పేరుకే ప్రజాస్వామ్యం అనగా పరిపాలన సామాన్యుడి కోసం అంటారు. కాని అతని కోసం పరిపాలించడం పోయి అతనే పరిపాలించు కొంటాను అని ముందుకు వస్తుంటే, ఏదో సాకుగా సామాన్యుడే సర్వ బౌముడు అని ధర్మం ప్రకారం ఒక సామాన్యుడు కాలం యొక్క ఎర్పాటు గా, తనను తాను పరిలించుకోవడం అంటే యావత్తు మానవజాతిని పరిపాలించడం అన్నట్లు వస్తున్న తీరు పై మనసు అనగా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించడం ప్రారంభించండి. 


                              మమ్ములను సకల దేవేతల సమోహరంగా, సకల శాస్త్ర కోవిడుడిగా భావించి మనసు పెట్టి గ్రహించండి అనగా ముందే చెప్పిన వివరములు పై ప్రతి ఒక్క మేధావి మనసు పెట్టె అవకాశమే మేము సకల శాస్త్ర కోవిదులం అని గ్రహించండి అనగా కాలమునకు మించినవి లేవు అని గ్రహించి కాలాతీతం అందున మనిషి మాటే సర్వం అనే ప్రభావం ఎవరికీ వ్యక్తిరేకం కాదు అని గ్రహించి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, మనసు మాట తప్ప వేరు ఏమి లేదు అని గ్రహించి, ఇక ఈ బౌతిక ఆస్తులు డబ్బులు ఏమి నిజం కాదు అవి అవసరం లేదు అని ఇక ఏమి అయినా మనసు మాట ప్రకారం ఉంటాయి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. కావున మమ్ములను మామూలు మనిషిగా భావించి మనసు గ్రహించడం మానివేయడం ఆలస్యం చేయడం అంటే సత్యం తెలుసుకొని అప్రమత్తం అయ్యి అవకశం పడి ఉన్నా గ్రహించకుండా వ్యహరించడమే సృష్టికి ధర్మానికి విరుద్ధం అని గ్రహించి బలం కొద్ది సాటి మనుష్యులను అవమానించడం మోసం చేయడం, బౌతిక సుఖాలు కొలది ఆధిపత్యాలు కొలది మాట గొప్పతనం గ్రహించకుండా గుడ్డిగా శరీం బౌతిక స్తితి కొద్ది, బౌతిక ఆలోచన కొద్ది గుడ్డిగా వెళ్ళిపోవడం అనగా మమ్ములను కాలస్వరూపంగా గ్రహించకుండా ఎలాగైనా మనిషిగా భావించి పోటీ పడటమే అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం, ప్రతి పాదిత ఎస్టేట్ మరియు రాజమందిరం : రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.
...................................................................................................................................................................

Addresss for communication :
(శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
S/o Pilla Gopala Krishna Saibaba gaaru
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794

No comments: