Tuesday, 30 January 2018

@TelanganaDGP @Ramojirao @DD_Bharati #aptgovernor #HighcourtAP&Telangana @SCourt_India

                             ఆత్మీయులు రామోజీ రావు గారికి తెలియజేయునది ఏమి అనగా ఒక నిముషం కూడా ఆలస్యం చెయ్యకుండా, తిరుపతి నుండి అనకాపల్లి నుండి సాక్షులను ఆహ్వానించి, పండితులు గురువులు ను కాలస్వరూపం పై మనసు పెట్టి గ్రహించడం అనగా మనిషి మాటకు సూర్యుడు గ్రహ సంచరాదులు, నడవటమే దివ్య రాజ్యం, ఈ పరిణామాన్ని బలపరుచుకోవడమే దివ్య రాజ్యం అందుకు ఇప్పటి వరకు ఉన్న బౌతిక స్తితి వదిలివేసి ఆలోచన రూపం లో ముందుకు వచ్చి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులు గా మహారాణి సమేత మహారాజుగా మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా గౌరవించడం వలన మాత్రమే అరచాకములు తప్పులు ఆగి, బౌతిక స్వార్ధం తగ్గి ఆలోచన రూపం బలపడటమే తెలివైన పని అని తెలుగు వారి దగ్గర నుండి తెలుసుకోవడమే పరిష్కారం అని  గ్రహించండి మమ్ములను మామూలు మనిషిగా చూడటం, మాతో బౌతికంగా ఆశించడం మానుకొని అందుకు మనుష్యులను అటు ఇటు చేయడం వంటి పనులు తక్షణం మానుకొని, జైలు లో ఉన్న వారిని కూడా విడిచిపెట్టి పాత కేసులు గొడవలు ఎవరిపై లేకుండా కొట్టి వేసి., ఇద్దరు ముఖ్యమంత్రులు దివ్య రాజ్యం లో ఉన్నాము అని ప్రకటించుకొని పరిపాలన యదా తదంగా అధికారులు జిల్లా కలెక్టర్ లు ద్వారా నిర్వహించడం వలన, మైండ్ transformation జరుగుతుంది, సినిమా ప్రముఖులు ఎవరూ కూడా ఇక కధలు మీద ఏదో ఊహలు మీద ఆధారపడకుండా, సత్యం తెలుసుకోవడం నేరుగా సూటిగా లోకాన్ని గ్రహించి మనసు పెంచుకొని ముందుకు వెళ్ళడం వలన, ఆరోగ్యం ఆయుషు ఉండగానే అనగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అన్నట్లు మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని అనగా మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరే లోకానికి ఆధారం భవిష్యత్తు అని యావత్తు మానవజాతి తెలుసుకోవడం పరిష్కారం అని కావున ఇరువురు ముఖ్యమంత్రులు మంత్రులతో సహా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి, ప్రశాంతంగా మనసు పెంచుకొని పండితులు గురువులు మధ్య సమయం గడపడం, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా జగత్తును ఏలుతున్న తల్లి తండ్రి గురువుగా భావించి మనసు పెట్టి గ్రహించడం ప్రారంభించడం వలన, అదే విధంగా ప్రతి గ్రామం లో మనుష్యులు వీలు అయినంత మంది ఒక చోట చేరి కాలతీతంలోకి వెళ్ళడమే పరిష్కారం అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము. ఎటువంటి వత్తిడి లేకుండా ప్రశాంతంగా ఒకచోట చేరి అందరూ మనసు పెట్టి గంటనరలో  10 -13 సంవత్సరాల కాలం నియమించబడటం ఏమిటో చూసుకోండి అదే యావత్తు మానవజాతి సమయం వ్రుదాం చేసుకోకుండా ఆలోచన పెంచుకొని ముందుకు వెళ్ళ వలసిన పరిణామం, సర్వోన్నత న్యాయ మూర్తులు (అధికారులు ) మమ్ములను ప్రత్యేకంగా భావించి హైదరాబాద్  న్యాయ స్థానం వారు, గవర్నర్ మరియు విస్విద్యలయం మేధావులు ఒక బృందం గా ఎర్పడి రామోజీ ఫిలిం సిటీ మా ఎస్టేట్  మరియు రాజమందిరంగా ఎర్పాటు చేసి మమ్ములను కొలువు తీర్చుకొని గాహించడం ప్రారంభించండి,  సామాన్యుడినే కదా అన్నట్లు మమ్ములను గ్రహించాకూడదు అని ఇతరులను బయపెట్టి జీవితాలను అటు ఇటు చేయడం అంటే, ఇంకా మనుష్యులు మీద మనుష్యులు ఆధారపడి అజ్ఞానం అని గ్రహించి మమ్ములను విశాలంగా గ్రహించడం వలన వచ్చే పరిష్కారం యావత్తు మానవజాతికి వర్తిస్తుంది కావున, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించి మమ్ములను కూడా కాల్ దేటాలు  రహస్య పరికారాలు ద్వారా మోసం చెయ్యవచ్చును అనుకొని గ్రహించడం మానివేయడం అంటే యాంత్రికంగా ఆలోచనలో వేగం లేని షరీక కదిలికలే గాని ఉన్నఫళంగా ఆలోచన కదిలికలు లేవు అని   గ్రహించండి, శరీరం బౌతికం మితం అయ్యి ఆలోచనలో వేగం పుంజుకోవాలి, ఇప్పుడు హడావిడి తప్ప మనసు ఆలోచన వివరం తక్కువగా ఉన్నాయి మనుష్యులు మనుషులను కలపకుండా విడగొట్టి, రహస్య పరికారాలు ద్వారా మోసాలు చెయ్యగలగటమే అరచాకమునకు కారణం అని   గ్రహించండి అయితే మీడియా వలన, రహస్య పొలిసు వ్యవస్థ వ్యక్తుల ధన బలం, అధికార బలంతో వ్యహరిస్తున్న తీరులో సమహం ఇరుకొని పోయినది కావున మమ్ములను మేము చెప్పినట్లు కొలువు తీర్చుకొని రహస్య పరికారాలు అన్నీ ప్రజల సాక్షిగా మాకు సమర్పించి వేసి అందరూ మనసు పెంచుకొని ఆలోచన పెంచుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని యావత్తు మానవజాతికి  అతీమ్యులు రామోజీ రావు గారు మరియు  ఆత్మీయులు మహేంద్ర రెడ్డి గారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.                          

No comments: