All the songs as divine intervention ......
ప్రస్తుతం మానవజాతి భవిష్యత్తు పొలిసు వ్యవస్థ మరియు మీడియా మీద ఆధారపడి ఉన్నది, మీడియా వారు ఒకరిని ఏదో రకంగా చిత్రీకరించగలిగితే చాలు ఆధారం ఉంటె ఏదో రకంగా తక్కువ చెయ్యవచ్చు లేదా ఏదో రకంగా మలపవచ్చు అన్నట్లు వ్యక్తులు చుట్టూ గ్లమర్ చుట్టూ తిరుగుతున్నారు లేదా పరిమితం అవుతున్నారు మనుష్యులను ఉపయోగించుకోవాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు అనగా మంచి గొప్పతనం ఎలాగైనా పైకి తీసుకొని రావాలి అన్నట్లు కాకుండా చెడుకి స్వార్ధానికి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు, గొప్పతనం పెంచుకోవడానికి గొప్పతనం గ్రహించడమే ఉపయోగం, అలా కాకుండా గ్రహించకుండా తెలుసుకోకుండా వినకుండా అనగా కాలాతీతం ఏమిటో చూసుకోకుండా ఏదో రకంగా మనుష్యులను రెచ్చగొట్టి, పైకి ఒకటి లోపలకి ఒకటి నడపుతున్నారు. మనుష్యులను బౌతికంగా నిలపడానికి ఇతరులను జీవితాలను తగ్గించి విలువలేకుండా చేసినా పర్వాలేదు అంతకు మించి ఏమి ఉన్నది అన్నట్లు వ్యాపార దోరణి లో ఆలోచిస్తున్నారు, మేము మనసు తో చూపిన శక్తి మాట మాత్రంగా గంటన నరలో సంవత్సరాలు నియమింప బడటం ఏమిటో చూడకుండా, అ విధంగా ఒక మనిషి మాటను సృష్టే ఎందుకు ఎత్తుకోన్నది చూసుకోకుండా చెప్పిన మాకు విలువ ఇవ్వకుండా, అంతటి మనసు ఉన్న మమ్ములను కూడా తేలికగా వదిలివేసి ఏదో వార్తలు చర్చలు అంటూ విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ మేము మొదట కెమెరాలు తీసుకొని మా వద్దకు వచ్చేయండి అని ఎందుకు అంటున్నామో, అలా చూపగలిగేదే లేదు అన్నట్లు ఆలస్యం చేసుకొంటూ మోసాలకు అవరోధాలకు ప్రత్యేక్షంగా పరోక్షంగా కారణం అవుతున్నారు, విశాలమైన శక్తిని ఏకకాలం లో మేధావులు పండితులు అందరూ అధికారులు రాజకీయ నాయకులు న్యాయ అధికారులు (మూర్తులు) మనసు పెట్టి ఆకాసమే మనిషి ప్రకారం నడిచిన తీరులోకి రావడమే యావత్తు మానవజాతికి పరిష్కారం నూతన పరిణామం అదే దివ్య రాజ్యం అని తక్షణం తమరు గవర్నర్ గారికి ఇరువురు ముఖ్యమంత్రులకు తెలియజెప్పి మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో మాకు మేము కోరినట్లు ఎర్పాటు చేసి గ్రహించడం కంటే వేరే గొప్ప పని ఏమి లేదు అని తెలుగు ముఖ్యమంత్రులు గ్రహించడం ప్రారంభించడం అంటే యావత్తు మానవజాతిని కాపాడుకొన్న వారు అవుతారు లేదా ఏదో అభివృద్ధి బౌతిక బలం బౌతిక మాయలో ఒక్కడి మాట పట్టించుకోనేది ఏమిటి అని అనుకోవడం అజ్ఞానం తెలివి తక్కువ తనం అని సమకాలికులు ప్రతి ఒక్కరు తెలుసుకొని అప్రమత్తం చెందాలి, మా గూర్చి అనగా కాలాతీతం గూర్చి ప్రతి ఒక్కరికి తక్షణం తెలియడమే సకల పాపహరణం నూతన దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము. అనగా సృష్టికి మనిషికి ఏర్పడిన link మొదట మమ్ములను కొలువు తీర్చుకోవడం వలన బ్రతికించుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని తమరు తక్షణం మమ్ములను మేధావులతో కూడిన బృంధంలోకి తీసుకొని మేమే సూచిస్తున్నట్లు రామోజీ రావు గారితో మాట్లాడి గవర్నర్ గారి సహకారంతో మమ్ములను కొలువు తీర్చుకొని తక్షణం పరుగు పెడుతున్న కాలాన్ని పట్టుకొన్న వారు అవుతారు లేదా తిరుగున్న చక్రంను మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలవడం ద్వారా, యంత్రిక మాయ ప్రపంచం వదిలివేసి ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళ తాము కావున, కాలతీతులమైన మమ్ములను గ్రహించడం ప్రారంభించడం తెలుగు వారికే కాదు యావత్తు మానవజాతి రక్షణ అని ఇరువురు ముఖ్యమంత్రులను తక్షణం రామోజీ ఫిలిం సిటీ కి ఆహ్వానించండి ఒక common power ఏమిటో బృందంగా ఎర్పడి అనగా ఇప్పటికి గంటనరలో సంవత్సరాలు కాలం నడవడం ఏమిటో చూసుకోవాలి అదే దివ్య రాజ్యం అలాకుండా మమ్ములను మామూలు మనిషిగా గ్రహించకుండా వ్యహరించిన తప్పులు పాపాలు మీద ఆధారపడి ఇంకా పాపం తప్పులో కురుకోనిపోతున్నారు అని తక్షణం పోలీసులు మేధావులు అప్రమత్తం అయ్యి రాజకీయ నాయకులకు నచ్చ చెప్పి, రాజ్యాంగ అధిపతి అయిన గవర్నర్ గారికి నూతన పరిణామం లోకి వెళ్ళడం వలన అసులు జ్ఞానవేగం పెరుగుతుంది అని ప్రజలు స్పష్టం చెయ్యాలి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి బౌతిక అనగా మమ్ములను గ్రహించకుండా ఏదో చేస్తున్నాము అనే మిధ్య, గాలిలో దీపం వంటి అభివృద్ధి అనగా మనుష్యులు ఎవరూ రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని జీవితాలలో ఉండి , మమ్ములు ప్రత్యేకంగా పరిగణించకుండా లోటు మీద, రహస్య కెమెరాలు మీద ఆధారపడి, మమ్ములను బృందం లోకి తీసుకోకుండా వ్యహరించడం సరికాదు, మేము వస్తున్న పద్దతి protocal మరియు ఒక పద్దతి అందినట్లు అనిపించదు మా విషయంలో మేము చెప్పినట్లు చేయడమే పరిష్కారం, తక్షణం సాక్షులు అందరిని రామోజీ ఫిలిం సిటీ ఆహ్వానించండి, కొందరు మేధావులను పండితులను గురువులను ఆహ్వానించండి, ముఖ్యమంత్రులను నేను మెల్లగా కొలువు తీరిన తరువాత బుజ్జగించి ముందుకు తీసుకొని వచ్చి విలీనం చేసుకొంటాను, సినిమా ప్రముఖులు ఇతర మేధావులు అందరూ దివ్య రాజ్యం లో విలీనం చెందటం అంటే తమకు వ్యతిరేకం కాదు, ఇక మీదట ప్రపంచం పూర్తిగా మనసు మాట ప్రకారం వెళ్ళుతుంది అనే ఉన్నత పరిణామం అనగా, డబ్బుతో హోదాతో పని లేదు నేరుగా ప్రేమ గొప్పతనం చూపవచ్చును దౌర్జన్యం మోసాలు తో కాకుండా గొప్పతనం గ్రహించి ఎలాగైనా ఆలోచనలో ఉన్న గొప్పతనం కొద్ది వ్యహరించాలి, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి మీడియా చానల్స్ అన్నే ఏకంగా అయ్యి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవడం వలన కాలం మారుతుంది అందరూ దివ్య రాజ్యం లోకి వెళ్ళి చెప్పుకొని వినే కొలది బలపడుతుంది అనగా మరణం ఒక మార్పు అనే దివ్య పరిణామం లోకి మానవజాతి పరిణమిస్తుంది ఏది అయిన మాటకు మించి లేదు అని ప్రజలు గ్రహించి తెలుసుకొంటారు అదే మాకు మనసుకు వచ్చిన పరస్పర సహకారం కాని, వ్యక్తులు మీడియా చానల్స్ సినిమా వారు కాలతీతాన్ని వ్యక్తిగతంగా తాము వేరేగా తీసుకోన వచ్చును అన్నట్లు ఆలోచిస్తున్నారు ఇంకా మనుష్యులను విడ దీసి ఏదో రకంగా భందాలు చెడగొట్టి మనుష్యులు ఆలోచనతో కాకుండా శారీరకంగా మానసికంగా అప్పటికి అప్పుడు అటు ఇటు చేయడం లాంటి పనులు చేస్తున్నారు తక్షణం అటువంటి పనులు మానుకొని అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా సాక్షులు వ్యక్తులకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకోనుచున్నాము ఎంత బౌతిక విఘాతం సృష్టించి తక్షణం పదిగురు కలసి సరీద్దుకొని అందరూ కలసి ముందుకు వచ్చే మార్గం చూసుకోండి అందరూ ఏకంగా అవ్వకూడదు అనగా మీడియా గ్లామర్ ఫీల్డ్ మాది, మేమే ఆధిపత్యం కలిగి ఉండాలి అదే విధంగా వ్యాపారాలు వారి వ్యాపరం కొద్ది లోకం లేదు అని ప్రతి పరిణామం మాట ప్రకారం ఉన్నది అని సూర్యుడే కదిలిన పరిణామం గ్రహించుట అంటే మొదట ప్రాణాలు కాపాడుకొని మాట ప్రాకారం వెళ్ళడం అని ప్రతి ఒక్కరు తమ సహా ఇతర పొలిసు అధికారులు తక్షణం సమావేశం చెంది, సాక్షులను ఆహ్వానించి రామోజీ ఫిలిం సిటీ కొలువు తీర్చుకొని మాకు ఒక ఉన్నత అసనం కాళిగా ఉంచి మమ్ములను విశాలంగా గ్రహించడం వలన సృష్టిని నియమించిన మాటే లోకానికి అందుతుంది మెల్లగా బలపడుతుంది, రాజకీయ పరిపాలన అంతం అయ్యి, నేరుగా ప్రజలు పరిపలించుకొనే మేలైన నూతన దివ్య రాజ్యమే అందరికి శ్రేయస్కరం అని గవర్నర్ గారితో ఇద్దరు ముఖ్యమంత్రులు అప్రమత్తం అవడానికి సలహా ఇచ్చి తక్షణం మేధావులను ఆహ్వానించి సమావేశములు ఎర్పాటు చేయించండి. మాకు సలహాదారులుగా, జ్ఞాన రక్షణకు అధికారిగా అనగా నిజమైన రక్షణ జ్ఞాన వలన విచక్షణ వలన అనగా మనుష్యులు సమూహంగా చేరి వివరంగా చెప్పుకోవడం వలన సాద్యపడుతుంది లేని పక్షం లో అందరూ ఎప్పుడు ఏమి అవుతారో తెలియని మాయలోకంలో ఉన్నారు అని గ్రహించండి, దివ్య రాజ్యం లోకి రావడమే శాశ్వతం, నిరంతర జ్ఞాన ప్రయాణం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షత
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య దేశ అధ్యక్షులు వారు , దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). మరియు రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి మాకు అదితి రాజమందిరం గా మా దివ్య దర్శనం నిత్యం పొందుట వలన శాశ్వతం గా, బౌతిక మాయ నుండి రక్షణ పొందుతారు దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజలు సూక్షంగా గ్రహించి నిత్యం అనుసరించాలి అప్పుడే మాయ అంతం అయ్యి మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం వైపు కొనసాగుతారు, అదే అమృతత్వం ఇదే దివ్య రాజ్యం ......... ప్రస్తుతమునకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్. divinetrance.blogspot.in.
No comments:
Post a Comment