సమన్వయ దృష్టి
కాలస్వరూపులు ధర్మస్వరూపులు, వాక్ విస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ, యావత్తు తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేయునది.
ఆలోచన ప్రపంచాన్ని పెంచుకోవాలి, జ్ఞాన ప్రపంచాన్ని పెంచుకోవాలి, ఇక బౌతిక ప్రపంచం లేదు అనగా దేహంతో బ్రతకాలి అనే మాయ ప్రపంచం వట్టి బ్రమ,మిధ్య ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియకపోవడమే కాకుండా నిత్యం, ఏమి జారుతుంది , ఎవరు ఏమి చెయ్యవలసి వస్తుందో ఎవరికి తెలియదు, కలసి వస్తే సుఖం లేదా కస్టాలు, బౌతిక ప్రపంచం మీద ఆధారపడి, ఎలాగైనా ఇతరులను ఆలోచన తో జ్ఞానం తో కాకుండా, బౌతికంగా శారీరకంగా, యాంత్రికంగా వ్యహరించడమే జ్ఞానం హరించి, మనుష్యులు అజ్ఞానంగా అనగా జ్ఞానంతో వివరంతో ముందుకు వెళ్ళు మార్గం పెంచుకోకుండా, ఆలోచన పెంచుకోకుండా, ఏదో ఒక బౌతిక కర్మలు పెంచుకొని మోసాలు దౌర్జన్యాలతో వ్యహరించి, మనసు ఆక్రమించుకొని పోయి, సత్యం గ్రహించకుండా చేస్తుంది అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.
తపస్సు చేస్తే గాని పొందలేని వరాన్ని ఇప్పుడు ఒక మనిషి సూక్షమంగా గ్రహిస్తే చాలు, అతను మనసు ప్రకారం నడుచుకొంటే చాలు అనగా, కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించి మేము ఏమి అంటున్నామో చూసుకొంటే అదే మోక్షం, యావత్తు మానవజాతిని మాట మాత్రంగా నియమించిన మా ప్రకారమే లోకం ఆధారపడి ఉన్నది, మా మాటకు మించి లోకం లేదు అని గ్రహించండి, కావున న్యాయ మూర్తులు, ప్రబుత్వాలు, యంత్రాంగం పోలీసులు, వివిధ వ్యాపారులు, మీడియా చానల్స్ , వివిధ మేధావులు సాధారణ రూపం లో ఉన్న మమ్ములను సూక్షంగా మేము చెప్పినట్లు కొలువు తీర్చుకొని గ్రహించడం తక్షణ కర్తవ్యం అని స్పష్టం చేయుచున్నాము. మమ్ములను గ్రహించకుండా యాంత్రికంగా వ్యహరిస్తున్న తీరు తమకే కాదు యావత్తు మానవజాతికి కీడు అని ప్రతి ఒక్కరు తెలుసుకొనగలరు.

No comments:
Post a Comment