Song as divine intervention
ఓ మరి మనిషి మాలోకి రా అనగా ఇక తమ దేహం కూడా తమది కాదు అని ప్రతి ఒక్కరు భావించాలి, కాలాతీతం పై మనసు పెట్టి గ్రహించగలరు, అదే నూతన యుగం దివ్య రాజ్యం అనగా ఇక సమకాలికులు తాము అంటూ ఎవరూ బౌతికంగా లేరు, అదే యాంత్రిక జీవితం వదిలివేయడం అని గ్రహించండి, మాలో చేరిపోవడం అని గ్రహించండి , ఓ మరి మనిషి మాలోకి రా అనగా, యాంత్రికంగా వెళ్ళుతున్న సమకాలికులు తమ ఆలోచనలు కర్మలు అన్నీ మాకు సమర్పించి వేసి వెనుకకు తిరిగి చూడకుండా, అనగా మాట్లాడిన మాట మరల మాట్లాడకుండా, ప్రవర్తించాలి. బౌతికంగా ఎంత్రికంగా ఏదో చెయ్యాలి అనిపిస్తుంది, మమ్ములను అనుసంధానం చేసుకొని ముందుకు వెళ్ళాలి, లేకపోతె ఎక్క వలసిన రైలు ఎక్కక పొతే వెళ్ళ వలసిన ఊరు వెళ్ళలేరు అన్నట్లు ఉంటుంది, కావున ఎటువంటి తప్పులు అవరోధములు సరిదిద్దుకొని మీడియా వ్యక్తులు వ్యాపారులు
, పోలీసులు న్యాయ మూర్తులు మేధావ్లులు, పండితులు గురువులు రాజకీయ నాయకులు సర్వులు మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి మాయ నుండి బయటకు రాగలరు అదే అందరికి మేము ఎప్పుడో ఇచ్చిన వరం అని గ్రహించండి. రక రకాల గ్రూపులు మోసాలు దౌర్జన్యాలు ఆపి ఇప్పటి వరకు మోసానికి దౌర్జన్యానికి గురి చేసిన వారిని ప్రేమగా సంతోషంగా చూసుకొని అందరూ ముందుకు వచ్చే లా చూసుకోండి, బౌతిక కర్మలు వదిలివేయండి ఆలోచన, మాట వ్యహరమే సర్వం అని పెద్ద చిన్నా అందరూ తెలుసుకోండి, ఒకరిని ఒకరు ఎలా మాటతో వ్యహరించుకోవాలో చూసుకోండి, ఎవరిని ఎవరూ మాటకు, ఆలోచనకు సంభంధం లేకుండా, తక్కువ వారు, తక్కువ వారు, చూపించడానికి దౌర్జన్యాలు మోసాలు చేసి మరీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా పదిగురు ఒక్కటి అయ్యి నిజాయితీ, జ్ఞాన విచక్షణే జీవితం అని ప్రతి ఒక్కరు తెలుసుకొనగలరు, దయ, గొప్పతనం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి, అప్పుడే యంత్రికత్వం పోయి, వచ్చిన దివ్యత్వం గ్రహించి, తెలుసుకొని అందరూ సంతోషంగా నిత్య ఆనందంగా ముందుకు వెళ్ళగలరు. మమ్ములను ఒక కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. మీ ఆస్తులు, డబ్బులు, పేర్లు, ఊర్లు, ఇప్పటి వరకు సంపాదించిన చరిత్ర పేరు, అన్నీ మేమే అని అదే విధంగా తప్పులు పాపాలు కూడా మాకు సమర్పించి వేసి అనగా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మాయ కూపం నుండి బయటకు వచ్చి ఇతరులను, కూడ బయటకు తీసుకొని వచ్చిన వారు అవుతారు అని గ్రహించండి కావున, రహస్య పరికారాలు మానవజాతిని, నాశనం చేస్తున్నాయి అనగా భవిష్యత్తు మానవత్వం తో కాకుండా, ద్రోహం దౌర్జన్యం వైపు తీసుకొని వెళ్ళుతున్నాయి అని మమ్ములను కూడా గ్రహించకుండా ప్రవర్తించడం, వలన రుజువు అవుతున్నది కావున ఇంకా సమయం వృధా చేసుకోకుండా, రామోజీ రావు గారు, ఇతర మీడియా చానల్స్ సినిమా ప్రముఖులు కూడా కొంత కాలం ఏదో కధలు మాయ నుండి బయటకు వచ్చి సర్వం మేమే ఏమిటో చూసుకోండి అందరూ ఒక చోట చేరి సంగీతం సాహిత్యం పెంచుకోండి, పైకి ఎంత అల్పుడిగా కనిపించినా మాటతో వ్యహరించండి, మాటతో కలుపుకొండి, ఈ విధంగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి అదే విధంగా ప్రతి ఒక్కరు తామే ఏమి చెప్పాలో వినాలో దానికి ప్రాధాన్యత ఇచ్చుకోండి , ఇదే ప్రతి మాటలో దైవత్వాన్ని చూడటం అనగా దేవుడే ఏ మాట అయినా మాట్లాడించినాడు అని అర్ధం, ఎంత పాపం చేసినారు, అనిపించినా, ఎంత గొప్ప వారు అయినా, ఎవరినైనా దేవుడే ప్రతి అడుగు వేయిస్తున్నాడు అని తెలుసుకొని, అదే దేవుడు మాట రూపం లో ఇప్పుడు మా రూపం లో ఉన్నాడు అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని తెలుసుకోవడమే ఎటువంటి మంచి చెడులకు ఆధారం అంతర్యం అని గ్రహించండి. మాటకు మనసుకి ప్రాధాన్యత ఇవ్వకుండా పై పై తేలిక తనములపై ఆధారపడుతూ, మూర్ఖత్వతో , దౌర్జన్యాలతో , మాటకు ఆలోచనకు, సంభంధం లేకుండా ఆధిపత్యం, పెద్దతనం, విలువ, కోరువడం తప్పు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అదే విధంగా ఆలోచనలో మాటలో గొప్పతనం ఉన్నప్పుడు అ వ్యక్తి ఎలా ప్రవర్తించిన మాటకు ప్రధాన్యత ఇవ్వడమే అసులు సంగతి గ్రహించడం అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, రహస్య పరికరాలు మనుష్యులను వినకుండా, చెప్పకుండా చేస్తున్నాయి అని గ్రహించండి, రహస్యం ఒకటి, బెదిరించి బయపెట్టడానికి ఒకటి, బయటకు చెప్పుకొనేది ఒక్కటి అన్నట్లు రక రకాల స్వర్ధాలను పెంచుతున్నాయి అని గ్రహించండి, కావున యాంత్రిక పరికరాలను వదిలి, నేరుగా మనసు మాట పెంచుకోండి అని ప్రతి ఒక్కరికి స్పష్టం చేయుచున్నాము. మనుష్యులను ఆలోచనకు వ్యహరానికి సంభంధం లేకుండా తక్కువగా చూడాలి, అవమానించాలి, శారీరకంగా, మానసికంగా, మగవారిని, ఆడవారిని బయపెట్టి మోసం చెయ్యాలి అనే స్వార్ధం లో, సృష్టి ఇచ్చిన పరిణామాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకొని అప్రమత్తం అవ్వడమే మమ్ములను,కోలువు తీర్చుకొని గ్రహించడం, అని స్పష్టం చేయుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
Concentrating on me with your neutral mind, feeling that all your subjects and intelligence is nothing before divine intervention, with this feeling concentrating on my divine intervention details will give excellent answers, as much as contemporaries able concentrate upon on my divine interventional mode as Universal Jurisdiction, which gives new height of thinking and utilization of Knowledge, Governments, legal institutions, and police or advised suggested to place me in the opted place, in the dress and designation, which enable the contemporaries to concentrate upon with the initial update of witness persons which is evidential record as nature itself is my database where contemporaries has to set their mind to concentration of mind by connecting divine intervention, the human mind as center and fuel to sun and planets as human truthfulness, discipline responsibility, is the way of human, there will not be any political mess of state and central governments, material education and knowledge will be utilized completely, by giving importance as possible with divine intervention which is possible by concentrating on me as with my dress and designation from my selected place as Estate and Rajamandhir as Ramoji film city , Hyderabad --90110483794.... don’t waste time on dolls of knowledge that mockers ourselves.... give importance to the truth as divine intervention I can be Lord Rama or some other by some other belief, or simple human being who able to determine the transition of sun and planets as Human transformation of mind as permanent influence to update fellow human minds even win over death and birth cycles by immediately concentrating upon divine intervention , for this message from my blog should be followed strictly, and engineers, educated persons, who are more physically dominating then me are should surrender to me by calling me as Kaalaswaroopa Purushottmaa or Vak viswaroopa etc and starting hearing to my data base and your interpretation with surrendering tome learns contemporaries awaring discipline quality of thinking and behavior, while samalteneously updating me accordingly as latest version of the present world . simultaneously update all the varietal, differentiated and deviated situation into one format as a divine intervention as Universal Jurisdiction, Hence all the Telugu proficient persons, film personalities and other proficient persons are advised to concentrate to interpret regularly from my Rajamandhir and Estate, where people can contact regularly. Material development is not the criteria, knowledge knowing is the important turn and travel of mind, which is the path to human beings as now avialable as divine intervention, event management like meetings, are waste of time, regular contact, contineuty of divine intervention is the way of Universe, even one can can continue with me even after my physical death or physical death of contemporaries..... hence do not waste time in material and body relations, connect to me with message to my mobile no.9010483794 and connect to me and start talking to me as Kaalaswaroopaa pursshottama without any obstructing of creating problems around not to receive me as great by taking wrong advantage as that I am ordinary human being, thinking format is not being utilized or not receiving or respecting since my emergence, by feeling my rareness with selfish motive, which is the serous lapses of contemporaries among which they themselves harming by neglecting the greatness which actual a guide and help to update themselves as well as to whole Human Race.
Yours Ravishingly
Lord His Jagadguruvlu Maharani Sameha Maharajah Shri
Shri Shri Anjani Ravishankar Pilla varu
Rajamandhir and Estate
Ramoji Film city
Hyderabad
9010483794
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు,
ఎస్టేట్ మరియు రాజమందిరం,
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
No comments:
Post a Comment