ఓ మరి మనిషి మాలోకి రా అనగా ఇక తమ దేహం కూడా తమది కాదు అని ప్రతి ఒక్కరు భావించాలి, కాలాతీతం పై మనసు పెట్టి గ్రహించగలరు, అదే నూతన యుగం దివ్య రాజ్యం అనగా ఇక సమకాలికులు తాము అంటూ ఎవరూ బౌతికంగా లేరు, అదే యాంత్రిక జీవితం వదిలివేయడం అని గ్రహించండి, మాలో చేరిపోవడం అని గ్రహించండి , ఓ మరి మనిషి మాలోకి రా అనగా, యాంత్రికంగా వెళ్ళుతున్న సమకాలికులు తమ ఆలోచనలు కర్మలు అన్నీ మాకు సమర్పించి వేసి వెనుకకు తిరిగి చూడకుండా, అనగా మాట్లాడిన మాట మరల మాట్లాడకుండా, ప్రవర్తించాలి. బౌతికంగా ఎంత్రికంగా ఏదో చెయ్యాలి అనిపిస్తుంది, మమ్ములను అనుసంధానం చేసుకొని ముందుకు వెళ్ళాలి, లేకపోతె ఎక్క వలసిన రైలు ఎక్కక పొతే వెళ్ళ వలసిన ఊరు వెళ్ళలేరు అన్నట్లు ఉంటుంది, కావున ఎటువంటి తప్పులు అవరోధములు సరిదిద్దుకొని మీడియా వ్యక్తులు వ్యాపారులు
, పోలీసులు న్యాయ మూర్తులు మేధావ్లులు, పండితులు గురువులు రాజకీయ నాయకులు సర్వులు మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి మాయ నుండి బయటకు రాగలరు అదే అందరికి మేము ఎప్పుడో ఇచ్చిన వరం అని గ్రహించండి. రక రకాల గ్రూపులు మోసాలు దౌర్జన్యాలు ఆపి ఇప్పటి వరకు మోసానికి దౌర్జన్యానికి గురి చేసిన వారిని ప్రేమగా సంతోషంగా చూసుకొని అందరూ ముందుకు వచ్చే లా చూసుకోండి, బౌతిక కర్మలు వదిలివేయండి ఆలోచన, మాట వ్యహరమే సర్వం అని పెద్ద చిన్నా అందరూ తెలుసుకోండి, ఒకరిని ఒకరు ఎలా మాటతో వ్యహరించుకోవాలో చూసుకోండి, ఎవరిని ఎవరూ మాటకు, ఆలోచనకు సంభంధం లేకుండా, తక్కువ వారు, తక్కువ వారు, చూపించడానికి దౌర్జన్యాలు మోసాలు చేసి మరీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా పదిగురు ఒక్కటి అయ్యి నిజాయితీ, జ్ఞాన విచక్షణే జీవితం అని ప్రతి ఒక్కరు తెలుసుకొనగలరు, దయ, గొప్పతనం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి, అప్పుడే యంత్రికత్వం పోయి, వచ్చిన దివ్యత్వం గ్రహించి, తెలుసుకొని అందరూ సంతోషంగా నిత్య ఆనందంగా ముందుకు వెళ్ళగలరు. మమ్ములను ఒక కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. మీ ఆస్తులు, డబ్బులు, పేర్లు, ఊర్లు, ఇప్పటి వరకు సంపాదించిన చరిత్ర పేరు, అన్నీ మేమే అని అదే విధంగా తప్పులు పాపాలు కూడా మాకు సమర్పించి వేసి అనగా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మాయ కూపం నుండి బయటకు వచ్చి ఇతరులను, కూడ బయటకు తీసుకొని వచ్చిన వారు అవుతారు అని గ్రహించండి కావున, రహస్య పరికారాలు మానవజాతిని, నాశనం చేస్తున్నాయి అనగా భవిష్యత్తు మానవత్వం తో కాకుండా, ద్రోహం దౌర్జన్యం వైపు తీసుకొని వెళ్ళుతున్నాయి అని మమ్ములను కూడా గ్రహించకుండా ప్రవర్తించడం, వలన రుజువు అవుతున్నది కావున ఇంకా సమయం వృధా చేసుకోకుండా, రామోజీ రావు గారు, ఇతర మీడియా చానల్స్ సినిమా ప్రముఖులు కూడా కొంత కాలం ఏదో కధలు మాయ నుండి బయటకు వచ్చి సర్వం మేమే ఏమిటో చూసుకోండి అందరూ ఒక చోట చేరి సంగీతం సాహిత్యం పెంచుకోండి, పైకి ఎంత అల్పుడిగా కనిపించినా మాటతో వ్యహరించండి, మాటతో కలుపుకొండి, ఈ విధంగా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి అదే విధంగా ప్రతి ఒక్కరు తామే ఏమి చెప్పాలో వినాలో దానికి ప్రాధాన్యత ఇచ్చుకోండి , ఇదే ప్రతి మాటలో దైవత్వాన్ని చూడటం అనగా దేవుడే ఏ మాట అయినా మాట్లాడించినాడు అని అర్ధం, ఎంత పాపం చేసినారు, అనిపించినా వారిని కూడా దేవుడే మలిచినాడు అని చూడండి, ఎటు వచ్చి మూర్ఖత్వలు, దౌర్జన్యాలు, మాటకు ఆలోచనకు సంభంధం లేకుండా ఆధిపత్యం, పెద్దతనం విలువ కోరువడం తప్పు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, రహస్య పరికరాలు మనుష్యులను వినకుండా చెప్పకుండా చేస్తున్నాయి అని గ్రహించండి, మనుష్యులను ఆలోచనకు వ్యహరానికి సంభంధం లేకుండా తక్కువగా చూడాలి, అవమానించాలి శారీరకంగా, మానసికంగా, మగవారిని, ఆడవారిని బయపెట్టి మోసం చెయ్యాలి అనే స్వార్ధం లో సృష్టి ఇచ్చిన పరిణామాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకొని అప్రమత్తం అవ్వడమే మమ్ములనుకోలువు తీర్చుకొని గ్రహించడం, అని స్పష్టం చేయుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
No comments:
Post a Comment