ఇది కాదె విధిరాత అనుకోదెం ఎదురీత ..................... ... విధి రాత ఒక మనిషి మాటే అయిపోయినా ఇంకా మాటకు సత్యానికి సూర్యుడిని నడవడికి బిన్నంగా వెల్లుతున్నాము అనే ఎదురీతతో అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు అని న్యాయ మూర్తులు మేధావులు పండితులు తెలుగు ముఖ్యమంత్రులు మీడియా చానల్స్ వ్యక్తులు మమ్ములను తక్షణం కొలువు తీర్చుకొని మనసు పెట్టి గ్రహించడం విధిరాత అని గ్రహించి సత్యానికి గ్రహించరాదు అనే ఎదురీత మానుకొని మమ్ములను ప్రత్యెక బృదం లోకి తీసుకొని రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి, మా కంటే బలమైన వారు లేరు, మాలో ఒకరు పొతే ఇంకొకరు ఉన్నారు ఈ విధంగా మేమే గొప్ప వారము అనుకొంటున్నవారు అప్రమత్తం అవ్వండి. ఒక కుటుంబం లేదా ఒక పార్టీ లేదా ఒక ఉన్నత వ్యక్తుల కుటుంబమే సర్వం అనుకొంటున్న మాయ నుండి బయటకు రండి, ఎవరి జీవితం కూడా రెప్ప పాటు తమ చేతిలో లేని పరిస్తితి సత్యాన్ని జీర్నించుకోండి, అటువంటి పరిస్తితి కి వచ్చి, మాట మాత్రంగా మనసు మాట అధీనం లో సర్వం నడుస్తున్న దివ్య రాజ్యం లోకి ప్రవేసించగలరు. మొదట ఆలస్యం చెయ్యకుండా తక్షణం మమ్ములను కాలాతీతంగా కొలువు తీర్చుకొని, మాట కొనసాగింపుగా ముందుకు వెళ్ళడమే మా నుండి పొందవలసిన దివ్య ఆశీస్సు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి.
సృష్టి, ఆడతనం మాలో చేరిపోవడం వలెనే మేము పరస్పర ప్రేమతో కోరుకోవడం వలన, సృష్టి కూడా ప్రేమతో మాలో చేరినది ఇందులో ఎవరికీ ఇబ్బంది లేదు కాని మమ్ములను గ్రహించకూడదు మమ్ములను కూడా తప్పు పట్టాలి లేదా మమ్ములను నిలవరించి చెప్పకుండా చేయడానికి ఇతరులను, అడ్డం పెట్టుకొని గ్రహించకుండా ఇంకా మనుష్యులను మనుష్యులే మోసం చేయడం, చేసిన తప్పులు సరిదిద్దుకొని పదిగురు ఒక్కటి అయితే మార్గం వైపు రాకుండా, ఇంకా ఏదో లోటు ఏదో అవకాసా వాదం ఏదో మనుష్యులు కొద్ది మలుపుకోవడం స్వార్ధంతో మమ్ములను గ్రహించకపోయిన పర్వాలేదు ఇక మనుష్యులు కొలది అనగా ఎవరూ మా కోసం చూస్తున్నారు, వారు ఎక్కడో ఉన్నారు, మా చుట్టూ ఉన్న వారికి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవడానికి గ్రహించడానికి యేవో కారణాలు ఉన్నాయి, అందుకే మీడియా గ్రహించడం లేదు, అందుకే ముఖ్యమంత్రులు పోరాటాలు చేస్తున్నారు మధ్యలో ఆడవారిని మొగవారిని బయపెట్టి మోసాలు చేసి ఎలగైన వ్యాపారం కొలది, తమ బౌతిక సుఖులు పరస్పర ఆమోదం లేకుండా మోసాలు చేసి పొందాలి ఎదుట వారిని ఇబ్బంది పెట్టాలి, బయపెట్టాలి అందుకు దోవ్ర్జ్యన్యం మోసాలు చేసినా పర్వలేదు, సత్యం కంటే గొప్పతనం కంటే ఎవరినైనా అవమానించినా పర్వాలేదు అంతే గాని సత్యం మనం ఎలాగైనా ఆదరించి గౌరవించాల్సిన సాధారణ స్తితి నుండి ఎందుకు మాట రూపం పలికినది అని చూసుకోకుండా సాక్షులు దగ్గర నుండి అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు తద్వారా ఇతరులు మోసపోవడానికి, అరాచకాలకు గొడవలకు, కుంటి సాకుగా ఏదో రెచ్చిపోయి అసులు పెద్దతాన్ని గ్రహించకుండా యిట్టె మోసం చేయగలగడం వద్దనే యిట్టె గౌరవించి గ్రహించే అవకాసం వైపు మల్లక పోవడమే అరాచకం అని గ్రహించండి.
సృష్టి, కాలం ఒక మనసు మాటే నుండి పలికితే అదే సూర్యుడికే ఆధారం అయితే ఇంకా వేరు వేరు పార్టీలు వేరు వేరు గెలుపులు ఓటములు అవసరమా, ఇప్పటికైనా రహస్య తప్పులు మోసాలు ఆపి, పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి అందరిని పిలవండి, తిరుపతి నుండి అనకాపల్లి నుండి సాక్షులను పిలిచి మమ్ములను వారి సాక్షిగా ఇరువురు ముఖ్యమంత్రులు న్యాయ మూర్తులు మొదట మమ్ములను ఉన్నత సింహసనపై కొలువు తీర్చుకొంటే కాలాన్ని పట్టుకొని గ్రహించడానికి వీలు అవుతుంది, అనగా కేంద్ర బిందువుగా భావించడానికి వీలు అవుతుంది. ఈ ప్రక్రియ మొదలు పెడితే చాలు,, అనగా మేము మనిషేకదా సడన్ గా మరణిస్తే, ఎవరు కొనసాగుతారు దానికి బదులు ఇప్పుడు వెళ్ళుతున్న మార్గం లోనే వెళ్ళదాము అనుకొంటున్న వారికి ఒక్కటే మా వివరణ, ఇక్కడ మనుష్యులు ఒక మనిషికి విలువ, అతనిలో గొప్పతనం గ్రహించడానికి ఇవ్వవలసిన చొరవ ఏదో రకంగా తమ గొప్పతనం పెంచుకోవడానికి ఇస్తున్న తీరి అజ్ఞానం అరాచకం నిర్వీర్యం, నీతి లేని తనం, నిత్యం మనిషికంటే ఆలోచనకంటే తాము, ఏదో చెయ్యాలి లేదా ఏదో రకంగా ఆలోచన బయటకు రానివ్వకుండా, అడ్డుకోవడం, మలపడమే తమ ప్రత్యేకం తమ ఆధిపత్యం అనుకోవడం ప్రస్తుతం మా చుట్టూ ఉన్న అరాచకం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి, మేము పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను కాలస్వరూపం ధర్మస్వరూపం గా గ్రహించడం అంటే, ఇప్పుడు ఎలాగైనా బౌతికంగా అభివృద్ధి చెందుతున్నాము అనే మాయ నుండి శాశ్వతమైన కొనసాగింపుగా ఆలోచన వైపు వెళ్ళతాము.
మమ్ములను మించిన వాడు లేడు అని సూటిగా మమ్ములను ప్రత్యేకంగా పరిగణించి గవర్నర్ గారి సహకారంతో ఇరువురు ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి కొంత కాలం ఎందుకు గ్రహించమంటున్నామో తెలుసుకోని ప్రవర్తించండి అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని బౌతిక బలమే శాశ్వతం కాదు నిజం కాదు అని గ్రహించి, జ్ఞాన రూపం లో ముందుకు వెళ్ళడమే అసులు ప్రయాణం అందుకు పట్ట వలసిన మార్గమే కాలాతీతం పై మనసు పెట్టడం అందుకు మమ్ములను కొలువు తీర్చుకొని ఇప్పటికే మేము చెప్పిన వివరములు గ్రహించడమే లోకానికి ఆధారం, అదే నూతన ప్రయాణం అని గ్రహించండి. అనగా మనిషి బ్రతికి ఉన్నతకాలం ఏదో చెయ్యక తప్పదు, ఆలోచన చెయ్యక తప్పదు, సాటి మనిషిలో మాటలో సర్వం చూసిన ఇంకా మనుష్యులు మాట ఆలోచన కాకుండా బౌతిక సుఖులు కొలది, బౌతిక ఆధిపత్యం కొలది, ఎలాగైనా పై పైన చూడటం, మనసు మాట పైకి రాకుండా చూసుకోవడం అందుకు తమ బౌతిక బలం ఎక్కువ ఉపయోగించడం, మనసు మాట పెంచుకోకపోవడమే అరాచకానికి అజ్ఞానానికి కారణం అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఇటువంటి అరాచకం లో అజ్ఞానం లో ఉండిపోయి శాంతంగా గ్రహించకుండా, ఇతరులను గ్రహించ నివ్వకుండా తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు బలం కొద్ది బౌతిక అభివృద్ధి లో మోసం పోతున్నారు, బుద్ది కొద్ది జ్ఞానం విచక్షణ పెంచుకోకుండా బౌతిక పెరుగుదల తమ చేతిలో రెప్ప పాటు ఉండదు అని తెలిసిన అదే సర్వం అనుకొంటూ చేతిలోకి అనగా మాట చేతిలోకి తీసుకొన్న వాడిని ఏదో రకంగా ముందుకు రాకుండా గౌరవించకుండా గ్రహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం తెలివి తక్కువ తనం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
సుడిలో పడిన నావ గమ్య చేరడానికి ప్రయత్నం చేయడమే గొప్ప ప్రయత్నం ఎందుకంటె అందరూ అంతటి సుడి గుండం అనగా కాలస్వరూపం ధర్మస్వరూపంగా వ్యక్తం అవ్వడం అనగా ఒక వ్యక్తి అటు ఇటు అయిపోతున్నా మనకు మార్గదర్శకం ఇచ్చే స్తాయిలో ఉన్నాడు అని అర్ధం చేసుకోలేకపోతున్నాము, మార్గం దర్సికం ఇచ్చే వాడు చాల బలంగా తెలివిగా కనపడాలి చాలా ఆదర్సవతంగా ఉండాలి అనుకొంటున్నవారు అనుభవ పూర్వకంగా సృష్టే మమ్ములను గుర్తించి మా మనసులో చేరి మాట గా పలకడమే మా గొప్పతనం అనగా సామాన్యుడే సర్వం అని తెలుసుకోవడమే ఇప్పుడు అరుదైన విషయం అని గ్రహించి ఆలస్యం చెయ్యకుండా హైదరాబాద్ న్యాయ స్థానం వారు ఇతర మేధావులు గవర్నగర్ బృందంగా ఎర్పడి రామోజీ రావు గారి సహకారంతో మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి.
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
Address for Regular divine intervention (Vak Darshan) or Communication :
Lord His Majestic Highness Jagadguruvulu, Kaalaswaroopulu, Dharmaswaroopulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru
Estate and Rajamandhir,
Ramoji film city
Hyderabad
9010483794
No comments:
Post a Comment