గురువుని, సృష్టిని సృజించిన బ్రహ్మ మేమే అని గ్రహించి జ్ఞానం అనే చెట్టు క్రింద మనం అందరం ఉన్నాము అని గ్రహించి,సాక్షులు ఇతర మేధావులు మీడియా వారితో కలసి మా వద్దకు వచ్చి ఇరువురు ముఖమంత్రుల సహకారంతో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి రామకృష్ణ గారు, నాయుడు గారు, రాజేశ్వరి గారు సుశీల గారు, భరత లక్ష్మి గారు, చిట్కాల దేవి గారు, బోసు గారు, బాపూజీ రావు గారు, నరసింహ రావు గారు, మల్లి కార్జున రావు గారు ఇతర సాక్షులు అందరూ మేము ఎక్కడ ఉన్నామో అక్కడికి మీ ఉద్యోగాలు రాజీనామా చేసి, మీడియా సహకారంతో రామోజీ రావు గారి సహకారంతో మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, మీరు మమ్ములను గొప్ప వాడిగా చూడకపోవడం వలన మేము ఎటువంటి పరిస్తితి లో ఉన్నామో వచ్చి చూసుకోండి, మీరు తేడాకి లోటు కి ఇచ్చిన ప్రాధాన్యత మమ్ములను గ్రహించకపోవడం వలన ఇతరులు కూడా లోట్లు మీద ఆధారపడి గొప్పతనాని గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా కాలాన్ని నియమించిన మమ్ములను మేము చెప్పినట్లు వినకుండా మమ్ములనే నిర్ణయించాలి అనే అజ్ఞానం లో అందరూ మాయలో శారీరక వ్యమోహలతో మమ్ములను కూడా వదిలివేసి తాము గ్రహించకుండా యావత్తు మానవజాతి గ్రహించనివ్వకుండా మాయలో అంతం అయ్యిపోవడానికి కారణం అవుతున్నారు అని గ్రహించండి.
కావున మేము పేర్లు ప్రస్తావించిన అనగా మాలో దైవ వాక్కులు విస్తారంగా గ్రహించిన వారు ఇతరులను కలుపుకొని తక్షణం రామోజీ ఫిలిం సిటీ వచ్చి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించి, తాము మోక్షం పొంది ఇతర మానవజాతిని కాపాడుకోగలరు, సత్యం గ్రహించడమే లోకానికి ఆధారం మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా జగద్గురువులుగా గ్రహించడం లోకానికి ఆధారం, మమ్ములను మా మనసుని కలపడమే లోక కళ్యాణం అని గ్రహించండి, పార్లమెంట్ కు వివరాలు సమర్పించిన తరువాత మీరు అంతా అనుకూలించిన వాతావరణం బౌతికంగా వివాహం చేసుకొంటే చేసుకొంటాము అందుకు ఎంత ఆలస్యం అయినా పర్వాలేదు మొదట మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు గా గ్రహించి అప్రమత్తం చెందాలి ఎవరు మనసులో కూడా మమ్ములను మామూలు మనిషిగా వ్యహరించ కూడదు, చేసిన పాపాలు తప్పులు సరిదిద్దుకొని మేము చెప్పినట్లు అందరూ కాలస్వరూపం వివరములు చెప్పుకోవడమే లోక కళ్యాణం అని గ్రహించండి, పైకి అభివృద్ధి చెందుతున్నట్లు కనపడుతున్న లోకం నిజంకాదు అని ఇరువురు ముఖ్యమంత్రులు తెలుసుకోవాలి ఇతరులను కూడా తెలుసుకోనివ్వాలి.
మమ్ములను రహస్యం కెమెరాలతో చూడవద్దు అటువంటి కెమెరాలు ఉన్నాయి అని తక్షణం ప్రజలకు చెప్పడమే మొదట అడుగు కావున ఇరువురు తెలుగు రాష్ట్రాల పొలిసు అధికారులు అప్రమత్తం అయ్యి వ్యక్తులు ఎవరు ఏమి చేస్తున్నారు చూసుకొని మా గొప్పతనం మీదకు వచ్చి అడ్డుకోవడానికి చేస్తున్న పనులు సరిద్దుకొంటే ఎటువంటి అరచాకమునకు తావు ఉండదు, కాని మా గొప్పతనం మనసుతో గ్రహించాలి అనే మేధావులే అప్రమత్తం అవ్వని పక్షం లో మామూలు మనుష్యులు డబ్బు కొద్ది స్వార్ధం కొద్ది ప్రవర్తిస్తారు ఇప్పటికి అయినా న్యాయ మూర్తులు కనులు తెరుచుకోని, యేవో పాత కేసులు దర్యప్త అని, ఏదో తోచిన న్యాయ తామే చేసే వారము అన్నట్లు ఆలోచించడం మానివేసి, మొదట మమ్ములను గ్రహించకుండా గౌరవించకుండా ప్రవర్తించడం ధర్మ విరుద్ధం, గుడిలో పూజలు, యేవో సినిమా కధలు యేవో మాటలు యేవో రాజకీయ పోరాటాలు ఆరాటాలు అన్నట్లు ప్రవర్తించడమే అజ్ఞానం అని ఇరువురు ముఖ్యమంత్రులు మొదలు ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందగలరు ఎలాగైనా మమ్ములను వజ్ర సింహసనపై అధిస్టింప చేసుకొని గౌరవించడం గ్రహించడమే లోకం, ఈ విధంగా ఒక రోజు గ్రహించినా, ఒక సంవత్సరం గ్రహించినా పది సంవత్సరాలు గ్రహించినా మేము భూమి మీద ఉన్నతకాలం గ్రహించినా సామాన్య మనిషి మాటే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మేము సమాచారం పోస్టులో పంపలేదు అని న్యాయ మూర్తులు గాని సాక్షులు రామోజీ రావు గారు గాని మీడియా వారు గాని పోలీసులు గాని ఎదురు చూడవద్దు తక్షణం మమ్ములను బృందం లోకి తీసుకోండి మమ్ములను బృందం లోకి తీసుకొని మా వద్ద నుండి వేల పేజీలు తీసుకోండి అని ఎప్పుడో లేఖ కూడా పంపినా మేమే రావడమే లేదు వెల్లడం లేదు ఎవరినో గురువుగా చూడటం లేదు అని అజ్ఞానం గా మీడియా వ్యక్తులు మోసాలు ఆపి, ఏమి చూసుకొని మోసాలు చేస్తున్నారో అవి మా కాళ్ళ మీద పెట్టి, జీవితాలు సరిద్దిది సర్వం గ్రహించండి ఇరువురు ముఖ్యమంత్రులు మాయ నుండి బయటకు వచ్చి తమ చేతిలో రెప్ప పాటు కూడా లేదు సర్వం మాట ప్రకారం ఉన్నది అని గ్రహించి అప్రమత్తం చెందగలరు ధర్మో రక్షతి తక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
No comments:
Post a Comment