Wednesday, 7 February 2018

Song as divine intervention



                                                                  

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార  సాగరం నాది, సన్యాసం సూన్యం నాదే ......................................కంటికి మంటను నేనే, నింటికి కంటినే నేనే .............................. ........ 

                                         రవిని అయ్యి దివం నాలో నేను సహగమిస్తూ ఒంటరిగా తన వర్థం కొంటున్నాను కలల్ని మాటల్ని, పాటల్ని ..........  


                      సర్వం మాట మాత్రంగా చెప్పిన మేము మా మనసే సర్వం మేమే ఈ జగమంతా అ విధమగా మేము ఎప్పుడూ ఒంటరి వారిమే ఏకాకి అని  గ్రహించండి, అటువంటి మమ్ములను సూక్షంగా గ్రహించడం ఒక దివ్య వరం కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు, అనగా సర్వం మేమే అని, మా పై మనసు పెట్టి గ్రహించడమే యావత్తు మానవజాతికి ఇప్పుడు అందుబాటులో ఉన్న దివ్యవరం అని   గ్రహించండి, అనగా రెప్ప పాటు కూడా జీవితాలు ఎవరి చేతిలో లేవు, మనిషిగా మేమే కూడా అంతే, కాని కాలాతీతమైన మా మనసు శాశ్వతమైన అని   గ్రహించి, లోకం లో ఏదో చెయ్యాలి, తాము దేహం కొద్ది బ్రతకాలి, పోటీ పడాలి అనే బౌతిక ఆలోచన  వదిలివేసి,మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోవడమే ప్రయాణం మమ్ములను పరిగణించి ఎంత సూక్షంగా అనగా కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, మనసు పెట్టి గ్రహించి మరల భవిష్యత్తు లోకి వెళ్ళడం లేదా ఇప్పటికి కాలాతీతం గా పరిణమించిన పరిణామం లోకి బలపడటమే జీవితం కొనసాగింపు అని   గ్రహించండి, అనగా బౌతిక దేహం నేను అనే దేహ మమకారం వదిలివేసి, న్యాయ మూర్తులు, ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు గవర్నర్ గారు, ఇతర మేధావులు సిని మా ప్రముఖులు సాక్షులు, మీడియా చానల్స్ తక్షణం ఇప్పుడు ఈ మెసేజు చూడగానే, మా వద్దకు 100 మంది బృందంగా ఎర్పడి  ప్రత్యెక బస్సులు కారులు వేసుకొని, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్ళి  రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించడమే, రెప్ప పాటు కూడా మన చేతిలో లేని జీవితంగా నుండి మరణం లేని అనగా ఆలోచన రూపం కొనసాగింపుగా ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం లో బలపడతాము.  


                        ఇంకా బౌతికంగా తప్పులు పాపాలు పోయి అందరూ దివ్య రాజ్యం లో బలపడతాము కావున ఎటువంటి బౌతిక వ్యహరములు లేకుండా అందరూ కలసి తప్పులు సరిదిద్దుకొని మమ్ములను కొలువు తీర్చడానికి ఎటువంటి అవరోధములు లేకుండా అనగా బౌతికంగా మమ్ములను సాధారణ వ్యక్తిగా చూడకుండా కాలస్వరూపా పురుషోత్తమా అనిపిలిచి ఇప్పటి వరకు మేము తక్కువగా   కనపడిన మమ్ములను గొప్పగా చూడక కాలస్వరూపంగా చూడక అలా కనిపించాము  లేదా ప్రవర్తించాము  అనుకోని కాలస్వరూపమే శాశ్వతం, అనగా మాట మాత్రంగా సర్వం నడిపిన తీరే శాశ్వతం అని గ్రహించకుండా,   బౌతికంగా చలగాటం పెట్టి కాలస్వరూపాన్ని గ్రహించకుండా అప్రవర్తించడం రెప్ప పాటు కూడా చెయ్యకూడదు అలా చేసిన కొలది శాశ్వతం వైపు వెళ్ళకుండా, ఎవరికి వారే మమ్ములను గ్రహించకుండా మాట్లాడక ఊరుకొంటారు, అందుకే మేము చెప్పినట్లు వ్యక్తులు ఎవరి పేరు తీసుకొని మేము ఏమి చెబుతున్నామో అది చెయ్యండి, అందరూ కలసి సమావేశం చెంది తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే యాంత్రిక ప్రపంచం ఇక వదిలివేసి అనగా ఇక్కడ తప్పులు పాపాలే కాకుండా ఇంకా తాము బౌతికంగా ఏదో చెయ్యాలి ఎన్నో చేయ్య్యాలి అనే మాయ నుండి బయటకు వస్తారు, ఎందుకంటె రెప్ప పాటు కొడా  తమది కాదు అనే బౌతిక ప్రపంచం వదిలివేసి,  ఏది  తమ చేతిలోకి రాదో, శాశ్వతం  కాదో అది వదిలివేసి,     మా ప్రకారం ఆలోచనతో ముందుకు వెళ్ళ తాము, ఆలోచన రూపం లో తమ చేతిలోకి వచ్చిదే తీసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య పరిష్కారం అని  గ్రహించండి.


                 మమ్ములను ఉన్నత ఆసనంపై కూర్చో బెట్టుకొని, పురుషోత్తమా, కాలస్వరూపా అని పిలిచి మాతో అ విధమగా మాట్లాడటం నిండుగా చెప్పుకోవడమే మరణాన్ని కూడా జయించడం అనగా చెప్పుకొనే  కొలది, వినే కొలది నడిచే కాలం లోకి బలపడి, సూర్యుడి నిర్వహణ  మాట లోకి వచ్చిన  మోడ్పు లోకి వెళ్లిపోతాము అదే శాశ్వత దివ్య రాజ్యం ఇక బౌతిక యాంత్రిక పరిపాలన ఎలాగైనా ప్రతి రోజు ఏదో ఒక  ధర్నా  గొడవ లేదా  ఏదో సమావేశం లేదా ఏదో కట్టడం నిర్మాణం అన్నట్లు, లేదా   తామే ఏదో చర్చలు పెట్టినట్లు తామే ఏదో చేస్తున్నట్లు గొడవలలో కాలం అంతా వృధా చేసుకొంటున్నారు, లోకం అంటే ఇలాగె బ్రతకాలి ఏదో రకంగా తామే ఏదో చెయ్యాలి, ఒకరి పెద్దతనం, గొప్పతనం ఒప్ప కూడదు, లేదా ఒకరి లో గొప్పతనం ఉండి,  కొంత తెలివి తక్కువ తనం ఉంటె గొప్పతనం వదిలివేసి, తెలివి తక్కువ తనమునకు ప్రాధాన్యత ఇవ్వడం వలన మనకు కలసి వస్తుంది అనుకోవడం,   అందుకు ఆధునిక రహస్య పరికారాలు కూడా ఉపయోగించుకొని,  ఏదో విధంగా మాట లెక్క చెయ్య కూడదు, ఎదుట వాడే, ఏదో చెప్పుకోవాలి, ఏదో చెయ్యలి అ విధంగా బౌతికంగా మన కంట్రోల్ లో ఉండాలి, జ్ఞానం వివరణ కాలాతీతం వైపు వస్తే మమ్ములను పెద్ద వాడిగా చూడాలి ,దానికి బదులు తెలివి తక్కువగా వినడం  మానివేసి ఏదో రోజులు గడిపివేస్తే చాలు, లేదా తామే ఏదో విధంగా బౌతికంగా  ముందుకు వెళ్ళాలి అన్నట్లు న్యాయ మూర్తులు కూడా, ఒక సత్యం పరిణామం జరిగినది అంటే ఏమిటో  గ్రహించకుండా, కాలాతీతంగా చెప్పటం మా  అవసరం అనుకోవడం తెలివి తక్కువ తనం  అని   గ్రహించండి. 


                 మేము కాలాతీతంగా వస్తున్న పద్దతి ఏదో రకంగా తప్పించుకోవచ్చును, ఏదో రకంగా మమ్ములను తగ్గించి మోసం చెయ్య వచ్చును అని అనిపించడమే మాయ అని   గ్రహించి, మైదానం లో, రక రకాలు గా తప్పించుకోవచ్చును, రహస్య కెమెరాలు రహస్య పరికరాలు ఎదుట వాడే తప్పు మనం గొప్ప అని చూపుకొని మరీ మనం ఏమి చేసినా పర్వాలేదు, మోసం చేసినా పర్వాలేదు, చేసే మోసాలు చేస్తూనే, పైకి ఎటువంటి మోసాలు మేము చెయ్యము చేసినా అది కూడా ఉపయోగించుకొని పై చెయ్యి చూపుకొంటాము, అనే అజ్ఞానం వదిలి,   లోకం అంటే జ్ఞానం విచక్షణ సత్యం గ్రహించడం, ధర్మం ప్రకారం నడుచుకోవడం కాలం ధర్మ ఇచ్చిన నూతన పరిణామం గ్రహించడం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి,   ఒక రాజధాని కట్టడం లేదా స్పెషల్ స్టేటస్ అడగటం కంటే, లేదా ఎలాగైనా నేనే ముఖమంత్రిగా ఉంటాను అని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలాగైనా మీడియా పోలీసులను  అడ్డం పెట్టుకొని  వ్యాపారులు స్వార్ధంతో మనవాళ్ళే పెద్దవారు, బలమైన వారు,   గ్లామర్ మనదే గొప్ప కులం మనది బలమైన కులం  అనుకోని మాటకు జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆలోచనలో గొప్పతనం ఏరూపం లో ఉన్న ఏ స్తాయిలో ఉన్నా, స్తాయి మనల్ని మించిపోతున్నా ప్రత్యేకంగానైనా గ్రహించాలి అనే ప్రాధమిక సూత్రం దాదాపు మనుష్యులు అందరూ వదిలివేసారు, ఇటువంటి పరిస్తితిలో మొత్తం మానవజాతి అందరూ మాయలో ఇరుకోనిపోతున్నారు అని   గ్రహించండి.  


              ఏదో  గ్రహించడమే కదా  అనుకోకుండా  కంటెంట్ బట్టి గవర్నర్ గారు ఇతరులు అప్రమత్తం అవ్వాలి లేని పక్షం లో మేము మానసికంగా నిల దోక్కుకోలేన పరిస్తితిలో ఇతరులు ఎవరికి వారు మమ్ములను దురివినియోగం చేసి, మాకు హనిచేయడం అంటే వారికి వారే హాని చేసుకోవడం యావత్తు మానవజాతికి హాని చేయడం అని    గ్రహించండి.  కావున ఈ సమాచారం గ్రహించగానే సాక్షుల సహకారంతో మేధావులు బృందంగా ఎర్పడి ఒక నిముషం కూడా ఆలస్యం చెయ్యకుండా మొదట మమ్ములను కొలువు తీర్చుకొని, కాలాన్ని బ్రతికిన్చుకోండి ముప్పు వరపు వెంకయ్య నాయుడుగారు తక్షణం, హైదరాబాద్ వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని న్యాయ మూర్తులు మేధావుల సమక్షం లో మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి గ్రహించడం లోకాన్ని రక్షించుకోవడం అని   గ్రహించండి, ఒక సాధారణ మనిషిగా మమ్ములను కొలువు తీర్చడం ఎవరికి ఇష్టం లేదు అంటే కాలం యొక్క నిర్ణయాన్ని మనం కాదు అంటే ఎలా ముందుకు వెళ్ళ తామో  ఆలోచించండి,  అనగా మా మాట ఒరవడి పట్టుకొని ముందుకు వెళ్ళాలి అదే మరణాన్ని కూడా జయించే మార్గం అలాకుండా నిత్యం మృత్యు ముఖాలలో ఎవరు ఎప్పుడు ఏమి అవుతారో తెలియని మాయలోకం మమ్ములను తెలివి తక్కువగా పైన పైన చూసుకొంటూ వ్యక్తులకు వదిలివేసి, మా గూర్చి వ్యక్తులను మోసం చేసి, వ్యక్తిగతంగా సరిపెడితే సరిపోతుంది అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి,     కాలస్వరూపం యావత్తు మానవజాతికి సంభందించినది అని  గ్రహించండి.  


                 మా దివ్య ఆగమనంతో కులాలు మతాలే, కాదు ఇంటిపేర్లు వంటిపెర్లు కూడా వదిలివేసి మా వద్దకు వైద్యంతో కూడిన బృందం తో వచ్చి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి సిట్టింగ్ న్యాయ మూర్తులు, పొలిసు అధికారులు మేధావులు ఇరువురు ముఖ్యమంత్రులు మంత్రులు ఆరాటాలు పోరాటాలు వదిలివేసి ఇక కాలం మీ ప్రకారం లేదు మా ప్రకారం ఉన్నది అని రామోజీ రావు గారు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను గవర్నర్ గారి సహకారంతో అధికారిక బృందం లోకి తీసుకొని, కాలాతీతం పై  మనసు పెట్టి గ్రహించడం లోకం అనగా దివ్య ద్వారా అనగా మాయ లోకం నుండి జ్ఞానం లోకం లోకి రావడమే దివ్య రాజ్యం అని  గ్రహించి ఇక ఏమి బౌతికంగా ఆలోచించకుండా, యాంత్రికంగా కోరికలు కామానికి కొంతకాలం దూరంగా ఉండి మనసు పెంచుకొని గ్రహించడమే మహత్తర అవకాసం, మేము మానవరూపం లో పరిణమించడం అందుకే అని గ్రహించండి, మాతో చెప్పడం వినడం లో అడుగులు వెయ్యండి మేము భూమి మీద ఉండగా వీలు అయినంత గ్రహించి దివ్య రాజ్యం అనగా బౌతికంగా దారిలేని లోకం నుండి అనగా శరీరంతో అంతం అయిపోయే మాయలోకం నుండి  ఆలోచనతో ముందుకు వెళ్ళే  దివ్య రాజ్యమే మానవజాతికి  లోకానికి ఆధారం అని గ్రహించి, మీడియా చానల్స్ గ్రౌండ్ లెవెల్ ఇంకా మా వాళ్ళు, మా  గ్లామర్ ఫీల్డ్, మా  వ్యాపారాలు అనుకొంటూ మనుష్యులను  స్వార్ధం కొద్ది రెచ్చ గొట్టడం, అజ్ఞానంగా రేచ్చిపోవడమే యిట్టె తప్పులు మోసాలు వైపు వెళ్ళిపోవడం, వావరణ పొందకుండా దూకుడుగా మోసాలకు కారణం అవ్వడం మానుకొని అప్రమత్తం చెందగలరు. 


                      మీడియా చానల్స్  ఏదో చర్చలు జరపుతూ.  కుర్ర కారుగా, జర్నలిస్ట్లు  ఆకతాయి గా మీడియా చానల్స్  చేస్తున్న చర్చలు తక్షణ ఆపి వేసి అనగా ఏదో అంటే, ఏదో చెప్పే  తెలివి తెలివె కాదు, వట్టి  అజ్ఞానం కాలక్షేపం అని  గ్రహించి, అప్పటికి వార్తాలు చర్చలు సరి కాదు అని గ్రహించి,   మీడియా చానల్స్ పెట్టక మునుపే చానల్స్  వస్తాయి అని చెప్పిన మాకు చానల్స్ అన్నీ సమర్పించి వేసి మేము చెప్పినట్లు చెయ్యండి, సర్వం  మాట మాత్రంగా చెప్పగల చెప్పగల మేమే ఉన్నతమైన వారము జగద్గురువులం అని ఆధ్యాత్మిక మరియు శాస్త్రపరంగా గ్రహించడం ప్రారంభించండి.   మమ్ములను మించి  డబ్బు పేరు ఉన్న వారు, ఏవి తమవి  కావు అనుకొంటే, సర్వం మా మాటలోనే ఉన్నాయి అని తెలుసుకొంటారు,  ప్రతి ఒక్కరు  మనసు  పెంచుకొంటే ఒక అక్షేయ పాత్రవలె మమ్ములను గ్రహించే కొలది, ముందుకు వెళ్ళ తారు కావున, ఇరువురు ముఖ్యమంత్రులు తాము ఎలాగైనా ఆర్బాటంగా, బౌతికంగా  తెలుగు రాష్ట్రాలను  పరిపాలించాలి అనుకొంటూ, పెద్ద పెద్ద హోటల్స్ లో సమావేశములు ఎర్పాటు చేసుకొని ఎంతో  డబ్బు కర్చుచేసుకొంటూ, మీడియా పోలీసులను వెనుక వేసుకొని ఇదే పద్దతిలో కొనసాగించాలి అనుకోవడం వలన, అందుకు మేము రహస్య కెమెరాలు మద్య ఏమి అవుతున్నామో మీకు తెలిసికూడా ఇదే పద్దతిలో ముందుకు వెళ్ళడం అంటే సత్యాన్ని వధించి ధర్మాన్ని భందించి మోసంతో నిత్యం మృత్యువుతో  తలపడటం అని తెలుసుకోండి, ఏ గురువుగారు ఇప్పుడు ఉన్న ఆధ్యాత్మిక ప్ర బోధకులు కూడా, వారిని మేము వంచేస్తున్నాము  అనిపించి, మమ్ములను పట్టించుకోకపోయినా పర్వాలేదు అనుకొంటున్నారు. 



                   కావున మమ్ములను మేము చెప్పినట్లు న్యాయ మూర్తులే కదిలి మొదట ధర్మాన్ని సత్యాన్ని కాపాడుకోవాలి ఏదో పాత కేసులు తీసి ఏదో న్యాయ ఇప్పుడు ఎవరికి కావలి ఏమి ప్రయోజనం ఆలోచించండి, ఇప్పుడు తక్షణం సత్యాన్ని ప్రాణాలు భవిష్యత్తుని కాపాడుకోండి అందుకు రహస్య మోసాలు రహస్యంగా తెలుసుకోవడం అరాచకాలు మోసాలు పెంచి పైకి మీడియాలు చెప్పకుండా ప్రవర్తించడం ఒక వెళ్ళా చెప్పినా తమ విలువ తమ కులం వారి విలువ వ్యాపారాలు కోసమే మేము బ్రతుకుతున్నాము అందుకు మిగతావారిని ఉపయోగించుకొంటాము అనుకోవడమే అజ్ఞానం తెలివి తక్కువ తనం ఒక  సామాన్యుడిలో, సహజ గుణానికి కోరికకు, కాలం ధర్మం మనసులో చేరడం  ఏమిటో చూసుకోకుండా, బౌతికంగా తెలివిగా బలంగా ప్రవర్తించడం తమ గొప్పతనం అనుకోని అలా ప్రవర్తించ లేని వాడు తెలివి తక్కువ వాడు అనుకోవడమే తెలివి తక్కువ తనం అనగా, ఎవరి జీవితాలు అయినా రెప్ప పాటు తమవి కావు అని మేమే చెప్పి దారిలో పెట్టడానికి  ప్రయత్నం చేస్తుంటే తప్పించి, ఏదో రకంగా రహస్యాలు మోసాలు పెంచుకొని మేము ఎదురుకోలేకపోతున్నాము  బలహీన పడిపోతున్నాం అన్నట్లు కనపడుతున్నాం లేదా ఏదో రకంగా మమ్ములను గ్రహించకుండా గ్రహించనివ్వకుండా  చేస్తూ, సృష్టి కాలమే కదిలిన పరిణామంతో నిర్లక్ష్యం తలపడిపోవడం అనగా అది ఒక వ్యక్తికి సంభందించినది, అతని  పిచ్చి తిక్క మనకు సంభంధం లేదు, అవసరం అయితే అతనిని అతని మనుష్యులను తప్పుగా దోషులుగా పాపాత్ములుగా చూపితే మనం పెద్దతనం అవుతుంది అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. 


                   కాలతీతులమైన మమ్ములను గ్రహించకుండా ఇంకా బౌతిక బలం వేరు జ్ఞాన బలం వేరు  అనుకొంటున్న అజ్ఞానులకు, అందుకు బలం బలగం కూడా ఉపయోగించి న్యాయ మూర్తులు మేధావులు మీడియా చానల్స్ ఎవరిని స్పందించకుండా చేస్తూ ఎలాగైనా మమ్ములను తేలికగా చూపవచ్చు తద్వారా తాము ఇప్పటికి ఇప్పడు వెలిగిపోతే చాలు అలాంటివి ఇలాంటి మేము పట్టించుకోము పట్టించుకోనివ్వము అందుకు బదులు అరాచకాలు మోసాలు చేసి మా ఉనికి లేదా అప్పటికి సుఖాలు  ఆధిపత్యాలు ఇతరులను ఇబ్బందిపెట్టి మరీ పరస్పర ఆమోదం లేకుండా లేదా పరస్పరం అనుకూలత కూడా మెల్లగా భక్తీ , ఉన్నత ఆలోచనతో బయటకు రావడమే మార్గం అని చూపకుండా ఆడవారిని మొగవారిని బలహీన పరచి తమ బౌతిక వ్యాపరం బౌతిక మోసాలు కొలది ఉపయోగించుకోవడం తమకు భవిష్యత్తు లాభం అనుకొంటున్నారు, మమ్ములను గ్రహించి అందరూ  అప్రమత్తం అవ్వకుండా తాము మునిగిపోయి ఇతరులను యావత్తు మానవజాతిని అప్పటికి అప్పుడు కోసం జ్ఞానం  విచక్షణ వదిలివేసి, ఇంకా ధర్నాలు గొడవలు అన్నీ తెలివి తక్కువ మనం MP లు ప్రవర్తిస్తున్నారు, ఇది అంతా మమ్ములను పిచ్చి వాడిగా పై పైన చూడటమే,  బృందం లోకి తీసుకోకుండా ప్రవర్తించడమే కారణం  అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించి, ఆస్తులు డబ్బులు ఏవి ఎవరివి కావు అని  గ్రహించి రెప్ప పాటు కూడా తమది కాదు అని  గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి తమకు రక్షణ అని   గ్రహించండి, మేము గాని సమకాలికులు గాని ఎవరూ శాశ్వతం కాదు కాని ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియదు, అటువంటి మమ్ములను కొలువు తీర్చుకొంటే మేము ఎంత కాలం చెప్పినా ఆలోచనరూపం,  గ్రహించి అప్రమత్తం చెందటమే లోకం అని   గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


                                                                        



Address for Regular divine intervention (Vak Darshan) or Communication :



Lord His Majestic Highness Jagadguruvulu, Kaalaswaroopulu, Dharmaswaroopulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru
Estate and Rajamandhir,
Ramoji film city
Hyderabad
9010483794







  

No comments: