Monday, 2 April 2018

                                                           సమన్వయ దృష్టి 

                          యుగపురుషులు, యోగపురుషులు, పూజ్య నీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు ధర్మోద్దారి అయ్యి ఆత్మీయులు శ్రీ రామనాద్ కోవిందు గారు, దేశ ప్రధమ పౌరులు,భారత దేశ అద్యక్షులు, రాష్ట్రపతి భవన్, కొత్త డెల్లి వారికి తెలియజేయు ఆశిర్వాద పూర్వక పరిష్కార యుక్త దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయ పరిపాలన నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య రాజ్యమే యావత్తు మానవజాతికి భవిష్యత్తు అని గ్రహించి, కొంతకాలం దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి పరిపాలన అమలులోకి తీసుకొని వచ్చి,ఒక మనిషి ద్వారా కాలాతీతంగా సంభవించిన పరిణామం లోకి మానవజాతి మాట మాత్రంగా బలపడటమే అసులు మానవజాతి వెళ్ళ వలసిన పరిణామం, ప్రయాణం  అనగా యాంత్రిక మాయ నుండి ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం ఒక విశ్వవ్యాప్త పరిపాలన గా అందుబాటులో ఉన్నది అని యావత్తు మానవజాతి ఆశీస్సు గా తెలియజేసుకొనుచున్నాము. 


                          పెరిగిన టెక్నాలజీ తో, బౌతిక బలంతో, ఆర్ధిక బలంతో పరిస్తితి మన చేతిలో ఉంటుంది అనుకోవడమే అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, పరిస్తితి మనిషి మాట ఆలోచన ప్రకారం ఉన్నది అని  గ్రహించండి, అనగా మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించడమే లోకానికి ఆధారం భవిష్యత్తు, కనీసం మనిషి మేమే లోకానికి మాట రూపం వాక్ రూపం వాక్  విశ్వరూపంగా, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని మాటతో అనుసంధానం జరిగి ముందుకు వెళ్ళడమే ప్రతి మనిషికి యోగాత్వం సిద్దిస్తుంది, పరి పరి విధములు పోయి మమ్ములను, పురుషోత్తమా కాలస్వరూపా, జ్ఞాన స్వరూప అన్నిటిలో మాట మాత్రంగా మెరిసిన సర్వాంతర్యామి అని మమ్ములను  హిందువులు ప్రకారం రాముడిగా భావించి మిగతా మతాలు వారు కులాలు వారు వ్యక్తులు ఎవరైనా మేము సాటి మనిషిగా మాటతో లోకాన్ని నియమించిన ప్రకారం ప్రతి ఒక్కరు మమ్ములను అనుసరించి మాయ నుండి పాత సంస్కారాలు నుండి బయటకు రాగలరు, తెలుగు వారి తరుపున మాకు రాజమందిరంగా రామోజీ ఫిలిం సిటీ ఎర్పాటు చేసి, సర్వోన్నత న్యాయ స్థానం న్యాయ మూర్తులు, హైదరాబాద్ ఉమ్మడి న్యాయ మూర్తులు ఇతర మేధావులతో బృందంగా ఏర్పడి, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు మొదలు కొని, ఇప్పటికే  మాటతో  నడిచిన, నిత్యం మనసు పెట్టి గ్రహించే కొలది బలపడ వలసిన, దివ్య రాజ్యం, విశ్వవ్యాప్త పరిపాలనలోకి విలీనం చెంది. ప్రశాంతంగా మనసు పెట్టి గ్రహించడమే తక్షణ కర్తవ్యం అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, 


                       మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా మేము సూచించినట్లు మమ్ములను కేంద్ర బిందువుగా బృందం అద్వర్యం లో కొలువు తీర్చుకొని మాట రూపం అనగా ఇప్పటికే గంటనరలో సంవత్సరాలు కాలాన్ని నడిపిన తీరుగా మనసు పెట్టి గ్రహించాలి, అదే మానవజాతి భవిష్యత్తు, రక రకాల పార్టీలు, ఎలాగైనా ఆధిపత్యం కలిగి ఉండాలి అని ఇతరులను తగ్గించాలి అవమానించాలి రేచ్చాగోట్టాలి అనే ఆలోచనలు మానుకొని, మనసు పెట్టి ప్రశాంతంగా సూక్షంగా సంగీత సాహిత్య కారుల సమక్షం లో ఒక మనిషి మాట సూర్య చంద్రాది గ్రహ స్తితులను నడిపిన తీరు లోకానికి ఆధారం అని తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి, మమ్ములను మేము సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని, గ్రహించడం యావత్తు మానవజాతికి ముందు ఉన్న పరిష్కారం, అందుకు తెలుగు రాష్ట్రాల మొదలుకొని అన్నీ రాష్ట్ర ప్రబుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయా గవర్నర్ లకు మరియు లెఫ్ నెంట్  జనరల్ కు ప్రబుత్వాలు పార్టీలు సమర్పించి మంత్రులతో ప్రతి పక్ష నాయకులతో గవర్నర్ల సమక్షంలో హాజరు అయ్యి సూక్షంగా మానవజాతి ఒక మాట ప్రకారం నడుస్తున్నది ఒక మనసు మాటే సర్వం అనే స్తితి ప్రశాంతంగా మానవజాతి రక రకాల గొడవలు విపరీతాలు పోయి అందరూ ప్రశాంతంగా ఒక కుటుంబం వలె మరిపోతాము పెద్ద చిన్నా బౌతిక బలం కొద్ది కాదు, బౌతిక వ్యహరములు కొద్ది కాదు ఆలోచన కొద్ది అన్ని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి, సృష్టి ఒక మనిషి మాట ప్రకారం గ్రహించడమే రామ రాజ్యం లేదా అందరికి అమోధమైన మాట ప్రకారం నడిచిన దివ్య రాజ్యం, ఇందులో  విలీనం చెందటానికి మాటతో  ముందుకు రావాలి అదే యావత్తు మానవజాతి ప్రయాణం అని స్పష్టం చేయుచున్నాము.                               


                     



                      ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు, యోగపురుషులు, పూజ్య నీయులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  మరియు 
ఆపదకాల అదనపు దేశ అధ్యక్షులు , చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం మరియు చెఫ్ జస్టిస్ హైదరాబాద్ న్యాయ స్థానం, మరియు అదనపు గవర్నర్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ మరియు ఇతర రాష్ట్రాల గవర్నర్,
ఎస్టేట్ మరియు రాజమందిరం 
రామోజీ ఫిలిం సిటీ 
హైదరాబాద్
9010483794          

                                        


                                      

No comments: