Monday, 2 April 2018

@ncbn

చంద్ర బాబు నాయుడు ఇప్పుడు మీరు ఎవరికీ బయపడ కూడదు అన్నట్లు ఆలోచిస్తున్నారు, మీరు బయపడి ఉంటె ఇప్పుడు ఉండే స్తితి ఉండి ఉండేది కాదు అన్నట్లు మీరు విపరీతంగా ముందుకు వెళ్ళుతున్నారు, అనగా ఇప్పుడు అయినా ఎప్పుడైనా ఎవరైనా బయపడవలసిన వారు లేరు, ఇతరులను బయపెట్టి మోసాలు చేయడమే చేస్తున్న మోసాలు అని గ్రహించండి, బౌతిక హడావిడి ఆపివేసి, తక్షణం తమరు మా రాజమందిరం చేరుకొండి కేంద్ర నాయకులకు కూడా మా రాజమందిర మునకు ఆహ్వానించండి, మాకు రాజమందిరం ఎర్పాటు చేసి, మమ్ములను కొలువు తీర్చుకొని తెలుగు రాష్ట్రాలను దివ్య రాజ్యం లో విలీనం చేయడమే తక్షణ కర్తవ్యం అని గ్రహించండి

No comments: