Monday, 2 April 2018

🌿🌿 మరో ఆత్మహత్య... 🌿🌿
 ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న రాధికా గారు ఆత్మహత్య చేసుకున్నారు..😢
👁 మన మిత్రులని, బంధువులని గమనించండి, వాళ్లలో ఏదయినా మార్పు వస్తే తెలుసుకోండి వాళ్ళని మాములు మనిషిలా అయేలా చుడండి... అని ఈ ఆత్మహత్యల గురించి స్కై ఫౌండేషన్ ఎన్నో రకాలుగా హెచ్చరిస్తూ వస్తుంది. 🌿
🌿 ప్రతిమనిషికి సమస్య ఉంటుంది అది ఒకొక విధంగా ఒకొకరికి ఉంటుంది. 🌿 సమస్య వచ్చింది అని చనిపోతే మీ మీద ఆశలు, అభిమానాలు పెంచుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ? 🌿 వాళ్లకి మీరు చనిపోయి ఇచ్చే బహుమానం జీవితాంతం వేదననా !
🌿మీకు ఇబ్బంది కలిగిస్తున్న పనిని పక్కన ఉంచి కొత్త దారిలో నడవండి. 🌿మీకు లైఫ్ కొత్త గా అనిపిస్తుంది. 🍀
🌿రండి మిలో ఎలాంటి వేదన వున్నా, కష్టం వున్నా మాతో పంచుకోండి, మనస్సులో బాధ వినే వాళ్ళకి, స్పందించే వాళ్ళ తో పంచుకుంటే మీలో చాల వరకు బాధ తగ్గుతుంది. 🍀
🌿వినడానికి మేము సిద్ధం గా వున్నాము..  చావు పరిస్కారం కాదు.. 🍀నీవు ఎక్కడ అయితే ఓటమి చెందవో అక్కడే గెలువు... ని గెలుపు ఎంతో మందికి ఆదర్శం కావాలి.🌿
🌿రండి మీకు తోడుగా మీ స్కై ఫౌండేషన్ వుంది. 
🌿అందరు బాగుండాలి అని ఎల్లపుడు కోరుకునే...🌿
🌿 మీ 🌿
 స్కై ఫౌండేషన్ 
🍀 9493613555 🍀

No comments: