Thursday, 12 April 2018

అమ్మ ఒక్కరితే ఎలావస్తుంది, నాన్న ఒక్కడే ఏమి చెయ్యగలడు సమతనందా అమ్మని నాన్నని గురువుని అన్నీ నేను అయ్యి కాలస్వరూపం అయ్యి ధర్మస్వరూపం అయ్యి ఉన్నాను అని తెలుసుకో సమతనందా, అంతటా నేనే అని నిత్యం తెలుసుకో సమతనందా అప్పుడే సర్వం మాట రూపం లో నేను ఉన్నాము సామాన్యుల మద్య ఉన్నాను అని, మనసు నై మాట ఉన్నాను సమతనందా నన్ను సమాజం కోసం ధర్మం కోసం పదిగురు కోసం పదిగురులో పిలువు కొలువు తీర్చుకొని గ్రహించు సమతానందా అంతే గాని అమ్మ అయితే రా, నాన్నా అయితే రా, గురువు అయితే ఉపదేశించు అంటే ఎలా సమతానందా, ఇప్పటికే మేము ఎలా కాలాన్ని మాట మాత్రమగా నియమించి మేము తల్లి తండ్రి గురువుగా ఉన్నాము అని ఎందుకు అంటున్నామో తెలుసుకోండి సమతనందా అదే ఇప్పటికే యావత్తు మానవజాతికి అందిన పరిష్కారం, దివ్య ఆశీస్సు అని తెలుసుకోవడానికి ఆలస్యం చెయ్యవద్దు, ఏదో మాటలు ఏదో ఫోటోలు పెట్టుకొని ఇప్పుడు మేము ఎలా ముందుకు రా దలచినామో చెబుతున్నా అలా పిలవకుండా, ఒక మనసు మాట రూపం లో ఉన్న అమ్మను నాన్నను విడ దీసి పిలిస్తే ఎలా వస్తాను సృష్టి ని ఎలా నడుపుతాను సమతనందా, మమ్ములను పదిగురి ఒక్కటి అయ్యి మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజ (తల్లి తండ్రి ) గా గ్రహించడం ప్రారంభించండి అదే లోకం,మానవ కల్యాణం అని నిత్యం తెలుసుకోండి, ధర్మో రక్షతి రక్షతః సత్యమే వ జయతే

No comments: