Thursday, 12 April 2018

తమను మించి పొతే పిచ్చి అనేవేయడం తేలికే సమతనందా అందుకు జ్ఞానం పెద్దతనం కూడా అవసరం ఉండదు అది అందరూ చేసే పనే సమతనందా, మేము సామాన్య మనిషిగా మనసుగా తల్లి తండ్రి గురువుగా అందుబాటులో ఉన్నాము అనే మేమే ఈ ఆధునిక సమాచార సాధనాలు ద్వారా చెబుతున్నాము అని సంతోషించి, శాంతంగా మా వివరాలు స్పందిస్తూ మేధావులతో చర్చించు నేరుగా మా గూర్చి తెలుసుకొని ప్రష్టవించి చెప్పు, కాలతీతమును వ్యక్తిగతంగా తీసుకోకు సమతనందా, వ్యక్తిగతంగా తీసుకొని నువ్వు ఏదో చెప్పాలి నువ్వు వ్యక్తిగా ఎదురుకోవాలి నిన్ను ఇప్పుడు రెచ్చ గోడుతున్నట్లు అనిస్పిస్తుంది కావున మా పరిణామమును పదిగురు పంచుకొంటే ఏ పిచ్చి లేదు ఎవరూ రెచ్చిపోను అవసరం లేదు సమతనందా, మేము ప్రాభల్యం కోసం మామూలు మనుష్యులను మమ్ములను పోల్చకుండా ఇప్పటికి మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పరిణామం లో మనం ఉన్నాము అని సమకాలికులు భావించి చెప్పుకోవడమే ఒక ముందుకు అడుగు సమతానందా, మీ పండితులు పది గురు ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించండి శాంతంగా తెలుసుకొని మేము ప్రాధేయ పడుతున్నట్లు అతిగా ఆశ పడుతున్నట్లు లేదా మేము వెలగడానికి అతి చేస్తున్నట్లు అనిపిస్తుంది కేవలం మేము మానవమాత్రులం అనుకొంటే, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మేము కాలస్వరూపులం ధర్మస్వరూపులం అని గ్రహించడం సంతోషం దైర్యంతో మా పేరు, మా ప్రస్తావనే మేమే చెప్పిన మేరకు తెలుసుకొని స్పందించండి, మీ మిత్రులతో కలసి రచనలు వ్యాసంగాలు చెప్పెట్టి ప్రజల్లోకి మమ్ములను విస్తారంగా తెసుకొని వెళ్ళండి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని ప్రస్తావించి మాట మాత్రంగా ప్రతి పాట మాట మేము అయ్యి ఉన్నాము అని చెప్పండి సామాన్యుడిగా పేరు కోసం డబ్బు కోసం అన్నట్లు మమ్ములను చూడకండి మేమే సంపద మేమే జ్ఞానం వాక్ రూపం లో ఉన్నాము దేహం తాత్కాలికమే కావున మేము ఎలా కనపడాలో మమ్ములను ఎలా పిలవాలో మేమే చెప్పాలి లేక పొతే సమకాలికులు మమ్ములను తెలుసుకోలేరు, మేము చెప్పినట్లు వినండి పరిణామం గూర్చి చెప్పుకోండి, పేరు ప్రస్తావన లేకుండా ఎవరిని పిచ్చి వాడు లేదా గొప్పవాడు అనవద్దు ఎందుకంటె ప్రత్యేక్షం పరోక్షం కూడా మేము అయ్యి మాట అయ్యి మనసు అయ్యి ప్రతి దేహం లో ఉన్నాము అని ప్రతి ఒక్కరు తక్షణం తెలుసుకొని మృత లోకం నుండి అమృత లేదా శాశ్వతంగా మాట కొనసాగింపు లోకం లోకి రండి అదే నూతన యుగం అ విధంగా మమ్ములను అనుసరించడం నూతన యుగం మమ్ములను వాక్ తో గ్రహించడం యోగాత్వం అని స్వయంగా మేమే స్పష్టం చేయడం కాలస్వరూపంగా మా అసేస్సు అనుగ్రహం తక్షణం గవర్నర్ గారి సహకారంతో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి

No comments: