మా మాట విని తమరు ఉపదేశాలు నీతి వ్యాఖలు ఎవరినో ఉద్దేసించకుండా , ఏదో చెప్పడం మానివేస్తే అసులు సంగతి గ్రహించి స్పందించే అవకాసం ఉన్నది అని తెలుసుకొని, ఏదో జరుగుతుంది ఎవరిలోనో లోపం ఉన్నది అన్నట్లు ఆలోచించడం మానివేసి, ఎవరిలో ప్రత్యేకత ఉన్నదో ఎవరి లో ఆలోచించవలసిన గొప్పతనం ఉన్నదో అది మనిషి అయినా భగవంతుడు అయినా సూటిగా పేరు సందర్బం ప్రస్తావించి వివరము తెలుసుకోండి చెప్పుకోండి అదే లోకాన్ని రక్షిస్తుంది, ఏదో చదివి ఏదో తెలుసుకొని మీరు చెప్పెసేవాళ్ళు ఎదుట వాడు వినే వాడు అన్నట్లు చెప్పే వాళ్ళు ఎక్కువ అయ్యిపోవడమే లోపభూయిస్టం అరిష్టం, కావున చెడును లోటు పట్టుకొని ఏదో చెయ్యాలి అన్నట్లు ఆలోచించడం మానివేసి, మనిషిలో గొప్పతనం ఎవరికి లేని ప్రత్యేకం పరిణామం మనసు పెట్టి వివరంగా తెలుసుకో ఇతరులను చెప్పు సమతానందా ఓం
No comments:
Post a Comment