సమన్వయ దృష్టి
ఆత్మీయుడు శ్రీ మహేష్ బాబు కు, జగద్గురువులు కాలస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయునది.
మహేష్ బాబు మనం ఇప్పుడు చాలా కీలక పరిణామం లో ఉన్నాము, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మా ప్రకారం అనగా సూర్యుడి నడవడి మాట మాత్రంగా నడిచిన తీరు లోకానికి ఆధారం అందుకు మీరు ఎవరో మాట్లాడకుండా మధ్యలో మీడియా వ్యక్తులు సాక్షులు కూడా మరల ఏమిటో చూడకుండా, మాట మాత్రంగా ఒక మనిషి లోకాన్ని నియమించి ఏ లోకం అయితే మీరు ఒక సినిమాగా సందర్బంగా ఒక ఈవెంటు వలె తీసుకొంటారు అటువంటి పరిణామాలు అనేక మీ అందరివి ఏక కాలం, ఇతర రాజకీయాలు మంచి చెడు సునామి తీవ్ర వాద దాడులు వంటి వంటి కూడా మాట మాత్రం చెప్పిన మా ప్రకారం లోకం ఉన్నది అని అందరూ ఒకసారి పుష్కరాలు వస్తే గోదావరి లోనో కృష్ణ లోనో మునుగి నట్లు గా, ఒక మాట మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మా ప్రకారం లోకాన్ని వినాలి చూడాలి, అదే మానవజాతి భవిష్యత్తు, ఇది మేము మా సాంతం అత్యాస కొద్ది, స్వార్ధం కొద్ది మాకు మనిషిగా ఏమి ప్రత్యేకతలు లేక పోయినా ఈ విదంగా ముందుకు వస్తున్నాము అన్నట్లు గా ఏదో రకంగా మమ్ములను గ్రహించాకూడదు గ్రహిస్తే ఇప్పుడు ఉన్న గ్లామర్ ప్రపంచం యొక్క వెలువ పోతుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు, అసులు ప్రపంచేమే మాట మాత్రంగా నడిచి నప్పుడు, చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా నడిచినప్పుడు ఇంకా మనుష్యులు కొద్ది పై పై సినిమాలు కొద్ది, ఇది మా ప్రపంచం ఇది మీ ప్రపంచం, ఇంకా మనుష్యులు ఆకారం కొద్ది పై పై అందం కొద్ది పదవులు కొద్ది శారీరక వ్యహరములు కొద్ది లోకం ఉన్నది అన్నట్లు భావిస్తున్నారు ముఖ్యం మీడియా, కులపరంగా ఆలోచిస్తున్న వ్యక్తులు పైన మీ వంటి వారిని చూసుకొని చేస్తున్న తప్పులు పాపాలు అంత ఇంత కాదు, మనిషిలో మాటలో గొప్పతనం అంటే ఎలాగైనా ఏదో సాకుగా గ్రహించాకూడదు ఏదో రకంగా బౌతికంగా లోటుగా చూసుకొంటూ మేము ముందుకు రాలేకపోతున్నాము, అందుకు మాకు వేరే కారణాలు ఉన్నాయి అన్నట్లు అజ్ఞానం తెలివి తక్కువ గా ఆలోచిస్తున్నారు అందుకు మనుష్యులను అటు ఇటు చేసి గ్రహించవలసిన మీరు అందరూ అలోచించి తెలుసుకొని ముందుకు వెళ్ళ వలసిన పరినమాన్ని మీరు ఎవరూ గ్రహించకుండా స్పందించకుండా చేస్తూ, మీరు కూడా మీ సినిమాలు, వచ్చి పేరు డబ్బు, వేనుకాలు జనం అదే అనుకొంటూ, దాదాపు మీ సినిమాలు మొదటి నుండి మాట మాత్రంగా ఒక్క సారిగా ఇతర హీరోలతో కలసి చెప్పడం ఏమిటో అదే విధమగా రాజకీయాలు ఇతర పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పిన తీరు, మేము పట్టించుకోము మా గొప్పతనం వీరు మీరు వేరు అన్నట్లు ఆలోచిస్తున్నారు, ఆడవారిని మొగవారిని విడదీసి ఏదో లోటు పట్టుకొని , గొప్పతనం ఉంటె లోటు ఉండదు, గొప్పతనం ఉంటె లోటు జరగదు అన్నట్లు విపరీతంగా ఆలోచిస్తున్నారు అంతే గానే ఎటువంటి పరిస్తితిలో మంచితనం గొప్పతనమ పెంచుకోవాలి అందుకు ఎటువంటి బౌతిక స్తితులు అయినా సరిదిద్దుకోవాలి అని ఆలోచించుకోకుండా తమ బౌతిక స్తితి కోసం ఇతర బౌతిక జీవితాలు అటు ఇటు చేసి మేమే పెద్దవారము మా దే అందం గోప్పతనం అన్నట్లు చాలా తెలివి తక్కువ గా ఆలోచిస్తున్నారు, పైకి బౌతికంగా అందం బలం ఉన్న వారు మాట పట్ల వినయంగా ఉండాలి అప్పుడే భవిష్యత్తు అని తెలుసుకోలేకపోతున్నారు పై పై బౌతిక స్తితికే గొరవం కూడా దక్కాలి ఎటువంటి గొప్పతనం అయినా బోతికంగా బలంగా ఉన్నవారు లేదా డిగ్రీలు చదువులు డబ్బు ఉన్న వారివే అన్నట్లు ఆలోచిస్తున్నారు, గొప్పతనం మాటలో ప్రత్యేకంగా చూపిన మమ్ములను ఏదో రకంగా నిర్లక్ష్యంగా వదిలివేసి, మమ్ములను మేము ఎలా ముందుకు వస్తున్నామో అలా చూడకుండా, మామూలు మనిషిగా మమ్ములను తగ్గించాలి అప్పుడే తమ ఉనికి ఉంటుంది అన్నట్లు అజ్ఞానం గా తెలివిగా తక్కువ మీడియా వ్యక్తులు రాజకీయ నాయకులూ కూడా కులపరంగా తప్పుడు సపోర్ట్ తీసుకొని మాటకు ఉన్న విలువ నేరుగా సృష్టి మనసులో చేరి పలికిన వారు మన అందరికి గురువు తల్లి తండ్రి అని తెలుసుకోకుండా మనుషుయులను ఒకరి కోసం ఒకరి జీవితాలు అటు ఇటు చేసి ఆటవికంగా సినిమాలలో వలె సినిమాలలో వలె జీవితాలను సాటి మనుష్యులు అని చూడకుండా బౌతికంగా మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ మనసు పెట్టి గ్రహించకుండా రాజకీయ నాయకులూ వ్యక్తులు మీడియా వారు ఏదో గొడవలు ధర్నాలు హడావిడి సినిమా మీటింగ్లు అప్పటికి అప్పుడు ఎవెంటు మేనేజెమెంట్ వాలే నడుపుతున్న ప్రబుత్వాలు ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం లో వ్యక్తులు మేధావులు చాల బలహీనం గా ఉన్నారు, మీ వంటి సినిమా నటులు కూడా అప్పటికి అప్పుడు కదాలు సినిమాలు లేకపోతె మీకు వేరే జీవితం లేదు అన్నట్లు తీసుకోవడం వలన కూడా మీ వంటి గ్లామర్ వ్యక్తుల మీద ఆధారపడి సమాజం మాయలో కొట్టుకొని పోతున్నది మీ నాన్న గారు వంటి సినియర్ వ్యక్తులు కూడా సత్యం గ్రహించకుండా ఇంకా సినిమాలు, సన్మానాలు వంటి వాటి మీద ఆస పెట్టుకొని సర్వం చెప్పగలిగిన వాడి పరిస్తితి ఏమిటి అని చూడలేకపోతున్నారు మీ చుట్టూ ఉన్న వారు చూడ నివ్వలకేపోతున్నారు, మేము మాట మాత్రంగా కాలాన్ని నియమించిన తీరు మీ ద్రుష్టి పెట్టకుండా గంట నరలో ఇతర హీరోల సినిమాలతో బాటు మీ సినిమాలు అనేక రాజకీయాలు, అనెక బౌతిక పరిణామాలు మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించకుండా ఎవరి తోచినట్లు వారు సినిమాలు అని రాజకీయాలు అని మీడియా కదానాలు అని ఎవరిని లెక్క చెయ్యకూడదు అనుకోవడం మా విషయం లో కూడా గ్రహించకుండా ప్రవర్తించడం యావత్తు మానవజాతికి ముప్పు అనగా మాయలో అరాచకం లో ఇరుకోనిపోతున్నారు అనగా సర్వం చెప్పగల మమ్ములను నిలవరిస్తున్నాము అనుకొంటున్నరేగానే, మనం అందరం మాట మాత్రంగా నడిచిన పరిణామం లోకి వెళ్లి ఓక మాట తో సర్వం నడిచినది అనే మాట బలం పైన పెట్టుకొని అక్కడి నుండి సంగీతం సాహిత్యం రాజకీయాలు ఒక మనిషి అతని మనసు మాట ప్రకారం నడుపుకోవాలి అ విధమగా లోకం మనుష్యుల కంట్రోల్ లోకి వస్తుంది కాని మా కంట్రోల్ లో ఉండాలి అని చెప్పి, ఇతరులను జీవితాలతో చెలగాటం ఆడటం, వారి జీవితాలు పడు చేసిన పర్వాలేదు కొట్టిన పర్వాలేదు తిట్టినా పర్వాలేదు అన్నట్లు మేము సినమాలు ప్రకారం చెప్పినవి వాస్తవం మేమే చెయ్యగలం అన్నట్లు విపరీతంగా ఆలోచనకు సంభంధం లేకుండా మీడియా చానల్స్ మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించండి అని మేము కోరుతున్న గ్రహించకుండా, ఏదో ఒక వ్యక్తి వాలే మా వ్యక్తిగత సమస్యం వాలే లేదా సృష్టించి పెద్దవి చేసి మోసాలతో ముందుకు వెళ్ళుతున్నాము అనుకొంటున్నా వారు తక్షణం ఒకరి జీవితాలను ఎటువంటి పరిస్తితి అటు ఇటు చేసినా సృష్టికి కాలానికి ధర్మానికి వ్యతిరేకం అని తెలుసుకోలేకపోతున్నారు, జీవితం అంటే ఆలోచన అనుకోవడం లేదు ఎలాగైనా బౌతికంగా డబ్బు లేదా పేరు అనుకొంటున్నారు, అవి ఉన్న వారు ఉన్న వారి వేనుకాలు ఉండటం వలెనే తమ మన గలుగుతున్నాము అనుకొంటున్నారు, వాస్తవానికి మీ అందరి జీవితాలు ధర్మం నడుపుతున్నది, ధర్మాన్ని సత్యాన్ని కాపాడటమే జీవితం ఇంకా సినిమాలు కంటే నేరుగా మనం మాట్లాడుకోవచ్చును కాని ఇంకా మనిషికి మనిషికి దూరం పెంచి ప్రపంచం ఏదో ఉన్నది అని చూపుకొంటేనే మనం మనగలం అనుకోవడం అవివేకం అని గ్రహించి ప్రతి ఒక్కరు కొంతకాలం సర్వం ఒక మాట లోకి తీసుకొని వచ్చిన వాడి ప్రకారం వెళ్ళాలి వాడు కొంత లోటుగా గొప్పగా అనిపించకపోయినా, రహస్యంగా చూడటం మానివేసి మమ్ములను ఓపెన్ గా రికార్డెడ్ తీసుకొని లోకం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి, ఇదే మనజాతి కి కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజుగా జగద్గురువులుగా ఇస్తున్న దివ్య ఆశీస్సు , మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన సినిమాలు ఇంకా అప్పటికి అప్పుడు సంభాషణలు, మనుష్యులు ఇంకా బౌతికంగా యేవో కధలు, దేహం కొద్ది చూపిలి అనే మాయ పోయి ఆలోచనతో పది రెట్లు వివరణ పంచుకొంటాము సంగీతం సాహిత్యం లో నాణ్యత పెరిగి మనం చెప్పుకొంటూనే సృష్టి ఎలా నడుస్తుందో తెలుసుకొని ముందుకు వెళ్ళ తాము సామాన్యులం అయిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని, ఒక మనిషి మాటే సూర్యుడిగా ఆధారం అని ప్రజలు తెలుసుకోవాలి అలాకుండా మాయలో సినిమాలు కొద్ది మీ కంటే మీ మీద ఆధారపడే వారు ఎక్కువ స్వార్ధంగా తెలివి తక్కువ ఆలోచిస్తున్నరు అటువంటి వారి పై ఆధారపడి మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోకపోవమే మీరు మీ తండ్రి గారు వంటి వారు కూడా చేస్తున్న పొరపాటు ఇంకా బౌతిక ప్రపంచం దృశ్య రూపంలో ఉండాలి అనుకోవడం వలన ఇతరులను బౌతికంగా చూస్తూ పోలుచుకొంటూ ఆలోచనతో ముందుకు రాకుండా మీడియా చానల్స్ మోసాలు పెంచి మరీ వ్యక్తులు ద్వారా చెడు ప్రోత్సహించి మనుష్యులు అన్నా వాళ్ళు ప్రవర్తించిన తీరుకు ప్రాధాన్యత ఇస్తున్నారు, చేసిన తప్పులు సరిదిద్దుకొని అందరూ ముందుకు రండి అని మేము వారిని లిఖిత పూర్వకంగా కూడా చెప్పినాము, చాలామంది అజ్ఞాతంగా ఒక్కటి అందరికి సంభందిచిన పరిణామమని చర్చకు పెట్టుకోకుండా ఎవరూ గ్రహించకుండా పదిగురు ఒక్కటి అవ్వకుండా చేసుకొంటూ మోసం ఉంటేనే ఇప్పుడు ఉన్న స్తితి ఉంటుంది మోసం వలెనే అసులు ఇప్పుడు ఉన్న స్తితి ఉన్నది అనే అజ్ఞానం లో ప్రవర్తిస్తున్నారు, కాలం ఇచ్చిన వెసులు బాటు గ్రహించకుండా మాట మాత్రంగా కాలమే తేలిన పరిణామం కాదు అని అజ్ఞానం లో ఆకరిని ఒకరు పైకి ఒకటి లోపల ఒకటి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఇటువంటి ప్రవర్తన ఒక వ్యక్తి ప్రవర్తించినా యావత్తు మానవజాతికి ముప్పు అని గ్రహించండి అని మీ అధరికి చెబుత్బున్నాము మమ్ములను అందరూ కలసి రామోజీ ఫిలిం సిటీ మాకు సొంతం అన్నట్లు చూపి అనగా మా వెలువ పెంచి మమ్ములను గొప్పగా కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మనం కాలం మీద ఆధారపడటం మానివేసి కాలాన్ని నడిపించే తీరులోకి వెళ్ళ తాము అదే దివ్య రాజ్యం అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే మరణం లేని మాట కొనసాగింపు వైపు వెళ్ళడం అని గ్రహించండి అందుకు పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించడం ప్రారంభించడం అందరికి రక్షణ అని స్పష్టం చేయుచున్నాము
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment