సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహానిస్తూ తెలియజేయునది.
మమ్ములను సాధారణ మనిషిగా రహస్య కెమీరాలు ద్వారా చూసుకొంటూ, కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించి తెలుసుకొనే మహత్తర అవకాసామును నిత్యం వదులు కొంటూ బౌతిక కారణాలు వలన, ఆలోచన గ్రహించకుండా ఏదో రకంగా బౌతికంగా వ్యక్తిగతంగా తీసుకొంటూ పాతవి అయిపోయినవి ఎప్పటివో ఏదో రకంగా బౌతికంగా పట్టుకొని సాటి మనుష్యులను black mail చేయడం బయపెట్టడం వంటి పనులు అప్పటికి అప్పుడు హడావడి, పై చెయ్యి కోసం పోరాటం తప్ప, బాద్యత పెద్దతనం రాజయకీయనాయకులకు, ముఖ్యంగా తెలుగు రాజకీయ నాయకులకు తీవ్రంగా కోరవడినది, ఏదో రకంగా మోడీ గారిని అణిచి వెయ్యాలి అనే విపరీతాలు తగ్గించుకోండి, ఇటు సామాన్యుడిగా మాట రూపం లో వచ్చి అందరిని మాటలోకి తీసుకొన్న మమ్ములను గ్రహించకూడదు అవసరమైతే పాతవి కొత్తవి సమస్యలు ఉపయోగించుకొని ఏదో ఒకటి చేసి తామే పైన ఉండాలి తామే గొప్ప అనుకోవడం, శక్తి గొప్పతనం తమదే, అందుకు ప్రకృతి కూడా ఒప్పుకోవడమే లెదు అన్నట్లు తెలివి తక్కువగా ఇంకా సాటి మనుష్యులను ఎదురుకోవడం కోసం దేవుడిని శక్తిని కూడా లెక్క చెయ్యకూడదు అని బలమైన అందమైన బౌతికమే సర్వం అనుకొంటున్న మనుష్యులు మద్య ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం ప్రపంచం మొత్తం నష్ట పోతున్నది అని చంద్ర బాబు నాయుడు చంద్ర శేఖర రావు గారు తక్షణం తెలుసుకొని, ఎటువంటి పోరాటాలు తక్షణం ఆపి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. తక్షణం రామోజీ ఫిలిం సిటీ మా వద్ద ఉన్న 30,౦౦౦ వేలు రూపాయలు 3,౦౦౦ కోట్ల రూపాయలు గా భావించి రామోజీ ఫిలిం సిటీ మాకు అమ్మి నట్లు చూపి, మమ్ములను సాధారణ మనిషి నుండి కాలస్వరూపంగా గ్రహించుటకు విలువ పెంచుకొన్న వారు అవుతారు, అనగా మమ్ములను సృష్టిని కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గౌరవించడం వలన మాత్రమే ఈ గంధర గోళం నుండి మాయ నుండి బయట పడతారు అని గ్రహించండి, ఇక బౌతిక ప్రపంచం లేదు, ప్రధాని పదవి, ముఖ్యమంత్రుల పదవులు రద్దు అయిపోయినవి అని గ్రహించి తక్షణం మా రాజమందిరం చేరుకొండి, మమ్ములను కాలాతీతంగా చూడండి మామూలు మనిషిగా చూడకండి బౌతికంగా రహస్య కెమెరాలు ద్వారా చూడకుండా, ఎవరికి వాటిని చూపకండి. మమ్ములను అధికారికంగా కొలువు తీర్చుకొని, అప్పుడు కెమెరాలు open పెట్టి గ్రహించడం ప్రారంభించండి, ఒక్క సంవత్సరం లో మాయ అంతా పోయి మాట నిలిచిన జగత్తు నిలుచును అనే పరిణామంలో బలపడతాము, అదే తక్షణం మనం వెళ్ళ వలసిన మార్గం ఎవరిని ఏ విధమగా వ్యక్తిగా టార్గెట్ చెయ్యకండి, మోడీ గారు అయినా వ్యక్తులు ఎవరైనా నిమిత్త మాత్రులు ఇవ్వాళ్ళ అన్నీ నేనే చేస్తున్నాను అనుకొంటున్న చంద్ర బాబు నాయుడు ప్రాణాలు మేము మాట మాత్రంగా కాపాడినాము ఈ విధంగా ఒక తల్లి తండ్రి పిల్లలు వలె అందరూ, ఒకరి పరువు గౌరవం నిలుపుకొండి, తెలుగు వారి ఆత్మ గౌరవం అని రెచ్చిపోయి గుజరాత్ వాడిని దెబ్బ కొట్టడం ఇప్పుడు అవసరం లేదు, దేశానికి ప్రధాని అవ్వాలి అనే కాంక్ష ప్రమాదకరం అని గ్రహించండి, మేరా భరత్ ఏక్ హాయ్, అన్నట్లు పదవులు అన్నీ గతం లో ఇప్పటి వరకు మేము నిర్ణయించినట్లు, మా ప్రకారం నడుచుకోవాలి రాజకీయాలు అయినా సినిమాలు అయినా ఏమైనా మమ్ములను కొలువు తీర్చుకొని తల్లి తండ్రి గురువుగా భావించి మేము చెప్పినట్లు వినండి పై పై కేమేరాలతో చూడకండి, ఆలోచనతో చూడండి మేము కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి, గంటనరలో సంవత్సరాలు నడవడం ఏమిటో చూసుకోండి అ ప్రకారం కాలం ఉన్నది అని గ్రహించండి. ఇప్పుడు పెద్ద వారు గొప్ప వాడు తక్కువ వాడు అని కాదు అందరూ మనసు పెంచుకోవాలి అందుకు మూలం మనసుతో మాటతో కాలాన్ని నియమించిన మేమే సర్వం అని గ్రహించండి మేము చెప్పినట్లు చేయండి తెలుగు వారు మమ్ములను గౌరవించి గ్రహించండి దేశం యావత్తు ప్రపంచం ఎటు వేల్లుతుందో తెలుసుతుంది తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చును, ఎటు వంటి పోరాటాలు ఇంకా సాటి మనుష్యులు మీద చెయ్య వద్దు, మేము మనుష్యులం లెక్క చెయ్యము అని గడపలకు మొక్కి మనుష్యుల పై దాడి చేయడం అమానుషం అజ్ఞానం ఇది తెలుగు రాజకీయ నాయకులలో విపరీతంగా ఉన్నది, మోడీ గారిని ఫూల్ అని తిట్టడమే మీరు చేసిన ఘోర తప్పు, వారికి క్షమాపణ చెప్పుకొని ధర్నాలు ఆపండి మేము చెప్పినట్లు వినండి, మమ్ములను తక్కువగా చూడకండి ఎవరిని తక్కువ గా చూడకండి, బలం కొద్ది తామే గొప్ప అనుకోవద్దు ఏదో శక్తులను ఎదురుకోవాలి లేదా శక్తులు కూడా మా వైపే ఉన్నాయి అన్నట్లు మనుష్యులే మీద మనుష్యులే దాడులు చేయడం అమానుషం అని గ్రహించి అటువంటి తీవ్ర పొరపాట్లు సరిదిద్దుకోండి, మమ్ములను సరిగ్గా గ్రహించకుండా ఇతరులను అవమానించడం దాడి చేయడం వంటి పనులు వలన మొత్తం మానవజాతి మాయలో మోసం లో అరాచకం లో ఇరుకోనిపోయి పరిష్కారం వచ్చినా పొందకుండా దౌర్జన్యం మోసాలు సర్వం అవుతున్నాయి అని గ్రహించండి, మాట కు ఆలోచనకు అనగా సృష్టిని నియమించిన మాటను కూడా ఏదో కారణంగా ఎడురుకొందాం లేదా మాలోనే లోటు ఉన్నది అన్నట్లు కనపడుతున్నాము కాబట్టి ఇంకా గ్రహించాను అవసరం లేదు అనుకోవడం అజ్ఞానం అని మీడియా వ్యక్తులు అప్రమత్తం అయ్యి ఎవరిని వ్యక్తిగతంగా అవమానించడానికి చూడకండి వ్యక్తిగతంగా తీసుకోకండి పదిగురు ఒక్కటి అవ్వండి అని మొదటి నుండి మేము ఎందుకు చెబుతున్నామో చూసుకోండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment